కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..

pexels

By Sharath Chitturi
Dec 22, 2024

Hindustan Times
Telugu

కాలేయం శరీరంలో ఒక కీలక భాగం. అది ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు కచ్చితంగా తినాలి. అవేంటంటే..

pixabay

ఫైబర్​ అధికంగా ఉండే హోల్​ గ్రెయిన్స్​ తినాలి. ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతుంది.

pexels

బెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్​​, ఫైబర్​ లివర్​కి చాలా అవసరం.

pexels

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్​ పుష్కలంగా ఉండే సాల్మోన్​ కూడా తినాలి.

pexels

పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్​ కే ఉంటుంది. ఇది లివర్​కి అవసరం.

pexels

యాపిల్​ పండు కూడా తినడం మంచిది.

pexels

ఫ్యాటీ లివర్​ వ్యాధులను తగ్గించేందుకు గుడ్లల్లోని చోలీన్​ ఉపయోగపడుతుంది.

pexels

మీరు జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే తిప్పలు తప్పవు!

Image Source From unsplash