Telugu Cinema News Live December 24, 2024: OTT Mythological Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు మైథలాజిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్-latest telugu cinema news today live december 24 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 24, 2024: Ott Mythological Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు మైథలాజిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్

OTT Mythological Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు మైథలాజిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్

Telugu Cinema News Live December 24, 2024: OTT Mythological Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు మైథలాజిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్

12:31 PM ISTDec 24, 2024 06:01 PM HT Telugu Desk
  • Share on Facebook
12:31 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 24 Dec 202412:31 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Mythological Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు మైథలాజిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్

  • OTT Mythological Thriller Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైన ఈ మూవీకి ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202410:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Top Web Series: 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్-10 వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. మీరెన్ని చూశారు!

  • Prime Video OTT Top Web Series in 2024: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సంవత్సరం అనేక సిరీస్‍లు వచ్చాయి. విభిన్నమైన సిరీస్‍లు అడుగుపెట్టాయి. వాటిలో టాప్-10 ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202410:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Box Office Collection: పుష్ప 2 హిందీ@ రూ.700 కోట్లు.. బాలీవుడ్ చరిత్రలో తొలి సినిమాగా రికార్డు

  • Pushpa 2 Box Office Collection: పుష్ప 2 మూవీ హిందీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.700 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ మూవీగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. అది కూడా కేవలం 19 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202409:25 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Villain: విలన్ పాత్రకు రూ.200కోట్ల రెమ్యూనరేషన్.. ఇండియాలో అత్యధికం ఇదే.. ప్రభాస్, షారూఖ్ కంటే ఎక్కువగా..

  • Highest Remuneration Villain: ఓ చిత్రంలో విలన్ పాత్ర పోషించేందుకు ఓ యాక్టర్ ఏకంగా రూ.200కోట్లు అందుకోనున్నారు. దీంతో ఇండియా విలన్ పాత్రకు అత్యధిక మొత్తం అందుకున్న యాక్టర్‌గా చరిత్ర సృష్టించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202409:04 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chiranjeevi Comments: సినిమా ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకు.. పనీ పాటా లేదా అనిపిస్తోంది: చిరంజీవి పాత వీడియో వైరల్

  • Chiranjeevi Comments: అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సభల్లో సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు.. పనీ పాటా లేదా అనిపిస్తోందంటూ అందులో చిరు అనడం గమనార్హం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202409:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Garividi Lakshmi: ఏపీ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా సినిమా.. నిర్మాత, నటీనటులు ఎవరో తెలుసా?

  • Garividi Lakshmi Movie Launch Pooja Ceremony: ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాపులర్ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథా ఆధారంగా తెరకెక్కిస్తున్న కొత్త తెలుగు మూవీ గరివిడి లక్ష్మి. ఆనంది, రాశి, వీకే నరేష్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ నటించనున్న ఈ గరివిడి లక్ష్మి పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202408:18 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Biggest Flop: 17 వందల కోట్ల బడ్జెట్- 2024 సీక్వెల్స్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్- దెబ్బకు ఫ్రాంచైజీ ఆపేసిన నిర్మాతలు!

  • Biggest Flop Sequel Movie In 2024 Joker Folie A Deux: 2024 సంవత్సరంలో అతిపెద్ద ఫ్లాప్ సీక్వెల్ మూవీగా నిలిచింది జోకర్ ఫోలీ ఏ డ్యూక్స్. 2019లో సంచలన విజయం సాధించిన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన జోకర్ 2 బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202407:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Unstoppable 4 OTT: బాలయ్య, వెంకీ సరదా, సందడి మామూలుగా లేదు.. ప్రోమో చూసేయండి.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Unstoppable 4 OTT - Balakrishna, Venkatesh: అన్‍స్టాపబుల్ షోకు విక్టరీ వెంకటేశ్ గెస్టుగా హాజరయ్యారు. హోస్ట్ బాలకృష్ణ, వెంకీ సందడితో అదరగొట్టారు. ఈ ఎపిసోడ్ ప్రోమో నేడు వచ్చేసింది. ఈ ప్రోమో మంచి ఫన్‍తో ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202406:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Varun Dhawan: ఆరోజు హీరోగా ఫెయిలయ్యా- నా చేతుల్లోనే మనోజ్ చనిపోయాడు- కన్నీళ్లతో కీర్తి సురేష్ హీరో వరుణ్ ధావన్ (వీడియో)

  • Varun Dhawan Emotional On His Driver Manoj Death: కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా బేబీ జాన్ హీరో వరుణ్ ధావన్ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. 26 ఏళ్లు తనతో కలిసి ఉన్న డ్రైవర్ మనోజ్ ఆకస్మిక మరణం గురించి తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202406:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: పోలీస్ స్టేషన్ చేరుకున్న అల్లు అర్జున్.. విచారించేది వీళ్లే! ఏం జరుగుతుందోననే ఉత్కంఠ

  • Allu Arjun in Police Station: హీరో అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‍కు చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా నోటీసులు రావడంతో ఆయన స్టేషన్‍కు వెళ్లారు. దీంతో ఇది ఉత్కంఠగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202405:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aadi Sai Kumar Birthday: జియో సైంటిస్ట్‌గా ఆది సాయి కుమార్.. తెలుగులో సరికొత్త పాయింట్‌తో హారర్ థ్రిల్లర్

  • Aadi Sai Kumar Birthday Shambhala First Look Release: సరికొత్త పాయింట్‌తో తెలుగులో వస్తున్న సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ శంభాల. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు (డిసెంబర్ 23) సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆసక్తిరేకెత్తించేలా ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202405:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action Thriller OTT: ఓటీటీలో రెంట్ లేకుండా ఈ వారమే భారీ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్‍!

  • Singham Again OTT: సింగం అగైన్ చిత్రం రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చేస్తోందని తెలుస్తోంది. ఈ వారమే ఈ మల్టీస్టారర్ చిత్రం రెంట్ తొలగిపోతుందని సమాచారం. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202404:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీలోకి 24 సినిమాలు- ఇవాళ 6, స్పెషల్‌గా 6- తెలుగులో 4 స్ట్రీమింగ్- హారర్, కామెడీ, క్రైమ్ అన్ని జోనర్స్‌లో!

  • OTT Movies Releasing This Week Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఆరు సినిమాలు స్ట్రీమింగ్ కానుండగా.. వారంలో మొత్తంగా 24 రిలీజ్ అవనున్నాయి. వీటన్నింటిలో ఆరు చాలా స్పెషల్‌గా ఉంటే.. అందులో నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్నీ హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ జోనర్స్‌లో ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202403:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: మౌనికకు నిజం చెప్పేసిన సంజు- ఊహించని మాస్టర్ స్కెచ్- బాలును కొట్టిన ప్రభావతి

  • Gunde Ninda Gudi Gantalu Serial December 24 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో మౌనికతో ప్రైవేట్‌గా మాట్లాడిన సంజు తన అన్నయ్య బాలుతో జరిగిన గొడవ గురించి నిజం చెబుతాడు. బాలు వచ్చి గొడవ చేసినా మౌనిక మ్యానేజ్ చేసేలా సంజు మాస్టర్ స్కెచ్ వేస్తాడు. కానీ, బాలు వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202402:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Web Series OTT: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. మెప్పించిన విషయాలు ఏంటి? మీరు చూశారా..

  • Telugu Web Series OTT: 2024లో కొన్ని తెలుగు వెబ్ సిరీస్‍లు వచ్చాయి. వివిధ జానర్లలో సిరీస్‍లు అడుగుపెట్టాయి. అయితే, ఈ ఏడాది వచ్చిన ఓ సిరీస్ ప్రేక్షకుల మనసులను విపరీతంగా గెలుచుకుంది. భారీ వ్యూస్ దక్కించుకుంది. ఆ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202402:22 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 24th Episode: అత్తింట్లో కావ్య పరిపాలన, తిండిపై ఆంక్షలు- ప్రకాశం రిటైర్‌మెంట్- రుద్రాణి కొత్త స్కెచ్

  • Brahmamudi Serial December 24th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో అత్తింట్లో అందరికి కావ్య తన రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలని, డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంది కావ్య. డౌట్లు లేవు ఆటే మొదలు అని ప్రకాశం అంటాడు. దాంతో ఇంట్లో కావ్య పరిపాలన మొదలైందని, పట్టు కోల్పోతున్నామని రుద్రాణి అంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202402:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam December 24th Episode: కార్తీక్‍కు ఆకలి కష్టం.. తల్లిడిల్లిన దీప.. వెటకారం చేసి రూల్స్ పెట్టిన శ్రీధర్

  • Karthika Deepam 2 December 24th Today Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. టిఫిన్ కొనేందుకు కూడా కార్తీక్‍కు డబ్బు కష్టాలు ఎదురవుతాయి. కార్తీక్, దీప కలిసి ఒకే ప్లేట్ టిఫిన్‍ను షేర్ చేసుకుంటారు. శ్రీధర్ వచ్చి వెటకారంగా మాట్లాడతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202401:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller: డైరెక్ట్ ఓటీటీలోకి వస్తోన్న ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Sub Inspector Yugandhar OTT Streaming: ఓటీటీలోకి డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇన్‌స్పెక్టర్ యుగంధర్. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తాజాగా సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 24 Dec 202412:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 24th December Episode: ​​​​ఆత్మను చూసిన స్వామీజీ.. హెచ్చరించిన గుప్త.. ఆరు అస్థికలు నదిలో కలుపుతానన్న అమర్​..

  • NNS 24th December Episode: ​​​​నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (డిసెంబర్ 24) ఎపిసోడ్లో ఆరు ఆత్మను చూస్తాడు అమర్ ఇంటికి వచ్చిన స్వామీజీ. ఆమె అస్థికలను నదిలో కలిపి ఆరుకు విముక్తి కల్పించాలని కుటుంబ సభ్యులకు చెబుతాడు. దీంతో మనోహరి ఎంతో సంతోషంగా ఫీలవుతుంది.
పూర్తి స్టోరీ చదవండి