OTT Movies Releases This Week:: ఓటీటీల్లో ఈ వారం (అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 13 వరకు) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 24 వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అయితే, వాటిలో ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే 11 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే, మొత్తం 24 సినిమాల్లో 11 మాత్రమే స్పెషల్‌గా చూసేందుకు ఉన్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
ది మెహండెజ్ బ్రదర్స్ (హాలీవుడ్ క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 7
యంగ్ షెల్డన్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 8
స్టార్టింగ్ 5 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 9
ఖేల్ ఖేల్ మే (హిందీ చిత్రం)- అక్టోబర్ 9
మాన్‌స్టర్ హై 2 (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 10
గర్ల్ హాంట్స్ బాయ్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 10
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
లోన్లీ ప్లానెట్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 11
అప్ రైజింగ్ (కొరియన్ సినిమా)- అక్టోబర్ 11
ది గ్రేట్ ఇండియన్ కపిల్ న్యూ ఎపిసోడ్ (హిందీ కామెడీ టాక్ షో)- అక్టోబర్ 12
పోగుమిదం వేరు తూరమిళ్లై (తమిళ చిత్రం)- అక్టోబర్ 7
సిటాడెల్: డయానా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
స్త్రీ 2 (హిందీ చిత్రం)- అక్టోబర్ 11
గొర్రె పురాణం (తెలుగు మూవీ)- అక్టోబర్ 10
లెవెల్ క్రాస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా)- అక్టోబర్ 11
సర్ఫిరా (హిందీ సినిమా)- అక్టోబర్ 11
వాళై (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- అక్టోబర్ 11
జై మహేంద్రన్ (మలయాళ చిత్రం)- అక్టోబర్ 11
రాత్ జవాన్ హై (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11
గుటర్ గూ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11
టీకప్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 11
శబరి (తెలుగు చిత్రం)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- అక్టోబర్ 11
డిస్‌క్లైమర్ (ఇంగ్లీష్ సినిమా)- యాపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 11
ఇలా ఈ వారం ఓటీటీల్లోకి 23 డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో తెలుగు సినిమాలు గొర్రె పురాణం, శబరి, తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం లెవెల్ క్రాస్, హిందీ చిత్రం సర్ఫిరా, తెలుగు డబ్బింగ్ తమిళ ఫీల్ గుడ్ మూవీ వాళై, సిటాడెల్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన సిడాటెల్ డయానా చాలా స్పెషల్ కానున్నాయి.
అలాగే, హిందీ చిత్రం ఖేల్ ఖేల్ మే, కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ అప్ రైజింగ్, రొమాంటిక్ డ్రామా లోన్లీ ప్లానెట్, యంగ్ రొమాంటిక్ డ్రామా సిసీర్ గుటర్ గూ కూడా స్పెషల్ కానున్నాయి. ఇలా ఈ వారం 23 ఓటీటీ రిలీజ్ కానుండగా.. వాటిలో 8 సినిమాలు, రెండు వెబ్ సిరీసులతో 10 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
వీటితోపాటు చాలా స్పెషల్‌గా హిందీ హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 కానుంది. ఇప్పటివరకు రెంటల్ బేసిస్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా అక్టోబర్ 11 నుంచి సబ్‌స్క్రిప్షన్ వారు చూసేలా ఫ్రీగా ఓటీటీ రిలీజ్ కానుంది. ఇక ఒక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 11 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి రిలీజ్ కావడం విశేషం.
టాపిక్