హలో మేడం.. నెయిల్ పాలిష్ వాడుతున్నారా.. అయితే ఒక్క నిమిషం!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 24, 2024

Hindustan Times
Telugu

తరచుగా నెయిల్ పాలిష్ వాడటం వల్ల గోళ్లు పొడిబారే అవకాశం ఉంది.

Image Source From unsplash

కొన్ని రకాల నెయిల్ పాలిష్‌లు గోళ్లను పసుపు రంగులోకి మార్చే అవకాశం ఉంది.

Image Source From unsplash

నెయిల్ పాలిష్‌లోని కెమికల్స్ గోళ్లను బలహీనపరచవచ్చు.

Image Source From unsplash

నెయిల్ పాలిష్ తొలగించేటప్పుడు గోళ్లపై పైల్స్ ఏర్పడే అవకాశం ఉంది.

Image Source From unsplash

కొంతమందికి నెయిల్ పాలిష్‌లోని కొన్ని రసాయనాలకు అలర్జీ ఉండవచ్చు.

Image Source From unsplash

హానికరమైన రసాయనాలు లేని నాణ్యమైన నెయిల్ పాలిష్‌ను ఎంచుకోండి.

Image Source From unsplash

ఒకే రంగు నెయిల్ పాలిష్‌ను ఎక్కువ రోజులు వాడకుండా, తరచూ మార్చండి.

Image Source From unsplash

నెయిల్ పాలిష్ వాడకం మధ్యలో కొన్ని రోజులు గోళ్లకు విశ్రాంతి ఇవ్వండి.

Image Source From unsplash

నెయిల్ పాలిష్ తొలగించేటప్పుడు గోళ్లపై మరకలు లేకుండా జాగ్రత్త వహించండి.

Image Source From unsplash

హైబీపీ లేదా అధిక రక్తపోటుకు చలికాలంలో చెక్ పెట్టడానికి లవంగాలను వివిధ రకాలుగా తీసుకోవచ్చు

Pixabay