Telugu Cinema News Live September 25, 2024: Horror Movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ ఇదే.. దళపతి విజయ్ రికార్డు తిరగరాసిన హారర్ మూవీ-latest telugu cinema news today live september 25 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 25, 2024: Horror Movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ ఇదే.. దళపతి విజయ్ రికార్డు తిరగరాసిన హారర్ మూవీ

Horror Movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ ఇదే.. దళపతి విజయ్ రికార్డు తిరగరాసిన హారర్ మూవీ

Telugu Cinema News Live September 25, 2024: Horror Movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ ఇదే.. దళపతి విజయ్ రికార్డు తిరగరాసిన హారర్ మూవీ

03:32 PM ISTSep 25, 2024 09:02 PM HT Telugu Desk
  • Share on Facebook
03:32 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 25 Sep 202403:32 PM IST

Entertainment News in Telugu Live: Horror Movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ ఇదే.. దళపతి విజయ్ రికార్డు తిరగరాసిన హారర్ మూవీ

  • Horror Movie: రీరిలీజ్ సినిమాల హవా నడుస్తున్న ఈ కాలంలో ఇప్పుడో హారర్ మూవీ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ సినిమాగా నిలిచింది. దళపతి విజయ్ గిల్లీ మూవీ పేరిట ఉన్న రికార్డును ఈ సినిమా తిరగరాయడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202402:22 PM IST

Entertainment News in Telugu Live: OTT Tamil Movie: ఓటీటీలోకి తెలుగుతోపాటు ఏడు భాషల్లో వస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

  • OTT Tamil Drama Movie: ఓటీటీలోకి ఓ బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో రాబోతోంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.40 కోట్లు వసూలు చేసి సినీ పండితులను ఆశ్చర్యపరిచింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202401:26 PM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movies: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న మూడు తెలుగు సినిమాలు ఇవే.. ఒకటి రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్

  • OTT Telugu Movies: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి మలయాళ డబ్బింగ్ మూవీ కాగా.. మరొకటి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202412:05 PM IST

Entertainment News in Telugu Live: Devara Pre-release business: భారీగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్.. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

  • Devara Pre-release business: దేవర ప్రీరిలీజ్ బిజినెస్ చాలా భారీగానే జరిగింది. తెలంగాణ ఏరియాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అద్భుతమే జరగాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆర్ఆర్ఆర్ తప్ప జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ మూవీ ఆ మార్క్ అందుకోలేదు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202411:11 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram OST: సర్‌ప్రైజ్: సరిపోదా శనివారం ‘ఓఎస్‍టీ’ వచ్చేసింది.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఒక రోజు ముందు..

  • Saripodhaa Sanivaaram OST: సరిపోదా శనివారం చిత్రం నుంచి ఓఎస్‍టీ వచ్చేసింది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లతో కూడిన ఈ ఓఎస్‍టీని మూవీ టీమ్ అందుబాటులోకి తెచ్చింది. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు కొన్ని గంటల ముందే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202410:32 AM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హిట్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

  • OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం అవుతోంది. మరో రెండు రోజుల్లోనే ఈ మూవీ రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202410:30 AM IST

Entertainment News in Telugu Live: OTT Horror Thriller: జీ5 ఓటీటీలోకి ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు.. ఒకటి హారర్.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్

  • Zee5 OTT Movies: జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు అడుగుపెడుతున్నాయి. సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ డిమోంటీ కాలనీ 2 స్ట్రీమింగ్‍కు రానుంది. శోభితా ధూళిపాళ్ల నటించిన ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202409:48 AM IST

Entertainment News in Telugu Live: Sobhita Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌పై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇలాగే జరగాలని అనుకున్నానంటూ..

  • Sobhita Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ తోపాటు పెళ్లి, పిల్లలు, తన తెలుగుతనంపై శోభిత ధూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వీటిపై స్పందించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202409:06 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 12 Wild Cards: బిగ్ బాస్ ఇంట్లో భూకంపం.. కొత్తగా 12 మంది సెలబ్రిటీల ఎంట్రీ.. వారిని ఆపే పవర్ కూడా! (వీడియో)

  • Bigg Boss Telugu 8 12 Celebrities Entry With Wild Card: బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమోలో హౌజ్‌లో భూకంపం రానున్నట్లు, దాంతో హౌజ్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా బిగ్ బాస్ చెప్పాడు. అలాగే, బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎన్నడూ లేని విధంగా ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండనున్నట్లు చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202408:26 AM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Thriller Movie: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళ థ్రిల్లర్ మూవీ

  • OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి తెలుగులో ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. అంచక్కల్లకోక్కన్ పేరుతో ఆరు నెలల కిందట రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగులో ఆహా వీడియోలోకి అడుగుపెడుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202408:14 AM IST

Entertainment News in Telugu Live: Devara OTT: ఓటీటీలోకి ఎన్టీఆర్ దేవర.. రిలీజ్‌కు రెండు రోజుల ముందే అగ్రిమెంట్.. చాలా ఆలస్యంగా అప్పటి నుంచే స్ట్రీమింగ్!

  • Junior NTR Devara OTT Streaming: జూనియర్ ఎన్టీఆర్ హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ దేవర ఓటీటీ స్ట్రీమింగ్‌పై అప్డేట్ వచ్చింది. దేవర రిలీజ్‌కు రెండు రోజుల ముందు డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే, దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చాలా ఆలస్యంగా రానుందని ప్రచారం సాగుతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202407:35 AM IST

Entertainment News in Telugu Live: NTR in Kapil Show OTT: ఎన్టీఆర్ మాటలకు పడి పడి నవ్విన జాన్వీ.. కపిల్ శర్మ షో ప్రోమో చూసేయండి: స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • The Great Indian Kapil Show: ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో దేవర టీమ్ సందడి చేసింది. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో సరదాగా ఉంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202407:00 AM IST

Entertainment News in Telugu Live: NNS September 25th Episode: టెర్రరిస్ట్‌లకు ఎరగా భాగీ.. మిస్సమ్మ ప్రాణాలకు ప్రమాదం.. మనోహరి ఏడుపు.. మారు వేషంలో రాథోడ్

  • Nindu Noorella Saavasam September 25th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌‌లో భాగీని అమర్ బయటకు తీసుకెళ్తాడు. దానిని ఒప్పుకోనని భాగీతో అరుంధతి అంటుంది. ఎందుకు ఒప్పుకోరని భాగీ అడిగితే ఆరు కవర్ చేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202406:35 AM IST

Entertainment News in Telugu Live: OTT Thriller: ఓటీటీలోకి నేరుగా రానున్న థ్రిల్లర్ మూవీ.. ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • CTRL OTT Thriller Movie: కంట్రోల్ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఇంటర్నెట్ ప్రపంచం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202405:48 AM IST

Entertainment News in Telugu Live: Devara First Review: దేవర ఫస్ట్ రివ్యూ.. యాక్షన్ సీన్స్ అదుర్స్, జాన్వీ కపూర్ ఇరిటేటింగ్.. అదొక్కటే కన్‌ఫ్యూజన్!

  • Junior NTR Devara First Review: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ లోపే దేవర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాను చూసిన డిస్ట్రిబ్యూటర్స్ దేవర పార్ట్ 1పై రివ్యూ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202405:40 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Today Promo: బాండింగ్ కోసం కాదు.. గేమ్ కోసం వచ్చా: సోనియాకు యష్మి పంచ్.. ఆ ముగ్గురు మళ్లీ ఒకే జట్టు!: వీడియో

  • Bigg Boss Telugu 8 Today Promo: బిగ్‍బాస్ హౌస్‍లో రెండు క్లాన్‍లలో ఎవరు ఉండాలనే ప్రక్రియ నేడు సాగనుంది. సీత కొత్త చీఫ్‍గా ఎంపికవటంతో ఈ తంతు జరగనుంది. ఈ సందర్భంగానూ సోనియాపై యష్మి పంచ్‍లు వేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202404:48 AM IST

Entertainment News in Telugu Live: Koratala Siva: మితిమీరిన ధైర్యం మూర్ఖత్వం, సలహాలు ఇచ్చేవాళ్లు లేరు.. దేవర డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్

  • Director Koratala Siva About Jr NTR Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవర పార్ట్ 1కు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేవర ప్రమోషన్స్‌ చేస్తూ బిజీగా ఉన్న కొరటాల శివ మితిమీరిన ధైర్యం కరెక్ట్ కాదని, అది మూర్ఖత్వం అవుతుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202404:24 AM IST

Entertainment News in Telugu Live: Game Changer Second Song: గేమ్ ఛేంజర్ రెండో పాటపై అప్‍డేట్.. ‘రా మచ్చా’ అంటూ మాస్ సాంగ్‍.. ఆ విషయంపై ఫ్యాన్స్ అసంతృప్తి!

  • Game Changer Second Song: గేమ్ ఛేంజర్ రెండో పాటపై ఎట్టకేలకు అప్‍డేట్ వచ్చింది. పాట పేరుతో మూవీ టీమ్ అనౌన్స్‌మెంట్ తీసుకొచ్చింది. అయితే, ఇదేం అప్‍డేట్ అంటూ కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202403:33 AM IST

Entertainment News in Telugu Live: Oscars 2025: ఆస్కార్ రేసులో ఈ బాలీవుడ్ మూవీ ఉండడంపై కన్‍ఫ్యూజన్! ఎఫ్ఎఫ్‍ఐ ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే..

  • Swatantrya Veer Savarkar - Oscars 2025: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ సినిమా ఆస్కార్ రేసులో ఉందా లేదా అనే విషయంపై తికమక ఏర్పడింది. మూవీ టీమ్ ఓ విధంగా చెబితే.. ఎఫ్‍ఎఫ్‍ఐ అధ్యక్షుడు మరో మాట చెప్పారు. దీంతో ఇది హాట్‍టాపిక్‍గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202402:58 AM IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: రెస్టారెంట్‌లో శ్రుతి గొడవ- బాలుకు దొరికిపోయిన రోహిణి తల్లి, కొడుకు- నిజం బయటకు!

  • Gundeninda Gudigantalu Serial September 25th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో రవికి బాలు వార్నింగ్ ఇస్తాడు. తర్వాత రెస్టారెంట్‌లో రవితో గొడవ పడుతుంది శ్రుతి. తన నుంచి సమాధానం వచ్చేవరకు అక్కడే ఉంటానంటుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202402:44 AM IST

Entertainment News in Telugu Live: OTT Movies: ఈ వారమే ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చిన రెండు బ్లాక్‍బస్టర్ బాలీవుడ్ చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

  • OTT Movies: రెండు సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాలు ఈవారం తెలుగులో అందుబాటులోకి వచ్చేశాయి. ముంజ్య, కిల్ చిత్రాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెండు సినిమాలు ఉన్నాయి. వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202401:49 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 25th Episode: బ్రహ్మముడి.. అనామిక కంపెనీలో చేరిన కావ్య.. పుట్టింటి నుంచి వెళ్లిపోతానన్న కళావతి

  • Brahmamudi Serial September 25th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన కనకంకను రుద్రాణి అవమానిస్తుంది. మరోవైపు అనామిక కంపెనీలో చేరుతుంది కావ్య. జాబ్‌లో జాయిన్ అయినట్లు తల్లిదండ్రులకు చెబుతుంది కావ్య. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Sep 202412:50 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: ఈ వారం ఎలిమినేషన్ ఈ ఇద్దరి ఫ్యాన్స్ చేతుల్లోనే.. బిగ్ బాస్ ముద్దుబిడ్డను కాపాడేందుకు అతను బలి!

  • Bigg Boss Telugu 8 Elimination 4th Week: బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగానే సాగాయి. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు. వారిలో డేంజర్ జోన్‌లో ఉన్న బిగ్ బాస్ ముద్దుబిడ్డ సోనియా ఆకులను కాపాడటానికి ఆ కంటెస్టెంట్‌ను బలి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి