హైబీపీ లేదా అధిక రక్తపోటుకు చలికాలంలో చెక్ పెట్టడానికి లవంగాలను వివిధ రకాలుగా తీసుకోవచ్చు

Pixabay

By Hari Prasad S
Dec 24, 2024

Hindustan Times
Telugu

లవంగాల టీతో హైబీపీ తగ్గుతుంది. లవంగాలను మరిగే నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించి, వాటిని తీసేసి తాగితే ప్రయోజనం ఉంటుంది

Pixabay

రాత్రి పడుకునే ముందు లవంగాలను పొడిలా చేసి పాలలో కలుపుకొని తాగితే హైబీపీ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది

Pixabay

ప్రతి రోజూ ఉదయం తాగే స్మూతీల్లో లవంగాల పొడిని వేసుకుంటే కాస్త ఫ్లేవర్ తోపాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది

Pixabay

అరోమా థెరపీలో భాగంగా లవంగాల నూనె వాసన చూసినా ఒత్తిడి తగ్గి అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

Pixabay

తేనెలో లవంగాల పొడిని కలిపి ఆ మిశ్రమాన్ని టీలో చక్కెర బదులు వాడితే తేనె, లవంగాల ప్రయోజనాలు దక్కుతాయి

Pixabay

వంటల్లో లవంగాలను భాగం చేయడం వల్ల వాటికి ప్రత్యేక రుచి రావడంతోపాటు బీపీ నియంత్రణ కూడా సాధ్యపడుతుంది

Pixabay

రాత్రిపూట నిమ్మరసంలో లవంగాలను వేసి ఉదయాన్నా ఆ నీటిని తాగినా హైబీపీ నియంత్రణలో ఉంటుంది

Pixabay

యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్‍‍తో బరువు వేగంగా తగ్గొచ్చా?

Photo: Pexels