Telugu Cinema News Live December 22, 2024: Brahmamudi Serial: దుగ్గిరాల ఫ్యామిలీ రూల్స్ మార్చేసిన కావ్య - ఫాలో కావాల్సిందేనంటూ వార్నింగ్ - అపర్ణ హ్యాపీ
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 22 Dec 202403:39 PM IST
Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య నుంచి డబ్బులు దండుకోవాలనే రుద్రాణి, ధాన్యలక్ష్మి కలలకు బ్రేక్ పడుతుంది. ఇక నుంచి తీసుకునే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌కు వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇట్స్ మై ఆర్డర్ అని చెబుతుంది.
Sun, 22 Dec 202402:25 PM IST
Jagapathi Babu: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సను పొందుతోన్న శ్రీతేజ్‌తో పాటు అతడి కుటుంబాన్ని పరామర్శించేందుకు తొలిరోజే హాస్పిటల్‌కు వెళ్లానని సినీ నటుడు జగపతిబాబు అన్నాడు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
Sun, 22 Dec 202401:28 PM IST
Game Changer First Review: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూను సుకుమార్ ఇచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అద్భతమని, ఇంటర్వెల్ బ్లాక్‌బస్టర్ అని సుకుమార్ పేర్కొన్నాడు. గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు రావడం ఖాయమని సుకుమార్ చెప్పాడు.
Sun, 22 Dec 202411:46 AM IST
- 2024 Top 10 Malayalam Movies OTT: ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీకి అదరగొట్టింది. ఓ ఇండస్ట్రీ హిట్ పడింది. మరిన్ని తక్కువ బడ్జెట్ చిత్రాలు బిగ్ హిట్స్ అయ్యాయి. ఈ ఏడాది కలెక్షన్లలో టాప్-10లో నిలిచిన మలయాళ చిత్రాలు ఏవంటే..
Sun, 22 Dec 202411:16 AM IST
Malayalam Movie: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్వర్గతిలే కత్తురంబు ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
Sun, 22 Dec 202410:19 AM IST
UI vs Vidudala 2: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాలు విజయ్ సేతుపతి విడుదల 2, ఉపేంద్ర యూఐ పోటీపడ్డాయి తమిళం, కన్నడ భాషల్లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోన్న ఈ సినిమాలు తెలుగులో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. రెండు సినిమాలు కోటీలోపే కలెక్షన్స్ దక్కించుకున్నాయి.
Sun, 22 Dec 202409:32 AM IST
Chamanthi Serial: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ చామంతి పేరుతో ఓ కొత్త సీరియల్ చేస్తోంది. జీ తెలుగు ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు ఈ సీరియల్ రాబోతుంది.ఈ సీరియల్ లాంఛింగ్ డేట్, టెలికాస్ట్ టైమింగ్స్‌ను జీ తెలుగు రివీల్ చేసింది. ఈ సీరియల్‌లో మేఘన లోకేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నది.
Sun, 22 Dec 202409:15 AM IST
- Sorgavaasal OTT Release Date: తమిళ థ్రిల్లర్ సినిమా సొర్గవాసల్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ మూవీ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..
Sun, 22 Dec 202407:06 AM IST
- OTT Horror Thriller: హారర్ సినిమాలు చూడడం చాలా మందికి ఇష్టం. అలాంటి వారికి ‘హెరెడిటరీ’ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఈ హాలీవుడ్ మూవీ కచ్చితంగా భయపెడుతుంది. ఈ చిత్రం ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే..
Sun, 22 Dec 202405:50 AM IST
- Game Changer Dhop Song: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో రిలీజ్ అయింది. దోప్ అంటూ ఈ ట్రెండీ పాట వచ్చేసింది. గ్రేస్‍ఫుల్ డ్యాన్స్‌తో రామ్ చరణ్ అదరగొట్టారు.
Sun, 22 Dec 202404:54 AM IST
- Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ వల్లే జరిగిందనేలా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. అసెంబ్లీ వేదికగా మరిన్ని కామెంట్లు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అల్లు అర్జున్ ప్రెస్‍మీట్ పెట్టి మరీ అన్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది.
Sun, 22 Dec 202403:02 AM IST
- OTT Top 5 Movies this week: ఈ వారం ఓటీటీలోకి చాలా సినిమాలు అడుగుపెట్టాయి. వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. వీటిలో ముఖ్యమైన 5 చిత్రాలు ఏవో, ఎక్కడ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ చూడండి.
Sun, 22 Dec 202401:26 AM IST
- 1 Year for Salaar: ప్రభాస్ యాక్షన్ మూవీ సలార్ సినిమాకు ఏడాది పూర్తయింది. దీంతో సోషల్ మీడియాలో మోతెక్కిపోతుంది. అభిమానులు నెట్టింట సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ వివరాలు ఇవే..
Sun, 22 Dec 202412:30 AM IST
Naga Chaitanya To Keerthy Suresh Weddings In 2024: ఈ ఏడాది (2024) ఎంతోమంది హీరో హీరోయిన్స్ వివాహం చేసుకున్నారు. వారిలో నాగ చైతన్య నుంచి కీర్తి సురేష్, సోనాక్షి సిన్హా వరకు ఉన్నారు. మరి 2024లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్, బాలీవుడ్ హీరో హీరోయిన్స్ ఎవరు, వారి వివాహ వేదికలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Sun, 22 Dec 202412:17 AM IST
- Viduthalai Part 2 OTT Platform: విడుదల పార్ట్ 2 సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఏదో ఖరారైంది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందో వెల్లడైంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.