తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 10, 2024: Tg New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతి
TG New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతి
TG New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతి

Telangana News Live September 10, 2024: TG New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతి

10 September 2024, 22:09 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

10 September 2024, 22:09 IST

Telangana News Live: TG New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతి

  • TG New Medical Colleges : తెలంగాణలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లోని కాలేజీలకు అనుమతి ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 21:50 IST

Telangana News Live: Sangareddy DMHO Searches : ఎలిసా టెస్ట్ చేయకుండానే డెంగ్యూ అని నిర్థారణ, ల్యాజ్ సీజ్ చేసిన డీఎంహెచ్ఓ

  • Sangareddy DMHO Searches : సంగారెడ్డి డీఎంహెచ్ఓ డా.గాయత్రీ దేవీ పలు ప్రైవేట్ ఆసుపత్రులను, ల్యాబ్ లను తనిఖీ చేశారు. కొన్ని ల్యాబ్ లు డెంగ్యూ నిర్థారణకు ఎలిసా టెస్ట్ లు చేయడంలేదని గుర్తించారు. అలాగే వైద్యులు, ఖర్చుల వివరాలు ప్రదర్శించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 21:26 IST

Telangana News Live: Village Sarpanch : ఎలక్షన్ రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం- మూడు గుళ్లు, ఇంటింటికీ వెయ్యి, రూ.50 లక్షల జరిమానా కండీషన్లు

  • Village Sarpanch : పంచాయతీ ఎన్నికల జరక్కుండానే ఆ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక పూర్తైంది. సర్పంచ్ గా ఎన్నుకున్న అభ్యర్థి గ్రామంలో మూడు గుళ్లు కట్టిస్తానని, ఇంటింటికీ రూ.1000 చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా పోటీ చేస్తే రూ.50 లక్షల జరిమానా విధించాలని అంగీకార పత్రం రాసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 20:27 IST

Telangana News Live: CM Revanth Reddy : అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు - సీఎం రేవంత్ రెడ్డి

  • CM Revanth Reddy : టీజీఎస్ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీపై రుణభారం తగ్గింపునకు ప్రయత్నించాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకూ 83.42 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 18:40 IST

Telangana News Live: Bhadrachalam Godavari : ఉగ్ర గోదారి, భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ!

  • Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 48.2 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 17:37 IST

Telangana News Live: Ganja Seized : కట్టెలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మధ్యలో 140 కేజీల గంజాయి-కర్ణాటక టు మహారాష్ట్ర!

  • Ganja Seized : బొలెరో వాహనంలో సీక్రెట్ గా గంజాయి ప్యాకెట్లు రవాణా చేస్తున్న ఓ గ్యాంగ్ ను జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ మెటీరియల్, కట్టెలు ఏర్పాటు చేసి దాని కింద ఎండు గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 16:34 IST

Telangana News Live: ganesh chaturthi 2024 : గణపతి భక్తులకు గుడ్‌న్యూస్.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

  • ganesh chaturthi 2024 : హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఇప్పటివరకు గందరగోళం నెలకొంది. కానీ.. ఆ పరిస్థితికి తెలంగాణ హైకోర్టు చెక్ పెట్టింది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై గణపయ్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 16:03 IST

Telangana News Live: Immersion of Ganesh : ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనంపై నిషేధం.. గ్లాస్‌లో నీళ్లు తీసుకొని తాగాలన్ని రాజాసింగ్!

  • Immersion of Ganesh : ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనంపై నిషేధం విధించారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు బీజేపీ నేత రాజాసింగ్. ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 15:07 IST

Telangana News Live: Kaveri University Drone Training : తెలంగాణలో ఏటా 1000 మందికి డ్రోన్ పైలట్, రిపేర్ లో శిక్షణ, కావేరీ వర్సిటీ ప్రకటన

  • Kaveri University Drone Training : త్వరలో ప్రారంభం కానున్న కావేరీ యూనివర్సిటీలో డ్రోన్ శిక్షణ ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటికే వర్సిటీలో డ్రోన్ల శిక్షణ ప్రత్యేక ఫ్లయింగ్ జోన్ లు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక యువత, మహిళలకు డ్రోన్ పైలట్, రిపేరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 14:36 IST

Telangana News Live: Finance Commission Meeting : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి, ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

  • 16th Finance Commission Meeting : హైదరాబాద్ ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి...కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాలని కోరారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ చేస్తున్నామన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 14:13 IST

Telangana News Live: Tiger Reserve Entry: కావ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలన్న ఖానాపూర్ ఎమ్మెల్యే భోజ్జు

  • Tiger Reserve Entry: ప్రజల అవసరాల దృష్ట్యా మంచిర్యాల నుంచి నిర్మల్ వరకు, ఉట్నూర్ నుంచి మంచిర్యాల వరకు భారీ వాహనాల ప్రవేశానికి ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతులు ఇవ్వాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భోజ్జు పటేల్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 14:06 IST

Telangana News Live: Medak Accident: మెదక్‌లో గణేష్ మండపం వద్ద అపశృతి, విద్యుత్ షాక్ తో పారిశుద్ధ కార్మికుడు మృతి..

  • Medak Accident: మెదక్ జిల్లాలో గణేష్ మండపం వద్ద అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి మండపం వద్ద శుభ్రం చేసేందుకు వెళ్ళిన పారిశుద్ధ కార్మికుడు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా హవెలి ఘన్పూర్ మండలం రాజపేట లో సోమవారం చోటుచేసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 14:01 IST

Telangana News Live: Godavari Flood alert: మళ్లీ వరద గోదారి.. భద్రాచలం వద్ద 46.6 అడుగులతో ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

  • Godavari Flood alert: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. తాజాగా వరద ప్రవాహ వేగం పుంజుకుంది. ప్రస్తుతం 46.6 అడుగులతో ప్రవహిస్తోంది. ఉదయం 11 గంటలకు 45 అడుగులకు చేరుకున్న ప్రవాహం మధ్యాహ్నం ఒంటి గంటకు 46.6 అడుగులకు చేరుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 13:26 IST

Telangana News Live: vinayaka chavithi 2024 : హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు.. గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి లేదు.. మరి ఎక్కడ చేయాలి?

  • vinayaka chavithi 2024 : జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు హుస్సేన సాగర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో గణపతి నిమజ్జనం ఎక్కడ చేయాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 12:54 IST

Telangana News Live: Hydra Cases : హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారిపై కేసు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు

  • Hydra Cases : అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా.. ముగ్గురిపై కేసు నమోదు చేసింది. హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్నారని వారిపై కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 11:13 IST

Telangana News Live: TG DSC Results 2024 : ఆలస్యం కాన్నున డీఎస్సీ ఫలితాలు..! కారణం ఇదే

  • TG DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షా ఫలితాల వెల్లడికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. డీఎస్సీ కీపై అభ్యంతరాలు వెల్లువెత్తడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. దీంతో ఫైనల్ కీని నిపుణుల కమిటీకి పంపించే యోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 10:33 IST

Telangana News Live: Adilabad : వరద నష్టంపై స్పష్టమైన నివేదిక ఇవ్వండి.. ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి భవేష్ మిశ్రా

  • Adilabad : భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జిలు, పంటలకు జరిగిన నష్టంపై అంచనాలను సిద్ధం చేయాలని.. జిల్లా ప్రత్యేక అధికారి భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో.. ఆయా జిల్లాల కలెక్టర్‌లతో వరద ప్రాంతాల్లో పర్యటించారు. 
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 8:44 IST

Telangana News Live: Missing Father: తప్పిపోయిన తండ్రి 12 ఏళ్లకు ఇంటికి…ఆదిలాబాద్‌ బోథ్‌లో సీరియల్స్‌ తరహా ఘటన

  • Missing Father: సీరియల్స్ సినిమాలో చూసినట్లుగానే కొన్ని సంఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి, అచ్చం అలాంటి సంఘటన అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో జరిగింది. 12 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన తండ్రి కనిపించడంతో నమ్మలేకపోతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 7:56 IST

Telangana News Live: TG Floods: రేపు తెలంగాణకు రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, నష్టం అంచనా వేయనున్న బృందాలు

  • TG Floods: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలో నష్టపోయి ప్రాంతాల్లో సెప్టెంబర్  11న కేంద్ర ప్రాంతాలు పర్యటించనున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి  నష్టం అంచనా వేయనున్నాయి.  కేంద్ర బృందాలు బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం అవుతారు. 
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 6:56 IST

Telangana News Live: Sangareddy Damage: సంగారెడ్డి లో 130 ఇండ్లు ముంపుకు గురయ్యాయి: మంత్రి దామోదర రాజనరసింహ

  • Sangareddy Damage: సంగారెడ్డి పట్టణం సిద్దిపేట, వరంగల్ పట్టణాలలా అభివృద్ధి చెందేలా ప్రణాళికల రూపొందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో సమావేశ మందిరంలో  అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 6:28 IST

Telangana News Live: CKM Hospital Kidnap: సీకేఎం హాస్పిటల్ లో పసికందు కిడ్నాప్, 48 గంటల్లోనే ఛేదించిన వరంగల్ పోలీసులు

  • CKM Hospital Kidnap: మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మగ శిశువును ఆదిలాబాద్ జిల్లాలో ఉండే ఓ లేడీ కిడ్నాప్ చేసింది. మంచిర్యాల హాస్పిటల్ నుంచి వరంగల్ సీకేఎం ఆసుపత్రికి తీసుకొచ్చి.. ఆ తరువాత అపహరించుకుపోయింది. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.
పూర్తి స్టోరీ చదవండి

10 September 2024, 6:02 IST

Telangana News Live: Manthani Tragedy: ప్రాణం కన్నా ఆస్తి మిన్న... ఆస్తి కోసం మూడురోజులు శవ జాగరణ...

  • Manthani Tragedy: మనిషి ప్రాణం కన్నా ఆస్తిపాస్తులే మిన్న అన్నట్లు వ్యవహరించారు. ప్రాణం పోయినా సరే, ఆస్తి కోసం చివరకు సకాలంలో అంతిమ సంస్కారం నిర్వహించకుండా అడ్డుకున్నారు. మూడు రోజులు శవజాగరణ చేశారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి