మీరు జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే తిప్పలు తప్పవు!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 22, 2024

Hindustan Times
Telugu

రంగుల్లో ఉండే రసాయనాలు జుట్టులోని తేమను తీసివేసి, దాన్ని పొడిగా, చిట్లిపోయేలా చేస్తాయి.

Image Source From unsplash

కొంతమందికి జుట్టు రంగులు తల చుండ్రు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. 

Image Source From unsplash

జుట్టు రంగుల్లో ఉండే పదార్థాలకు కొందరు అలర్జీ ప్రతిచర్యలకు గురవుతారు. 

Image Source From unsplash

తరచుగా జుట్టుకు రంగు వేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ దెబ్బతింటాయి, ఫలితంగా జుట్టు రాలుతుంది.

Image Source From unsplash

కొన్ని అధ్యయనాల ప్రకారం, జుట్టు రంగుల్లో ఉండే రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతాయని తెలుస్తోంది. 

Image Source From unsplash

గర్భిణీ స్త్రీలు జుట్టుకు రంగు వేయడం మంచిది కాదు. గర్భంలోని శిశువుకు హాని కలిగించే అవకాశం ఉంది.

Image Source From unsplash

జుట్టు రంగు వేసేటప్పుడు వెలువడే వాయువులు శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు.

Image Source From unsplash

సూర్యరశ్మి, క్లోరిన్ నీరు వంటి వాటికి ఎక్కువగా గురికావడం వల్ల.. రంగు వేసిన జుట్టు త్వరగా అసలు రంగుకు మారిపోతుంది.

Image Source From unsplash

జుట్టుకు రంగు వేయించడం ఖరీదైన వ్యవహారం. రంగు నిలబడాలంటే తరచూ సెలూన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Image Source From unsplash

చలికాలంలో కాకరకాయ జ్యూస్ ఎంతో మేలు - వీటిని తెలుసుకోండి