Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో ఎక్కువ సిక్స్‌లు టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. లిస్టులో ముగ్గురు సన్ రైజర్స్ ప్లేయర్సే-most sixes in ipl 2024 sunrisers player abhishek sharma tops the list with 35 sixes virat kohli enters top 5 list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Most Sixes In Ipl 2024: ఐపీఎల్ 2024లో ఎక్కువ సిక్స్‌లు టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. లిస్టులో ముగ్గురు సన్ రైజర్స్ ప్లేయర్సే

Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో ఎక్కువ సిక్స్‌లు టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. లిస్టులో ముగ్గురు సన్ రైజర్స్ ప్లేయర్సే

Published May 10, 2024 03:10 PM IST Hari Prasad S
Published May 10, 2024 03:10 PM IST

  • Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో సిక్సర్ల వర్షం కురుస్తున్న వేళ ఈ సీజన్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో చూద్దాం. ఈ లిస్టులో ముగ్గురు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్సే ఉండగా.. తాజాగా కోహ్లి టాప్ 5లోకి వచ్చాడు.

Most Sixes In IPL 2024: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 92 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి ఇందులో ఆరు సిక్స్ లు బాదాడు. దీంతో ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ల లిస్టులో టాప్ 5లోకి అతడు దూసుకొచ్చాడు.

(1 / 6)

Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో 12 మ్యాచ్ లలో కలిపి విరాట్ కోహ్లి 30 సిక్స్ లు బాదాడు. దీంతో అతడు ఐదో స్థానానికి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత అతడు రియాన్ పరాగ్ (28), ఫ్రేజర్ మెక్‌గర్క్ (26), శివమ్ దూబె (26), రిషబ్ పంత్ (25) లను వెనక్కి నెట్టాడు.

(2 / 6)

Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్ ల రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ పేరిట ఉంది. ఈ సీజన్లో అతడు 12 మ్యాచ్ లలో 35 సిక్స్ లు బాదడం విశేషం. అంతేకాదు అతని స్ట్రైక్ రేట్ కూడా ఏకంగా 205.64గా ఉంది.

(3 / 6)

Most Sixes In IPL 2024: కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 11 మ్యాచ్ లలో 32 సిక్స్ లు కొట్టాడు.

(4 / 6)

Most Sixes In IPL 2024: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 11 ఇన్నింగ్స్ లో 31 సిక్స్ లు బాదాడు.

(5 / 6)

Most Sixes In IPL 2024: సన్ రైజర్స్ హైదరాబాద్ కే చెందిన మరో బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ 2024లో 12 ఇన్నింగ్స్ లో 31 సిక్స్ లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇలా టాప్ 5లో ముగ్గురు సన్ రైజర్స్ ప్లేయర్సే ఉండటం విశేషం.

(6 / 6)

ఇతర గ్యాలరీలు