తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 2, 2024: Vijayawada Traffic Diversions : ఇంద్రకీలాద్రిపై ద‌స‌రా ఉత్సవాలు, విజ‌య‌వాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు
Vijayawada Traffic Diversions : ఇంద్రకీలాద్రిపై ద‌స‌రా ఉత్సవాలు, విజ‌య‌వాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు
Vijayawada Traffic Diversions : ఇంద్రకీలాద్రిపై ద‌స‌రా ఉత్సవాలు, విజ‌య‌వాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు (photo source from APCRDA Twitter)

Andhra Pradesh News Live October 2, 2024: Vijayawada Traffic Diversions : ఇంద్రకీలాద్రిపై ద‌స‌రా ఉత్సవాలు, విజ‌య‌వాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు

02 October 2024, 21:49 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

02 October 2024, 21:49 IST

Andhra Pradesh News Live: Vijayawada Traffic Diversions : ఇంద్రకీలాద్రిపై ద‌స‌రా ఉత్సవాలు, విజ‌య‌వాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు

  • Vijayawada Traffic Diversions : దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దసరా నేపథ్యంలో విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లించారు. అక్టోబర్ 13 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 17:49 IST

Andhra Pradesh News Live: Muskaan Scholarship 2024 : డ్రైవర్లు, మెకానిక్ ల పిల్లలకు రూ.12 వేల స్కాలర్ షిప్, ఇలా అప్లై చేసుకోండి

  • Muskaan Scholarship 2024 : వాల్వోలిన్ ముస్కాన్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ తో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు రూ.12 వేల గ్రాంట్ అందిస్తుంది. కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు (LMV/HMV), మెకానిక్‌ల పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గానికి(EWS) చెందిన విద్యార్థులకు స్కాలర్ ఫిష్ అందిస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 17:43 IST

Andhra Pradesh News Live: AP Govt : స‌త్య‌సాయి, ఏలూరు జిల్లాల్లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలు

  • స‌త్య‌సాయి, ఏలూరు జిల్లాల్లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ పోస్టులు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.స‌త్య‌సాయి జిల్లాలో 14 పోస్టుల‌ు ఉండగా, ఏలూరు జిల్లాలో 8 ఖాళీలు ఉన్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 16:15 IST

Andhra Pradesh News Live: Kadapa Crime : కడప జిల్లాలో విషాదం, పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు ఆత్మహత్య

  • Kadapa Crime : కడప జిల్లా విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు తాళలేక ఆమె ఈ దారుణానికి పాల్పడింది. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు... భార్యను మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 15:26 IST

Andhra Pradesh News Live: AP Inter Certificates : వరదల్లో ఇంటర్ సర్టిఫికెట్లు కోల్పోయారా? ఇలా ఉచితంగా పొందండి

  • AP Inter Certificates : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ బోర్డు సర్టిఫైడ్, డూప్లికేట్ సర్టిఫికెట్ల ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అభ్యర్థులు వారు చదివిన కాలేజీ లేదా జిల్లా అధికారులు సంప్రదించవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 14:47 IST

Andhra Pradesh News Live: AP Inter IIT NEET Free Coaching : ఏపీ ఇంటర్ విద్యార్థులు గుడ్ న్యూస్- ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్!

  • AP Inter IIT NEET Free Coaching : ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. నారాయణ సిబ్బందితో ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్ ఇస్తామని ప్రకటించింది. తొలిదశలో నాలుగు ముఖ్య పట్టణాల్లో ఈ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 13:58 IST

Andhra Pradesh News Live: CM Chandrababu : నేటి నుంచి ఎవరూ చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు, సీఎం చంద్రబాబు ప్రకటన

  • CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 13:23 IST

Andhra Pradesh News Live: Tirumala : ఈ నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే - 31న దీపావళి ఆస్థానం

  • TTD Latest News: ఈ అక్టోబర్ మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది. ఈనెల⁠ ⁠3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 10:36 IST

Andhra Pradesh News Live: Pawan Daughters: కుమార్తెతో డిక్లరేషన్‌ ఇప్పించిన పవన్ కళ్యాణ్‌, తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

  • Pawan Daughters: తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. టీటీడీ నిబంధనల మేరకు తన కుమార్తె పలీనా అంజనీతో డిక్లరేషన్‌ ఇప్పించారు. పవన్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు శ్రీవారిని దర్శించుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 9:50 IST

Andhra Pradesh News Live: Police Selection lists: ఏపీ పోలీస్ సెలక్షన్స్‌ సివిల్, ఏపీఎస్పీ ఎస్సై జాబితాలు రెడీ, ఇలా చూసుకోండి…

  • Police Selection lists: ఆంధ్రప్రదే‌శ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన ఎస్సై సెలక్షన్స్ జాబితా విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్సీ విభాగాల్లో  411 ఎస్సై పోస్టులకు ఎంపికైన వారి  జాబితాను రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు విడుదల చేసింది.హైకోర్టు ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని ప్రకటించింది. 
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 9:19 IST

Andhra Pradesh News Live: Eluru Suicide: ఏలూరులో విషాదం.. ఇంటి స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌తో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మ‌హ‌త్య‌

  • Eluru Suicide: ఏలూరు జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంటి స్థ‌లాన్ని ఆక్ర‌మించు కుంటున్నార‌ని మ‌న‌స్తాప‌ంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కాలిపోయి ఉన్న మ‌హిళ‌ను చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌ర్గ‌మ‌ధ్య‌లో మృతి చెందింది.
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 9:00 IST

Andhra Pradesh News Live: TTD Brahmotsvam: బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజులోనే స్వామివారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు

  • TTD Brahmotsvam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఒక్కరోజులోనే స్వామి వారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.  బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సామన్య భక్తులకే ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 8:08 IST

Andhra Pradesh News Live: liquor Shops: మూతబడిన ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్‌‌‌లలో పెరిగిన లిక్కర్ విక్రయాలు.. జనం జేబులకు భారీగా చిల్లు

  • liquor Shops: ప్రైవేట్ వైన్‌షాప్‌లకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఏపీలో బార్‌ అండ్ రెస్టారెంట్‌లకు  ముందే దసరా వచ్చేసింది. మద్యం దుకాణాల కేటాయింపుకు మరో పది రోజుల గడువు ఉండటం, ఉపాధికి భరోసా లేక పోవడంతో  ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతబడ్డాయి. దీంతో బార్‌లలో విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. 
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 7:15 IST

Andhra Pradesh News Live: AP Ration Prices: కిలో కందిపప్పు రూ.67... అర కిలో పంచదార రూ.17, రేషన్‌ దుకాణాల్లో విక్రయాలు

  • AP Ration Prices:  సబ్సిడీ ధరలకే ఆంధ్రప్రదేశ్‌ చౌక ధరల దుకాణాల్లో కందిపప్పు, పంచదార  విక్రయాలను ప్రారంభించారు. కందిపప్పు కిలో రూ.67కు, పంచదారను అరకిలో రూ.17కే విక్రయిస్తున్నారు. తాజా నిర్ణయంతో కోటిన్నర మంది రేషన్‌ కార్డుదారులకు లబ్ది చేకూరనుంది. 
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 6:07 IST

Andhra Pradesh News Live: AP TET 2024: రేపటి నుంచి ఏపీ టెట్ 2024 పరీక్షలు, రెండు సెషన్లలో పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి

  • AP TET 2024: ఆంధ్ర ప్రదేశ్‌ టెట్ 2024 (ఉపాధ్యాయ అర్హత) పరీక్షలు అక్టోబర్ 3నుంచి ప్రారంభం కానుంది.  4 లక్షల మంది  అభ్యర్థులు పరీక్షలకు  హాజరు కానున్నారు. ఈ నెల 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

02 October 2024, 5:43 IST

Andhra Pradesh News Live: Amaravati loan: అమరావతి అప్పుకు ప్రపంచ బ్యాంకు సమ్మతి, తొలివిడతలో రూ.3750కోట్లు, రుణ చెల్లింపు బాధ్యత కేంద్రానిదే..!

  • Amaravati loan:  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని  నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భరోసాతో నిధుల సమీకరణ కష్టాలు తీరనున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు అమరావతికి కేంద్రం గ్యారంటీతో ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని మంజూరు చేసేందుకు  ముందుకు వచ్చింది.ఈ మేరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కన్సార్షియం సమాచారం ఇచ్చాయి. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి