ఇన్ఫోసిస్ క్యాంపస్ లో దారుణం; మహిళల వాష్ రూమ్ లో రహస్యంగా అశ్లీల వీడియోల చిత్రీకరణ; నిందితుడు ఆంధ్రప్రదేశ్ వాసి
బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక ఉద్యోగి మహిళా సహోద్యోగుల వాష్ రూమ్ ల్లో రహస్యంగా అసభ్య వీడియోలను చిత్రీకరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల క్రితమే పెళ్లి.. కొనసాగిన వివాహేతర సంబంధం.. భర్త హతం
రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా జగన్ని చేర్చిన పోలీసులు