crime-ap News, crime-ap News in telugu, crime-ap న్యూస్ ఇన్ తెలుగు, crime-ap తెలుగు న్యూస్ – HT Telugu

Latest crime ap Photos

<p>విజయవాడ పోలీసులు రికార్డు స్థాయిలో చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఖరీదైన మొబైల్స్‌ చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ రిజిస్టర్‌ సాయంతో చోరీకి గురైన ఫోన్ల ఐఎంఇఐ నంబర్లను బ్లాక్‌ చేసి ఎవరి వద్ద ఉన్నాయో గుర్తిస్తున్నారు. వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్‌ రికవరీ కావడంతో సీపీ రాజశేఖర‌ బాబుకు కృతజ్ఞతలు చెబుతున్న వృద్ధుడు.&nbsp;</p>

Vijayawada Police: పోయిన ఫోన్లు పట్టేశారు.. విజయవాడలో భారీగా ఫోన్లు స్వాధీనం, రికార్డు స్థాయిలో రికవరీ

Sunday, February 23, 2025

<p>విజయవాడలో చోరీ చేసిన 271 ఐఫోన్లను భారత్‌లో విక్రయిస్తే వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని భావించి నేపాల్‌లో అమ్మే ఏర్పాట్లు చేసుకున్నారు. &nbsp;271 ఐఫోన్లను ఖాట్మాండ్‌లో విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. నేపాల్‌కు చెందిన రంజిత్‌ అనే నిందితుడితో ఇందుకు ఒప్పందం చేసుకున్నారు. నేపాల్‌ చేరకముందే దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు. &nbsp;నిందితులు దీప్‌ చంద్ ప్రజాపతి, &nbsp;మాయ జయప్రకాష్‌,సునీల్ కుమార్ సరోజ్, బ్రిజేష్ కుమార్ ఉగ్ర, మిథిలేష్ కుమార్, సురేంద్ర కుమార్ పటేల్‌లను అరెస్ట్‌ చేశారు.&nbsp;</p>

I Phones Robbery: రెండున్నర కోట్ల ఖరీదైన ఐఫోన్ల చోరీ.. బీహార్‌ వరకు వెంటాడి పట్టుకున్న బెజవాడ పోలీసులు

Friday, February 14, 2025

<p>బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ప్రైవేట్ వాహ‍నంలో వైఎస్ జగన్ వినుకొండ బయల్దేరారు. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. &nbsp;</p>

Ys Jagan to Vinukonda: ప్రైవేట్ వాహనంలో వినుకొండకు జగన్,భద్రత కుదించారన్న వైసీపీ, ఎక్కువే ఇచ్చామంటున్న ఏపీ సిఎంఓ

Friday, July 19, 2024

<p>సీఎం కేసీఆర్ రైతు హంతకుడని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. వడగళ్ల వానతో రైతులు పూర్తిగా నష్టపోయారని... ఈ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టం అంచనా వేసి.. ఎకరాకు 20వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.&nbsp;</p>

Revanth Reddy : అయ్య ఔరంగాబాద్, కొడుకు ప్లీనరీలో.. ఇది ప్రభుత్వమేనా అంటూ రేవంత్ ఫైర్

Wednesday, April 26, 2023