Telugu Cinema News Live October 4, 2024: Gorre Puranam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ లేటెస్ట్ కామెడీ మూవీ.. మళ్లీ అదే ఓటీటీలో..
04 October 2024, 22:38 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Gorre Puranam OTT: ఓటీటీలోకి సుహాస్ నటించిన లేటెస్ట్ కామెడీ గొర్రె పురాణం రాబోతోంది. ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ను ఖరారు చేసుకుంది.
- Star Maa Serials TRP Ratings: టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా సీరియల్స్ దూకుడు కొనసాగుతోంది. ముఖ్యంగా బ్రహ్మముడి సీరియల్ తాజా రేటింగ్స్ లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మరోవైపు జీ తెలుగు సీరియల్స్ మాత్రం టాప్ 6లో చోటు దక్కించుకోలేకపోయాయి.
- OTT Telugu Releases: ఓటీటీల్లోకి ఈ వారం తెలుగులో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. అందులో కొన్ని నేరుగా తెలుగులో వచ్చినవి కాగా.. మరికొన్ని వివిధ భాషల నుంచి డబ్బింగ్ చేసినవి కూడా ఉన్నాయి. ఆహా, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి వాటిలో వీటిని చూడొచ్చు.
- OTT Comedy Movie: ఓటీటీలోకి ఓ డిజాస్టర్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 8 ఏళ్లలో ఏకంగా 26సార్లు రీమేక్ అయిన ఈ సినిమా మన దగ్గర మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో తీస్తే కేవలం రూ.56 కోట్లే వసూలు చేసింది.
- Joker Sequel: బ్లాక్‌బస్టర్ మూవీ జోకర్ కు సీక్వెల్ గా వచ్చిన జోకర్: ఫోలీయడు మూవీని ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించారు. తొలి రోజు ఈ సినిమా రోటెన్ టొమాటోస్ అత్యంత చెత్త రేటింగ్ సాధించిన డీసీ మూవీస్ లో ఒకటిగా నిలవడం గమనార్హం.
- OTT Romantic Web Series: ఓటీటీలోకి ఓ క్యూట్ టీనేజర్స్ లవ్ స్టోరీ మరోసారి వచ్చేస్తోంది. గతేడాది వచ్చిన తొలి సీజన్ ప్రేక్షకుల మనసు దోచుకోగా.. ఇప్పుడీ రొమాంటిక్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ తోపాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
Devara 7 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ ఏడో రోజు 65 శాతానికి పైగా పడిపోయాయి. కానీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ దేవర వారం రోజుల్లో బాగానే లాభాలను చవిచూసింది. ఈ క్రమంలోనే దేవర వారం రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Swag Review: శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన స్వాగ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈమూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన స్వాగ్ మూవీ ఎలా ఉందంటే?
Horror Thriller Time Cut OTT Streaming: ఓటీటీలోకి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టైమ్ కట్ మూడేళ్లకు డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన టైమ్ కట్ మూడేళ్లకు ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుంది.
- OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ది కేరళ స్టోరీ హీరోయిన్ అదా శర్మ నటించిన ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
The Delhi Files The Bengal Chapter Release Date: ది కాశ్మీర్ ఫైల్స్, ది వాక్సిన్ వార్ వంటి సెన్సేషనల్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్రిహోత్రి దర్శకత్వంలో వస్తోన్న మరో కొత్త చిత్రమే ది ఢిల్లీ ఫైల్స్. మొదటి భాగంగా వస్తోన్న ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
Telugu OTT: తెలుగు క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ తత్వ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోంది. ఈ టీవీ విన్ ఓటీటీలో అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. రిత్విక్ ఎలగిరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో హిమ దాసరి, ఉస్మాన్ గని కీలక పాత్రల్లో నటించారు.
OTT Horror Telugu Movie Kalinga Digital Streaming Now: ఓటీటీలోకి తెలుగు హారర్ మూవీ కళింగ వచ్చేసింది. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి 2 ఓటీటీల్లోకి కళింగ రావడం నిజంగా గుడ్ న్యూస్. ధృవ వాయు హీరోగా నటించిన మైథలాజికల్ హారర్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన కళింగ ఓటీటీ స్ట్రీమింగ్ పూర్తి వివరాల్లోకి వెళితే..
OTT : నాని బ్లాక్‌బస్టర్ మూవీ జెర్సీని ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఓటీటీలో చూడొచ్చని సన్ నెక్స్ట్ ఓటీటీ అనౌన్స్‌చేసింది. అయితే ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. జెర్సీతో పాటు తమిళ మూవీ నానయుమ్ కూడా ఈ వీకెండ్‌కు ఫ్రీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Nindu Noorella Saavasam October 4th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌లో సంతోషంగా ఘోరాకు కాల్ చేస్తుంది మనోహరి. కానీ, ఘోరా చెప్పింది విని షాక్ అయిన మనోహరి అతనితో గొడవ పడుతుంది. తర్వాత రణ్‌వీర్ దగ్గరికి వెళ్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్లో..
Mister Celebrity Review: వరలక్ష్మి శరత్‌కుమార్, పరుచూరి సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టర్ సెలబ్రిటీ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. చందిన రవికిషోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 4) ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా 12 వరకు చూడాల్సినవిగా స్పెషల్ సినిమాలు ఉన్నాయి. వాటిలో తెలుగు డైరెక్ట్ మూవీతోపాటు హారర్, సైకలాజికల్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
Mohan Raj Dies: టాలీవుడ్ విలన్ మోహన్‌రాజ్ అనారోగ్య సమస్యలతో గురువారం కన్నుమూశాడు. తెలుగులో ఎక్కువగా బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్‌లతో సినిమాలు చేశాడు మోహన్‌రాజ్. లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, అసెంబ్లీరౌడీతో పాటు పలు సినిమాల్లో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.
Brahmamudi Serial October 4th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌లో తన నమ్మకంపై దెబ్బ కొట్టిందని, ఉన్న కాస్తా ప్రేమ చచ్చిపోయిందని కావ్యతో కోపంగా చెప్పి వెళ్లిపోతాడు రాజ్. తమతో చేరితే దుగ్గిరాల ఇంటి పతనానికి మార్గం చూపిస్తామని కావ్యతో అనామిక అంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
- Karthika deepam 2 serial today october 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కూతురి కోసం కావేరి శ్రీధర్ దాసు ఇంటికి వస్తారు. కానీ స్వప్న వాళ్ళను గుమ్మంలోనే ఆపి అవమానిస్తుంది. కాంచన వాళ్ళు వస్తే స్వప్న ప్రేమగా వాళ్ళని పిలిచి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.
Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 4 ఎపిసోడ్‌లో రవి, శృతి ఎవరికి తెలియకుండా గుడిలో పెళ్లిచేసుకోవాలని ఫిక్సవుతారు. వారి పెళ్లికి మీనా చెల్లెలు సుమతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో తన ఫ్యామిలీకి ఏదో కీడు జరగబోతున్నట్లుగా బాలుకు అపశకునాలు ఎదురవుతాయి.
Bigg Boss Telugu 8 Mid Week Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8లో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. హౌజ్‌లో అర్ధరాత్రి కంటెస్టెంట్స్‌కు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో నైనిక వెళ్లనంటూ ఏడ్చేసింది. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురుని బ్యాగ్ సర్దుకోమ్మని బిగ్ బాస్ చెప్పాడు.
Swag Movie Twitter Review: రాజరాజచోర తర్వాత హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో వచ్చిన స్వాగ్ మూవీ అక్టోబర్ 4న (శుక్రవారం) రిలీజైంది. ఈ మూవీలో రీతూవర్మ, మీరాజాస్మిన్ కీలక పాత్రలు చేశారు. స్వాగ్ మూవీతో శ్రీవిష్ణుకు హ్యాట్రిక్ హిట్ దక్కిందా? లేదా? అంటే?