Telugu Cinema News Live October 8, 2024: Trivikram on Samantha: రజినీకాంత్ తర్వాత సమంతనే: త్రివిక్రమ్.. ఇద్దరితో ఓ మూవీ చేయాలని అడిగిన ఆలియా భట్
08 October 2024, 20:40 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Trivikram on Samantha: జిగ్రా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు డైరెక్టర్ త్రివిక్రమ్. సమంతకు ఏ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉందో చెప్పారు.
- Singham Again OTT: సింగం అగైన్ సినిమా ఓటీటీ డీల్‍పై సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందో వివరాలు వెల్లడయయ్యాయి.
- Pushpa 2: The Rule Update: పుష్ప 2 సినిమాపై మూవీ టీమ్ ఓ అప్‍డేట్ ఇచ్చింది. హిస్టరీ చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ అప్‍డేట్ పంచుకుంది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- The Raja Saab Video: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా షూటింగ్‍కు సంబంధించిన మేకింగ్ వీడియోను టీమ్ తీసుకొచ్చింది. డైరెక్టర్ మారుతీ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో వచ్చింది. ఈ వీడియోలో ప్రభాస్ లుక్ హైలైట్‍గా ఉంది.
- Fahadh Faasil Remuneration: పుష్ప 2 సినిమా కోసం ఫాహద్ ఫాజిల్ భారీ రెమ్యూనరేషన్ అందుకున్నారనే విషయం బయటికి వచ్చింది. ఈ మూవీ మొదటి భాగంతో పోలిస్తే భారీగా రెమ్యూనరేషన్ పెంచేశారట. ఆ వివరాలివే..
Bigg Boss Telugu 8 October 8th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మరో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. హౌజ్‌మేట్స్ దగ్గరున్న ఫుడ్ మొత్తం లాగేసుకున్నాడు. మరోవైపు తన పెళ్లి గురించి
టాపిక్ తీసింది విష్ణుప్రియ. బిగ్ బాస్ 8 తెలుగు నేటి ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
- OTT Telugu Movie Releases: ఈ వారం ఓటీటీల్లోకి నాలుగు తెలుగు సినిమాలు అడుగుపెడుతున్నాయి. ఓ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. సుహాస్ గొర్రె పురాణం చిత్రం కూడా ఇదే వారం ఓటీటీలోకి వస్తోంది.
Devara 11 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ 11వ రోజు కూడా పడిపోయాయి. పదో రోజుతో పోలిస్తే.. 11వ రోజు సుమారుగా 60 శాతం వరకు నెట్ కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ థ్రిల్లర్ దేవర సినిమాకు 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్, లాభాలపై ఓ లుక్కేద్దాం.
- Game Changer Thaman: గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా ట్వీట్లు చేశారు. దసరా పండుగకు టీజర్ రావటం కష్టమే అనేలా చెప్పారు. అయితే, మూడో పాట డేట్‍ను కన్ఫర్మ్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Gunasekhar About Telugu Movie Euphoria Glimpse: డైరెక్టర్ గుణ శేఖర్ తెలుగులో తెరకెక్కిస్తున్న న్యూ సినిమా యుఫోరియా. యూత్‌ను టార్గెట్ చేస్తూ అంతా కొత్త నటీనటులతో ఈ సినిమా రూపొందించిటన్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న యుఫోరియా మూవీ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ కర్మంలో గుణ శేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
- Alanna Pandey: ఓటీటీ స్టార్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన అలనా పాండేకు ఆమె తండ్రి క్లాస్ పీకాడు. బ్రా వేసుకొని షర్ట్ వేసుకోవడం మరచిపోయావా అని ఆయన అడుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bigg Boss Telugu 8 Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం నామినేషన్స్‌లో యష్మీకి జబర్దస్త్ రోహిణి ఇచ్చిపడేసింది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో నామినేట్ చేసే క్రమంలో నబీల్ ఏమైనా కాలు చాపుకుని కూర్చున్నాడా అని యష్మీతో చెప్పి గట్టి కౌంటర్ వేసింది రోహిణి.
- Longest Run Time Movie: ఓ సినిమా రన్ టైమ్ ఏకంగా 720 గంటలు అంటే నమ్మగలరా? అంటే నెల రోజులు. అంతేకాదు కేవలం ట్రైలరే 7 గంటలకుపైగా ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఈ మూవీ ఎప్పుడూ థియేటర్లలో రిలీజ్ కానే లేదు.
Nindu Noorella Saavasam October 8th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో స్కూల్‌కు పెద్దవాళ్లను తీసుకెళ్లేందుకు కాకా పడుతుంటుంది అంజు. మరోవైపు అమ్ముకు అరుంధతి చెప్పిన సీక్రెట్ చెబుతుంది భాగీ. దాంతో అమ్ము షాక్ అవుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్లో..
- Rajinikanth Amitabah Bachchan: మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అప్పులు తీర్చడానికి తన ఇల్లు అమ్మేసిన విషయాన్ని, రోజుకు 18 గంటలు పని చేసిన రోజులను గుర్తు చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పుడీ ఇద్దరూ కలిసి నటించిన వేట్టయన్ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
OTT Release This Week Telugu: ఓటీటీల్లో ఈ వారం మొత్తంగా 24 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో హారర్, సైకలాజికల్, యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. 11 సినిమాలు ఒక్క ఓటీటీలోనే రిలీజ్ కానుండగా, 24 వాటిలో 11 మాత్రమే స్పెషల్‌గా ఉన్నాయి.
Gundeninda Gudigantalu Serial October 8th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో శ్రుతితో మాట్లాడేందుకు అని చెప్పి తన పెళ్లికి మీనాను తీసుకెళ్తాడు రవి. మరోవైపు సంజును మాయ చేసి తీసుకొచ్చిన శ్రుతి గిఫ్ట్ కోసం పంపిస్తుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్లో..
- OTT Horror Thriller Web Series: హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఇప్పుడు అలాంటిదే మరో సిరీస్ రాబోతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
Brahmamudi Serial October 8th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో కావ్య అగ్రిమెంట్‌పై సంతకం చేసిందని, అది ఉల్లంఘిస్తే జైలుకు వెళ్తుందని అనామిక వార్నింగ్ ఇస్తుంది. దాంతో కనకం ప్లాన్ వేస్తుంది. సురేష్ కంపెనీకి లేబర్ ఆఫీసర్ కనకేశ్వరిగా వెళ్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
- OTT Tamil Thriller Movie: ఓ తమిళ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నెలన్నర తర్వాత డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఈ సినిమాకు ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉండటం విశేషం.
- Karthika deepam 2 serial today october 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అన్నయ్య దగ్గర తీసుకున్న మాటను ఎందుకు వెనక్కి తీసుకున్నావని జ్యోత్స్న కాంచనను నిలదీస్తుంది. నాన్న ఒప్పుకుంటే పెళ్లి చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కాంచన చెప్తుంది.
Bigg Boss Telugu 8 Nominations Sixth Week: బిగ్ బాస్ తెలుగు 8 నామినేషన్స్ ఆరోవారం జోరుగా సాగాయి. ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు నామినేట్ అయినట్లు సమాచారం. వారిలో ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారని తెలుస్తోంది. అలాగే, కొత్తగా వచ్చినవాళ్లలో ఒకరికి స్పెషల్ ఆఫర్ ఇచ్చారట.