Andhra Pradesh News Live October 9, 2024: Mangalagiri AIIMS : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ-today andhra pradesh news latest updates october 9 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 9, 2024: Mangalagiri Aiims : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ

Mangalagiri AIIMS : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ

Andhra Pradesh News Live October 9, 2024: Mangalagiri AIIMS : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ

04:09 PM ISTOct 09, 2024 09:39 PM HT Telugu Desk
  • Share on Facebook
04:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 09 Oct 202404:09 PM IST

Andhra Pradesh News Live: Mangalagiri AIIMS : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ

  • Mangalagiri AIIMS Jobs : మంగళగిరి ఎయిమ్స్ లో 93 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా...ఈ నెల 28 లోపు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ ఎ, డి, సి విభాగాల్లో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202403:04 PM IST

Andhra Pradesh News Live: TCS IT Center At Vizag : విశాఖలో టీసీఎస్ ఐటీ సెంటర్, 10 వేల మందికి ఉద్యోగాలు - మంత్రి లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్

  • TCS IT Center At Vizag : విశాఖలో టీసీఎస్ ఐటీ కేంద్రం ఏర్పాటుకు టాటా గ్రూప్ అంగీకరించిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. టీసీఎస్ సెంటర్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నిన్న టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేశ్ ముంబయిలో భేటీ అయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202412:57 PM IST

Andhra Pradesh News Live: Godavari Cinema Tree : ప్రాణం పోసుకున్న సినిమా చెట్టు, ఫలించిన ప్రకృతి ప్రేమికుల ప్రయత్నాలు

  • Godavari Cinema Tree : 150 ఏళ్లు వయస్సు, 300 సినిమాల్లో కనిపించిన సినిమా చెట్టు ఇటీవల గోదావరిలో కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు మళ్లీ ఈ చెట్టును బతికించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజమండ్రి రోటరీ క్లబ్ ప్రతినిధుల ప్రయత్నంతో సినిమా చెట్టు మళ్లీ చిగురించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202411:47 AM IST

Andhra Pradesh News Live: Special Trains : విశాఖ - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు -14 రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

  • ప్రయాణికులకు రైల్వేశాఖ మరో అలర్ట్ ఇచ్చింది. విశాఖపట్నం - శ్రీకాకుళం రోడ్డు మధ్య రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.14 రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని సమకూర్చినట్లు వాల్తేర్ డివిజ‌న్ అధికారులు వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202411:18 AM IST

Andhra Pradesh News Live: Nandyal ICDS Recruitment : నంద్యాల జిల్లాలో 68 అంగన్వాడీ పోస్టుల భర్తీ, దరఖాస్తు విధానం ఇలా?

  • Nandyal ICDS Recruitment : నంద్యాల జిల్లాలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202410:22 AM IST

Andhra Pradesh News Live: YS Jagan : మీది రెడ్ బుక్ అయితే మాది గుడ్ బుక్- వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

  • YS Jagan : ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. అయితే రెడ్‌బుక్‌ ఏమైనా పెద్దపనా? మా వాళ్లు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారన్నారు. అయితే తాము గుడ్ బుక్ పెట్టామని, పార్టీ కోసం కష్టపడిన వాళ్ల పేర్లు అందులో రాస్తామన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202409:29 AM IST

Andhra Pradesh News Live: Eluru Accident : పందెం కోడికి ఈత నేర్పేందుకు కాల్వలో దిగి ముగ్గురు గల్లంతు

  • Eluru Accident : ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. పోలవరం కుడికాల్వలో పందెం కోడికి ఈత నేర్పేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. తండ్రి, ఓ కుమారుడి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202408:45 AM IST

Andhra Pradesh News Live: AP Flood Relief : కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్ల ఖర్చు, సోషల్ మీడియా ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ ఏపీ క్లారిటీ

  • AP Flood Relief : ఏపీలో ఇటీవల వరదల సహాయక చర్యల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది అవాస్తమని కేవలం రూ.23 లక్షలు ఖర్చు చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ దీనిని నిర్థారించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202408:02 AM IST

Andhra Pradesh News Live: PMJJBY Scheme : పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, ఏడాదికి రూ.436 చెల్లిస్తే 2 లక్షల బీమా-దరఖాస్తు విధానం ఇలా?

  • PMJJBY Scheme : పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు. 18-50 ఏళ్ల మధ్య వయస్సు గల వారు బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందవచ్చు. ఏటా రూ.436 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202407:44 AM IST

Andhra Pradesh News Live: Dasara Special Trains: విజయవాడ-శ్రీకాకుళం మధ్య దసరా ప్రత్యేక రైళ్లు, నేటి నుంచి అందుబాటులోకి...

  • Dasara Special Trains: దసరా ప్రయాణాల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో విజయవాడ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202407:06 AM IST

Andhra Pradesh News Live: Canara Aspire: సేవింగ్స్‌ బ్యాంక్ ఖాతాతో ఉచితంగా ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ కోర్సులు.. ఎలా అంటే…

  • Canara Aspire: యూత్‌ కోసం కెనరాా బ్యాంక్‌  కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఖరీదైన ఆన్‌లైన్‌ కోర్సుల్ని ఉచితంగా పూర్తి చేసే వీలు కల్పిస్తోంది. కెనరా అస్పైర్‌ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ప్రొడక్ట్‌తో ఉచితంగా సేవింగ్స్‌ అకౌంట్‌తో పాటు ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేయొచ్చు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202406:45 AM IST

Andhra Pradesh News Live: Annamayya District : సీఐ త‌ల్లిని హ‌త్య చేసి.. బంగారు ఆభ‌ర‌ణాల‌తో ప‌రారీ! ఇలా దొరికిపోయారు

  • అన్న‌మ‌య్య జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నేసిన ఓ కుటుంబం నమ్మించి హత్య చేసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వృద్ధురాలి కొడుకు ధర్మవరం వన్‌టౌన్‌ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202406:22 AM IST

Andhra Pradesh News Live: AP Ration cards: ఏపీలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి రంగం సిద్ధం,కొత్త కార్డులపై కీలక అప్డేట్…సూపర్‌ సిక్స్‌‌ హామీతో లింక్

  • AP Ration cards: ఆంధ్రప్రదేశ్‌ కొత్త రేషన్‌ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. కొత్త రేషన్‌ కార్డుల్ని జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  గురువారం జరిగే క్యాబినెట్‌లో కొత్త కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.కూటమి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు రేషన్ కార్డులను ప్రామాణికం కానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202404:45 AM IST

Andhra Pradesh News Live: AP Govt Jobs 2024 : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు

  • APMDC Recruitment 2024: ఉద్యోగాల భర్తీకి ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 9 పోస్టులను రిక్రూట్ చేస్తారు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202404:28 AM IST

Andhra Pradesh News Live: Sayaji Shinde: ఆలయాల్లో ప్రసాదంతో మొక్కల పంపిణీ చేయాలన్న నటుడు షాయాజీ షిండే… స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్

  • Sayaji Shinde: ఆలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కల్ని పంపిణీ చేయాలని నటుడు షాయాజీ షిండే ఇచ్చిన సలహాను ఏపీ డిప్యూటీ సీఎం,  అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షిండే సూచించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202403:56 AM IST

Andhra Pradesh News Live: AP Wine Shop Tenders 2024 : మద్యం దుకాణాల దరఖాస్తు గడువు 2 రోజులు పొడిగింపు... 14న లైసెన్సులు ఖరారు!

  • ఏపీలో లిక్కర్ దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… దరఖాస్తుల గడువు అక్టోబర్ 9తో పూర్తి కావాలి. అయితే  ఈ గడువును ఏపీ ప్రభుత్వం రెండు రోజులు పొడిగించింది. అక్టోబర్ 14న లాటరీ తీస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202402:48 AM IST

Andhra Pradesh News Live: AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌ తేదీ ఖరారు..తాజా అప్డేట్ ఇదే..

  • AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ  నోటిఫికేషన్‌ ముహుర్తం సమీపిస్తోంది. టెట్‌ పరీక్షల నిర్వహణ కొలిక్కి వచ్చిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్‌లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేశారు. నవంబర్ మొదటి వారంలోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202401:16 AM IST

Andhra Pradesh News Live: CNN In Delhi: స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం.. నిధులు, ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భరోసా

  • CNN In Delhi: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 09 Oct 202412:56 AM IST

Andhra Pradesh News Live: SaraswatiDevi: సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు… ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

  • SaraswatiDevi: దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధ‌వారం ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీస‌ర‌స్వ‌తీదేవిగా భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తుంది. అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రానికి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ఎంతో విశిష్ట‌త ఉంది. 
పూర్తి స్టోరీ చదవండి