Telugu Cinema News Live September 19, 2024: Devara Pre Release Event: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ జరగనుందంటే?-latest telugu cinema news today live september 19 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 19, 2024: Devara Pre Release Event: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ జరగనుందంటే?

Devara Pre Release Event: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ జరగనుందంటే?

Telugu Cinema News Live September 19, 2024: Devara Pre Release Event: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ జరగనుందంటే?

04:23 PM ISTSep 19, 2024 09:53 PM HT Telugu Desk
  • Share on Facebook
04:23 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 19 Sep 202404:23 PM IST

Entertainment News in Telugu Live: Devara Pre Release Event: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ జరగనుందంటే?

  • Devara Pre Release Event: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. ఈ మచ్ అవేటెడ్ ఈవెంట్ ఈ నెల 22న జరగబోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202403:52 PM IST

Entertainment News in Telugu Live: Jr NTR Thalapathy Vijay: దళపతి విజయ్ డ్యాన్స్‌కు నేను వీరాభిమానిని.. డ్యాన్స్ నాకు ఇష్టం ఉండదు: ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

  • Jr NTR Thalapathy Vijay: జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దళపతి విజయ్ డ్యాన్స్ కు తాను వీరాభిమానిని అని అతడు అనడం విశేషం. దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో తారక్ ఓ మ్యాగజైన్ తో మాట్లాడాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202402:53 PM IST

Entertainment News in Telugu Live: Triptii Dimri: ఇలా చేస్తే నన్నెవరూ పెళ్లి చేసుకోరని అన్నారు: బోల్డ్ బ్యూటీ తృప్తి డిమ్రి కామెంట్స్ వైరల్

  • Triptii Dimri: తాను సినిమా ఇండస్ట్రీలోకి వస్తే తనను ఎవరూ పెళ్లి చేసుకోరని తన పేరెంట్స్ ను బంధువులు హెచ్చరించారని బోల్డ్ బ్యూటీ తృప్తి డిమ్రి గుర్తు చేసుకుంది. ఆమె లేటెస్ట్ మూవీ విక్కీ ఔర్ విద్య కా వో వాలా వీడియో ప్రమోషన్లలో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202402:13 PM IST

Entertainment News in Telugu Live: OTT Action Drama: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ డ్రామా.. లో బడ్జెట్ అయినా ఐఎండీబీలో మంచి రేటింగ్..

  • OTT Action Drama: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత ఓ లో బడ్జెట్ తెలుగు యాక్షన్ డ్రామా వస్తోంది. సీనియర్ నటుడు సాయికుమార్ నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉండటంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202411:20 AM IST

Entertainment News in Telugu Live: Horror Movie: ఈ హారర్ మూవీ బడ్జెట్ రూ.6 లక్షలు.. వసూళ్లు రూ.800 కోట్లు.. ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి

  • Horror Movie: ఓ హారర్ మూవీని కేవలం రూ.6 లక్షలతో నిర్మిస్తే.. అది కాస్తా బాక్సాఫీస్ దగ్గర రూ.800 కోట్లు వసూలు చేసిందన్న విషయం తెలుసా? ప్రపంచంలో అత్యంత భారీ లాభాలు ఆర్జించి పెట్టిన సినిమాగా నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202410:03 AM IST

Entertainment News in Telugu Live: Pakistan Movie: పదేళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతున్న తొలి పాకిస్థాన్ మూవీ ఇదే.. రూ.100 కోట్ల కలెక్షన్లు..

  • Pakistan Movie: పాకిస్థానీ మూవీ ఒకటి పదేళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతోంది. ఆ దేశంలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి.. రెండేళ్లుగా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ.. ఇప్పుడు ఇండియాలో రిలీజ్ కానుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202409:39 AM IST

Entertainment News in Telugu Live: Mad 2 First Song: బ్లాక్ బస్టర్ హిట్‌ మ్యాడ్‌కు సీక్వెల్‌గా మ్యాడ్ 2 ఫస్ట్ లుక్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

  • Mad Square First Song Release Date: బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మ్యాడ్‌కు సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. అలాగే, మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ నటిస్తున్న మ్యాడ్ 2 త్వరలో రానుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202409:31 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Releases: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు.. ఒకటి రెండేళ్ల తర్వాత..

  • Today OTT Releases: ఒకే రోజు ఓటీటీలోకి రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు వచ్చాయి. రెండు వేర్వేరు ఓటీటీల్లో వేర్వేరు జానర్లకు చెందిన ఈ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఒకటి థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత రావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202409:04 AM IST

Entertainment News in Telugu Live: Satya: అమృతం సీరియల్‌లో చిన్న పాత్ర నుంచి స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్ వరకు.. కమెడియన్ సత్య సక్సెస్ అంటే ఇదే!

  • Mathu Vadalara 2 Comedian Satya Success: మత్తు వదలరా 2 సినిమాతో స్టార్ కమెడియన్ రేంజ్‌కు ఎదిగాడు హాస్య నటుడు సత్య. అది ఎంతలా అంటే ఒక స్టార్ హీరోకు కట్టే కటౌట్స్ రేంజ్‌లో థియేటర్ల ముందు సత్య కటౌట్స్ ఉండటం వరకు. అమృతం సీరియల్‌లో ఒక చిన్న పాత్రతో మొదలైన సత్య నట ప్రస్థానంపై లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202408:38 AM IST

Entertainment News in Telugu Live: OTT Murder Mystery: ఓటీటీలోకి వస్తున్న మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. హనీమూన్‌లో హత్య.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Murder Mystery: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. హనీమూన్‌లో జరిగే హత్య చుట్టూ తిరిగే కథతో ఎంతో ఇంట్రెస్టింగా సాగిన ఈ సిరీస్ ట్రైలర్ ను గురువారం (సెప్టెంబర్ 19) రిలీజ్ చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202408:19 AM IST

Entertainment News in Telugu Live: Sharwanand: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శ‌ర్వానంద్ పాన్ ఇండియా మూవీ - ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

  • Sharwanand: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శ‌ర్వానంద్ ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌న్నాడు. ఈ మూవీని గురువారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేవారు. ఇందులో 1960ల కాలం నాటి యువ‌కుడిగా శ‌ర్వానంద్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202408:13 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Sonia Love Story: లవ్ స్టోరీ బయటపెట్టిన సోనియా.. అబ్బాయి డివోర్సీ.. ప్రేరణ చెవిలో చెప్పింది ఇదే!

  • Bigg Boss Telugu 8 Sonia Akula Love Story: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల తన లవ్ స్టోరీని ఎట్టకేలకు బయటపెట్టింది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో ప్రేరణతో తన ప్రేమ విషయం చెప్పింది. అంతేకాకుండా ప్రేరణ చెవిలో చిన్న సీక్రెట్ కూడా చెప్పేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202407:27 AM IST

Entertainment News in Telugu Live: Action Thriller OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి అల్లు అర్జున్ ఫ్రెండ్ హీరోగా న‌టించిన‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ

  • Action Thriller OTT: అల్లు అర్జున్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ధీర‌న్ హీరోగా న‌టించిన త‌మిళ మూవీ సాలా థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఆహా ఓటీటీలో సెప్టెంబ‌ర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202406:40 AM IST

Entertainment News in Telugu Live: NNS September 19th Episode: అరుంధతికి దొరికిన గుప్త ఉంగరం- గాల్లో వేలాడిన రాథోడ్​- మనోహరిని నిలదీసిన అమర్- భాగీ ఎంక్వైరీ

  • Nindu Noorella Saavasam September 19th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‌‌లో చిత్రగుప్తుడి ఉంగరం రాథోడ్ వద్ద పడుతుంది. అది తీసుకున్న రాథోడ్‌తో గుప్తా గొడవ పెట్టుకుంటాడు. దాంతో గాల్లోకి రాథోడ్ ఎగురుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202406:12 AM IST

Entertainment News in Telugu Live: Dulquer Salmaan: అక్కడ పట్టుకుని నొక్కింది, భరించలేని నొప్పి.. వృద్ధురాలి అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ కామెంట్స్

  • Dulquer Salmaan About Bad Moment With Old Lady: ఓ వృద్ధురాలితో జరిగిన అనుచిత సంఘటన గురించి సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎవరైనా అభిమాని అసభ్యంగా తాకారా అన్న ప్రశ్నకు ఒక పెద్దావిడ అక్కడ పట్టుకుని నొక్కిందని, దాంతో భరించలేని నొప్పి కలిగిందని దుల్కర్ సల్మాన్ తెలిపాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202405:11 AM IST

Entertainment News in Telugu Live: Mathu Vadalara 2: ఆ రెండు హాలీవుడ్ సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకున్నాం.. అది తెలుగులో లేదు: మత్తు వదలరా 2 డైరెక్టర్

  • Mathu Vadalara 2 Ritesh Rana On Hollywood Movie References: మత్తు వదలరా 2 సినిమాలో రెండు హాలీవుడ్ చిత్రాల రెఫరెన్స్ తీసుకున్నట్లుగా డైరెక్టర్ రితేష్ రానా చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మత్తు వదలరా 2 సక్సెస్, చిరంజీవి, మహేష్ బాబు కాంప్లిమెంట్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202404:51 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu Vasudhara: క్లైమాక్స్ రోజు క‌న్నీళ్లు ఆగ‌లేదు - గుప్పెడంత మ‌న‌సు ముగియ‌డంపై వ‌సు ఎమోష‌న‌ల్ కామెంట్స్‌

  • Guppedantha Manasu Vasudhara: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్‌లో ఎండ్ అయ్యింది. దాదాపు నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్ ముగియ‌డంతో తాను ఎమోష‌న‌ల్ అయిన‌ట్లు ర‌క్షా గౌడ అలియాస్ వ‌సుధార చెప్పింది. షూటింగ్ లాస్ట్ డే క‌న్నీళ్లు ఆగ‌లేద‌ని అన్న‌ది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202403:04 AM IST

Entertainment News in Telugu Live: Horror OTT: ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. మంత్రగత్తెలంతా ఒక్క చోట చేరితే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Agatha All Along OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అగాథ ఆల్ ఎలాంగ్ వచ్చేసింది. సెప్టెంబర్ 18 నుంచి రెండు భాషల్లో అగాథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంత్రగెత్తలంతా ఒక్క చోట చేరితే ఎలా ఉంటుంది, పాపులర్ విచ్ అగాథ స్టోరీతో ఇది తెరకెక్కింది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202403:03 AM IST

Entertainment News in Telugu Live: Malayalam OTT: ఓటీటీలోకి అమ‌లాపాల్ మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - స‌ర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌ల‌తో థ్రిల్లింగ్

  • Malayalam OTT: అమ‌లాపాల్ మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ లెవెల్ క్రాస్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. లెవెల్ క్రాస్ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా న‌టించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202402:12 AM IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: ప్ర‌భావ‌తికి ఎదురుతిరిగిన మీనా - శృతి పెళ్లి ఫిక్స్ - అడ్డంగా బుక్క‌యిన‌ రోహిణి

  • Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 19 ఎపిసోడ్‌లో బాలు, మీనా క‌లిసి కావాల‌నే ర‌వి, మౌనిక‌ల‌కు వ‌చ్చిన గొప్పింటి సంబంధం చెడ‌గొట్టార‌ని ప్ర‌భావ‌తి అపోహ‌ప‌డుతుంది. కొడుకు, కోడ‌లుపై ఫైర్ అవుతుంది. పెళ్లి సంబంధం చెడ‌గొట్టి  మంచి ప‌నిచేశాడ‌ని బాలును వెన‌కేసుకొస్తారు ర‌వి, మౌనిక‌,

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202402:11 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 19th Episode: రాజ్‌ను ఘోరంగా అవమానించిన కావ్య- కోడలికే అపర్ణ సపోర్ట్- అత్తింటికి వచ్చేసిన కళావతి

  • Brahmamudi Serial September 19th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‌లో కోడలిగా నటించేందుకు కావ్యకు ఎంత కావాలో చెప్పమని చెక్ బుక్ తీస్తాడు రాజ్. దానికి తగ్గాఫర్ కౌంటర్ ఇచ్చి ఘోరంగా అవమానిస్తుంది కావ్య. తనకు బొమ్మను పంపిస్తానని కావ్య చెప్పిందని ఇంట్లో చెబుతాడు రాజ్. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202401:35 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 19th episode: శ్రీధర్ రెండో భార్యను చూసేసిన పారు, జ్యోత్స్న- దీప దయతో కోలుకున్న కార్తీక్

  • Karthika deepam 2 serial today september 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీ తన పెళ్లి గురించి స్వప్న వాళ్ళ నాన్నతో మాట్లాడమని పారిజాతం, జ్యోత్స్నను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ శ్రీధర్ ను చూసి ఇద్దరూ షాక్ అవుతారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202401:05 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: అభయ్‌పై బిగ్ బాస్ వేటు.. నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు.. ఎలిమినేషన్‌లో సేవ్ చేసే ఛాన్స్!

  • Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో చీఫ్ పొజిషన్ నుంచి అభయ్ నవీన్‌ను తీసేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని ఇవాళ్టి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు వచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202412:48 AM IST

Entertainment News in Telugu Live: Squid Game 2: స్క్విడ్ గేమ్ సీజ‌న్ 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నెట్‌ఫ్లిక్స్‌

  • Squid Game 2: స్క్విడ్ గేమ్  2 డిసెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. సోష‌ల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ చేసిన కొత్త పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

పూర్తి స్టోరీ చదవండి