యోగాంధ్ర - 2025 : విశాఖలో 'యోగా డే' గ్రాండ్ సక్సెస్, ఇదో చారిత్రక విజయం - సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన యోగా డేలో మాట్లాడిన ఆయన… 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని విశాఖలో జరుపుకోవడం ఏపీకి దక్కిన గౌరవం అని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం తీరాన ప్రధాని మోదీ యోగా..
'యోగాంధ్ర - 2025'కు సర్వం సిద్ధం..! విశాఖ వేదికగా 3 లక్షల మందితో యోగా, పూర్తి వివరాలివే
ఏపీ ఎడ్‌సెట్ - 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి