తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 3, 2024: Samantha In Temple: అమ్మా.. నువ్వు చెప్పిన మాట విన్నాను: గుడిలో సమంత ప్రత్యేక పూజలు
Samantha in Temple: అమ్మా.. నువ్వు చెప్పిన మాట విన్నాను: గుడిలో సమంత ప్రత్యేక పూజలు
Samantha in Temple: అమ్మా.. నువ్వు చెప్పిన మాట విన్నాను: గుడిలో సమంత ప్రత్యేక పూజలు

Telugu Cinema News Live October 3, 2024: Samantha in Temple: అమ్మా.. నువ్వు చెప్పిన మాట విన్నాను: గుడిలో సమంత ప్రత్యేక పూజలు

03 October 2024, 22:23 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

03 October 2024, 22:23 IST

Entertainment News in Telugu Live: Samantha in Temple: అమ్మా.. నువ్వు చెప్పిన మాట విన్నాను: గుడిలో సమంత ప్రత్యేక పూజలు

  • Samantha in Temple: కొండా సురేఖ కామెంట్స్ వివాదం నేపథ్యంలో సమంత గుడికి వెళ్లింది. నువ్వు చెప్పిన మాట విన్నానంటూ తాను గుడిలో దేవి ముందు కూర్చొన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 21:05 IST

Entertainment News in Telugu Live: Rakul Singh on Konda Surekha: మా మౌనాన్ని చేతగానితనంగా చూడకండి.. నా పేరు వాడితే బాగుండదు: రకుల్ సింగ్ వార్నింగ్

  • Rakul Singh on Konda Surekha: రకుల్ సింగ్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై దుమారం రేగుతున్న వేళ రకుల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమ మౌనాన్ని చేతగానితనంగా చూడొద్దని, తన పేరు వాడితే బాగుందని హెచ్చరించింది.
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 20:00 IST

Entertainment News in Telugu Live: Star Maa Parivar Awards Promo: స్టార్ మా పరివార్ అవార్డ్స్ వచ్చేస్తోంది.. ప్రోమో రిలీజ్.. బ్రహ్మముడి టీమ్ సంబరాలు

  • Star Maa Parivar Awards Promo: స్టార్ మా పరివార్ అవార్డుల వేడుక వచ్చేస్తోంది. అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా గురువారం (అక్టోబర్ 3) రిలీజ్ చేయగా.. ఈవెంట్ త్వరలోనే ఆ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 19:27 IST

Entertainment News in Telugu Live: Priyanka Mohan: స్టేజ్ కుప్పకూలడంతో గాయపడిన పవన్ కల్యాణ్ హీరోయిన్.. వీడియో వైరల్.. ఇప్పుడెలా ఉందంటే?

  • Priyanka Mohan: ఈ మధ్యే సరిపోదా శనివారం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ ప్రియాంకా మోహన్ గాయపడింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా స్టేజ్ కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. తర్వాత ఆమె తన పరిస్థితిపై అప్డేట్ కూడా ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 17:07 IST

Entertainment News in Telugu Live: OTT Anthology: ఓటీటీలోకి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ.. ఆరు స్టోరీలతో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Anthology: ఓటీటీలోకి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ రాబోతోంది. ఆరు డిఫరెంట్ స్టోరీలతో రాబోతున్న ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా గురువారం (అక్టోబర్ 3) ట్రైలర్ రిలీజ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 16:23 IST

Entertainment News in Telugu Live: Mahesh Babu: మరీ ఇంత చీప్ కామెంట్స్ చేస్తారా: కొండా సురేఖపై మండిపడిన మహేష్ బాబు.. ఇంతకంటే దిగజారొద్దన్న విజయ్ దేవరకొండ

  • Mahesh Babu Konda Surekha: కొండా సురేఖ చీప్ కామెంట్స్ చేసిందంటూ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు మండిపడ్డాడు. ఎక్స్ అకౌంట్ ద్వారా అతడు దుమారం రేపుతున్న ఈ అంశంపై తీవ్రంగా స్పందించాడు. అటు విజయ్ దేవరకొండ కూడా స్పందిస్తూ.. రాజకీయాలు ఇంకా దిగజారొద్దని, ఇక చాలని అన్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 15:42 IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu TRP: మళ్లీ బిగ్ బాసే టాప్.. తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

  • Bigg Boss 8 Telugu TRP: బిగ్ బాస్ 8 తెలుగు మరోసారి తెలుగు టీవీ షోల టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా స్టార్ మా, ఈటీవీ ఛానెల్స్ కు చెందిన టీవీ షోలే టీఆర్పీల్లో టాప్ 10లో ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 15:04 IST

Entertainment News in Telugu Live: Meera Jasmine: నేషనల్ అవార్డ్ ఎవరికి వస్తుందో చూద్దాం.. హీరోయిన్ మీరా జాస్మిన్‌పై హీరో కామెంట్స్

  • Sree Vishnu Comments On Meera Jasmine In Swag: హీరోయిన్ మీరా జాస్మిన్ చాలా కాలం తర్వాత తెలుగులో నటించిన సినిమా స్వాగ్. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో రీతు వర్మ కూడా హీరోయిన్‌గా చేసింది. ఇటీవల జరిగిన స్వాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీరా జాస్మిన్‌పై శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 14:26 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Gangavva: బిగ్ బాస్‌లోకి మరో 8 మంది సెలబ్రిటీలు కన్ఫర్మ్.. గంగవ్వతోపాటు ఏడుగురు మాజీ కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ

  • Bigg Boss Telugu 8 Wild Card Entry List: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి కొత్తగా మరో 8 మంది సెలబ్రిటీలు అడుగుపెట్టనున్నారు. వారంత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లోకి రానున్నారు. ఈ కన్ఫర్మ్ అయిన 8 మంది సెలబ్రిటీల్లో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ గంగవ్వతో పాటు ఏడుగురు మాజీ కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 14:09 IST

Entertainment News in Telugu Live: Konda Surekha: ఇది సిగ్గు చేటు.. కొండా సురేఖ కామెంట్స్‌పై గళమెత్తుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. హనుమాన్ హీరో, రవితేజ కూడా..

  • Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగార్జున, నాగ చైతన్య, సమంతపై చేసిన కామెంట్స్ పై సినిమా ఇండస్ట్రీ మొత్తం గళమెత్తుతోంది. తాజాగా హనుమాన్ హీరో తేజ సజ్జ, రవితేజ కూడా చాలా ఘాటుగా స్పందించారు.
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 13:57 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Balu: గుండెనిండా గుడిగంట‌లు బాలు కొత్త సీరియ‌ల్ టైటిల్ ఇదే - లాంఛింగ్ డేట్‌, ఛానెల్ ఏదంటే?

  • Gundeninda Gudigantalu Balu: గుండెనిండా గుడిగంట‌లు ఫేమ్ విష్ణుకాంత్ మ‌రో కొత్త సీరియ‌ల్‌తో త్వ‌ర‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మా ఇంటి దేవ‌త పేరుతో టెలికాస్ట్ కానున్న ఈ సీరియ‌ల్ అక్టోబ‌ర్ 14 నుంచి జెమిని టీవీలో టెలికాస్ట్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 13:10 IST

Entertainment News in Telugu Live: Nagarjuna Legal Notice: కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు.. సమంతకు మంత్రి సారీ ఎందుకు చెప్పాలి.. ఆర్జీవీ కామెంట్స్

  • Nagarjuna Legal Notice To Konda Surekha Over Samantha Issue: మంత్రి కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు పంపించనున్నారని సమాచారం. అలాగే, కొండా సురేఖపై రామ్ గోపాల్ వర్మ వరుసగా స్పందిస్తూనే ఉన్నారు. సమంతకు కొండా సురేఖ ఎందుకు సారీ చెప్పాలి అని ఆర్జీవీ మాట్లాడిన ఓ వాయిస్ నోట్ వైరల్ అవుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 12:12 IST

Entertainment News in Telugu Live: NNS October 3rd Episode: ఘోరాను చితకొట్టిన అమర్.. అరుంధతి సేఫ్.. సంతోషంలో మనోహరి.. భాగీకి డౌట్.. విధికి ఎదురెళ్తున్న ఆరు

  • Nindu Noorella Saavasam October 3rd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌‌లో ఘోరా దగ్గరకు స్పీడ్‌గా మనోహరి వెళ్లడం చూసిన అమర్ ఫాలో అవుతాడు. ఘోరా దగ్గరకు వెళ్లిన అమర్ అతన్ని చితక్కొడతాడు. దాంతో ఘోరా పారిపోతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 11:33 IST

Entertainment News in Telugu Live: Indian 3 OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఇండియ‌న్ 3 - క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్‌కు ప్రొడ్యూస‌ర్‌ బిగ్ షాక్‌?

  • Indian 3 OTT: క‌మ‌ల్‌హాస‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో రూపొందుతోన్న ఇండియ‌న్ 3 డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇండియ‌న్ 3లో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 10:37 IST

Entertainment News in Telugu Live: Sree Vishnu: మీరు 200 సినిమాలు చేయాలి, అందులో నాకు 15 ఇవ్వాలి.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

  • Sree Vishnu Comments In Swag Pre Release Event: హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ స్వాగ్. అక్టోబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (అక్టోబర్ 2) స్వాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 10:29 IST

Entertainment News in Telugu Live: Chiranjeevi: ఇండ‌స్ట్రీపై దాడుల‌ను ఐక్యంగా ఎదుర్కొంటామ‌ని చిరంజీవి ట్వీట్‌ - టాలీవుడ్ పెద్ద‌ల‌ అత్య‌వ‌స‌ర మీటింగ్‌?

  • Chiranjeevi: నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణ‌మంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ‌ల‌ను మెగాస్టార్ చిరంజీవి త‌ప్పుప‌ట్టారు. ఇలాంటి దిగ‌జారుడు మాట‌ల్ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఐక్యంగా ఎదుర్కొంటుందంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. 

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 9:32 IST

Entertainment News in Telugu Live: Mystery Thriller OTT: ఓటీటీలోకి యాక్ష‌న్ కింగ్ అర్జున్ మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?

  • Mystery Thriller OTT: యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ విరున్ను ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. విరున్ను మూవీలో నిక్కీ గ‌ల్రానీ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 8:46 IST

Entertainment News in Telugu Live: Konda Surekha Comments: కొండా సురేఖ కామెంట్స్‌పై ఎన్టీఆర్, నాని ఫైర్ - స‌మంత‌కు స‌పోర్ట్‌గా నాగ‌చైత‌న్య పోస్ట్‌

  • Konda Surekha Comments: నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌పై కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో దుమారాన్ని రేపుతోన్నాయి. కొండా సురేఖ‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నానితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఫైర్ అవుతోన్నాయి. స‌మంత‌కు ఆమె మాజీ భ‌ర్త నాగ‌చైత‌న్య కూడా స‌పోర్ట్‌గా నిలుస్తూ పోస్ట్ పెట్టాడు.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 8:45 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్.. 33 రోజుల సంపాదన ఇదే.. మిగతా వారికంటే చాలా ఎక్కువ!

  • Bigg Boss Telugu 8 Aditya Om Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఐదోవారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. అయితే, బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన ఆదిత్య ఓం నాలుగు వారాలకుపైగా అంటే సుమారుగా 33 రోజులపాటు ఉన్నాడు. ఈ 33 రోజుల్లో హీరో ఆదిత్య ఓం ఎంత సంపాదించడానే వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 7:46 IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 3rd Episode: రాజ్‌కు కోలుకోలేని షాక్- కావ్యకు అవార్డ్- గట్టిగా ఇరికించిన అనామిక- మీడియా మాటలతో ఏడుపు

  • Brahmamudi Serial October 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌లో ఎక్స్‌పోలో సామంత్ గ్రూప్‌కు అవార్డ్ వస్తుంది. అది విని రాజ్, కావ్య షాక్ అవుతారు. తనకు అవార్డ్ రావడానికి కారణం అనామిక, కావ్య అని సామంత్ చెబుతాడు. తాము గెలవాలనే కావ్య డిజైన్స్ చేసిందని అనామిక చెబుతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 7:41 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: మ‌నోజ్‌ను బుక్ చేసిన బాలు -ర‌వి పెళ్లికి సుమ‌తి సాయం - మీనాకు భ‌ర్త వార్నింగ్‌!

  • Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్ 3 నాటి ఎపిసోడ్‌ ఖ‌ర్చుల కోసం వ‌డ్డీకి డ‌బ్బులు తీసుకుంటాడు మ‌నోజ్‌.  ఆ డ‌బ్బులు ఇంట్లో కింద‌ప‌డిపోవ‌డంతో బాలుకు దొరుకుతాయి. ఆ డ‌బ్బులు త‌న‌వే అంటే జీతం మొత్తం తీసుకుర‌మ్మ‌ని బాలు ఎక్క‌డ అడుగుతాడోన‌ని భ‌య‌ప‌డి త‌న‌వి కాద‌ని అంటాడు మ‌నోజ్‌.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 7:23 IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 3rd episode: తన తల్లి కన్నీళ్ళు తుడవమన్న కార్తీక్- ఎవరినీ క్షమించేది లేదన్న శివనారాయణ

  • Karthika deepam 2 october 3rd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన తల్లికి పుట్టిల్లు దూరం చేయొద్దని తండ్రి చేసిన తప్పుకు ఆమెకు శిక్ష వేయొద్దని కార్తీక్ శివనారాయణను అడుగుతాడు. కానీ తప్పు చేసిన వాళ్ళను క్షమించే ప్రసక్తే లేదని తెగేసి చెప్తాడు. 
పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 6:50 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: బిగ్ షాకింగ్.. ఒక్కసారిగా మారిన ఎలిమినేషన్ కంటెస్టెంట్.. ఆమెకు బదులు అతడు అవుట్

  • Bigg Boss Telugu 8 Mid Week Elimination Fifth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఎలిమినేషన్‌లో బిగ్ షాకింగ్ న్యూస్ చోటు చేసుకుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఒక్కసారిగా ఎలిమినేట్ కంటెస్టెంట్ మారిపోయారు. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో నైనికకు బదులు అతను ఎలిమినేట్ అయి హౌజ్‌ నుంచి అవుట్ అయిపోయాడు.

పూర్తి స్టోరీ చదవండి

03 October 2024, 6:18 IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు రెండోసారి శుభంకార్డు - రిషి, వ‌సుధారల క‌న్న‌డ ల‌వ్‌స్టోరీకి ఎండ్

  • Guppedantha Manasu Serial:గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు రెండోసారి శుభంకార్డు ప‌డింది. క‌న్న‌డ వెర్ష‌న్ బుధ‌వారం నాటితో ముగిసింది. క‌న్న‌డంలో హోంగ‌నాసు పేరుతో ఈ సీరియ‌ల్ డ‌బ్ అయ్యింది. 

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి