తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 24, 2024: Jr Ntr Fan Discharge : మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, రూ12 లక్షలు చెల్లించి వీరాభిమానిని డిశ్చార్జ్
Jr NTR Fan Discharge : మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్,  రూ12 లక్షలు చెల్లించి వీరాభిమానిని డిశ్చార్జ్
Jr NTR Fan Discharge : మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, రూ12 లక్షలు చెల్లించి వీరాభిమానిని డిశ్చార్జ్

Andhra Pradesh News Live December 24, 2024: Jr NTR Fan Discharge : మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, రూ12 లక్షలు చెల్లించి వీరాభిమానిని డిశ్చార్జ్

24 December 2024, 23:02 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

24 December 2024, 23:02 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Jr NTR Fan Discharge : మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, రూ12 లక్షలు చెల్లించి వీరాభిమానిని డిశ్చార్జ్

  • Jr NTR Fan Discharge : జూ.ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ ఆసుపత్రి నంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయంపై కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ బృందం తనకు ఫోన్ చేశారన్నారు. ఇవాళ రూ.12 లక్షల బిల్లు కట్టి, ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారని ఆమె తిలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 22:01 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: ECoR Special Trains To Kumbh Mela : రైల్వే ప్రయాణికులకు అలర్ట్-విశాఖ నుంచి మహా కుంభమేళాకు నాలుగు ప్రత్యేక రైళ్లు

  • ECoR Special Trains To Kumbh Mela : ఈస్ట్ కోస్టు రైల్వే మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనుంది.

పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 19:39 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Board Decisions: కాలిన‌డ‌క భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సౌక‌ర్యం, స్విమ్స్ కు జాతీయ హోదా సిఫార్సు- టీటీడీ కీలక నిర్ణయాలు

  • TTD Board Decisions : తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. స్విమ్స్‌కు జాతీయ హోదాకు సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.

పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 17:33 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nandyal Crime : హిజ్రాలతో కలిసి ఉంటానని ఇంట్లోంచి వెళ్లిపోయిన కొడుకు, ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిదండ్రులు

  • Nandyal Crime : నంద్యాల జిల్లాలో హిజ్రాల వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. డబ్బు కోసం హిజ్రాల వేధింపులు, హిజ్రాలతో కలిసి ఉంటానని కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోవడంతో భార్యాభర్తలు ఆత్మహ‌త్యాయత్నానికి పాల్పడ్డారు.

పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 16:41 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Fibernet : ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులకు షాక్- 410 మంది తొలగింపు, మరో 200 మందికి నోటీసులు

  • AP Fibernet : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. మరో 200 మందికి నోటీసులు జారీచేశామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 16:06 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. కడప జిల్లా నుంచి ప్రధాన నగరాలకు 294 స‌ర్వీసులు

  • Sankranti Special Buses : రాష్ట్రంలోని ప్ర‌యాణికుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండ‌గకు ప్ర‌యాణీకుల ర‌ద్దీని త‌గ్గించేందుకు.. 294 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. కడప జిల్లా నుంచి వివిధ నగరాలకు ఈ బస్సులు నడవనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 14:22 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP BPCL Investment: ఏపీలోనే బీపీసీఎల్ భారీ పెట్టుబడులు,రూ.6100కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, స్టాక్‌ ఎక్ఛేంజీకి సమాచారం

  • AP BPCL Investment: పొరుగు రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనా బీపీసీఎల్‌ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ విజయం సాధించింది.  గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకుంటున్నట్టు  బీపీసీఎల్‌ స్టాక్‌ ఎక్ఛేంజీలకు మంగళవారం అధికారికంగా సమాచారం  ఇచ్చింది. 
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 14:04 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Guntur : పులి పంజా ఎట్టా ఉంటుందో.. అట్టా దెబ్బ కొడతాం.. టీడీపీకి సజ్జల మాస్ వార్నింగ్!

  • Guntur : ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా.. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు. పులి పంజా ఎట్టా ఉంటుందో.. భవిష్యత్తులో చూపిస్తామని వ్యాఖ్యానించారు. సజ్జల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 13:58 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Stamps Papers: ప్రైవేట్ జోక్యం, ఏపీలో నియంత్రణ లేకుండా స్టాంప్‌ పేపర్ల విక్రయం..

  • AP Stamps Papers: ఏపీలో డిజిటల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు ప్రారంభమయ్యాక వీధివీధిలో ఆన్‌లైన్‌ స్టాంప్ పేపర్ల అమ్మకాలు  జరుగుతున్నాయి. నాన్‌ జ్యూడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల అమ్మకాలతో పాటు డైరెక్ట్‌ స్టాంప్ డ్యూటీ ఫీజుల వసూళ్లు కూడా చేస్తుండటంతో గందరగోళంగా మారింది.ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ స్పష్టత కొరవడింది.
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 13:28 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Artificial Intelligence : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించే అవసరం ఉండదు!

  • TTD Artificial Intelligence : శ్రీవారి ఆలయాన్ని సందర్శించే భక్తులకు సేవలను మెరుగుపరచడానికి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఏఐ చాట్‌బాట్‌లు, ఆటోమేషన్‌ను ఉపయోగించడాన్ని పరిశీలిస్తోంది. విజన్ 2047లో భాగంగా.. తిరుమల పవిత్రతను కాపాడుతూనే వసతి, దర్శనం, ఇతర సేవలను మెరుగుపరచనుంది.
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 13:00 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Obulapuram Mining Case: 17ఏళ్ల కిందటి కేసులో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?

  • Obulapuram Mining Case: 17ఏళ్ల కిందటి కేసులో టీడీపీ ప్రజా ప్రతినిధులు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాలపై నమోదైన కేసులో  ఉమ్మడి ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 12:07 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vja Bad Police: మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు, విజయవాడలో సీఐపై సస్పెన్షన్ వేటు

  • Vja Bad Police: విజయవాడలో మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన సీఐపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో విధులను నిర్వర్తించడానికి నగరానికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌తో సీఐ ఒకరు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 12:06 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు శుభవార్త!

  • Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు సూచించారు. ఓఆర్ఆర్‌ను 7 జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని సూచించారు. ఈ రింగ్ రోడ్డు ప్రతిపాదనలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు పెరగనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 9:24 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chittoor : భార్య వివాహేత‌ర‌ సంబంధం.. భర్త సెల్ఫీ వీడియో.. అవమానం భరించలేక ఆత్మ‌హ‌త్య

  • Chittoor : చిత్తూరు జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార్య మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. భార్య చేసిన ఈ పనిని జీర్ణించుకోలేక భ‌ర్త సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వీడియోలో త‌న బాధ‌ను గ్రామ‌స్తుల‌కు చెబుతూ విల‌పించాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం అయింది.
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 9:14 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: RTC BUS Theft: పుష్ప2 సినిమా చూసి నర్సీపట్నం బస్టాండ్‌లో బస్సును కొట్టేసిన గంజాయి స్మగ్లర్

  • RTC BUS Theft: గంజాయి మత్తులో పుష్ప 2 సినిమా చూసిన నిందితుడు అదే ఊపులో ఆర్టీసీ బస్సును అపహరించుకుపోయాడు. బస్టాండ్ ఆవరణలో పార్క్‌ చేసిన బస్సు మాయం కావడంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సును అపహరించిన నిందితుడు  అందులోనే విశ్రాంతి తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు.
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 8:55 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Araku Special trains: అరకు పర్యాటకులకు శుభవార్త, డిసెంబర్ 28 నుంచి వారాంతాల్లో స్పెషల్ ట్రైన్

  • Araku Special trains:  న్యూఇయర్‌, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో  అరకు వచ్చే పర్యాటకుల కోసం ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ఆధ్వర్యంలో  ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.డిసెంబర్‌ 28 నుంచి జనవరి 19వరకు ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం-అరకు మధ్య నడుస్తాయి.విశాఖ నుంచి ఉదయం బయల్దేరి సాయంత్రానికి తిరిగి విశాఖ చేరుకుంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 5:30 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TIDCO Housing: టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త, జూన్‌లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగింత..

  • TIDCO Housing: ఐదేళ్లుగా టిడ్కో ఇళ్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  2025 జేన్‌ నాటికి రాష్ట్రంలో 1.18లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఇందుకోసం రూ.102 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

24 December 2024, 5:00 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN On Pensions: సామాజిక పింఛన్ల తనిఖీ జరపండి..అర్హులకే పింఛన్లు అందాలన్న సీఎం చంద్రబాబు

  • CBN On Pensions: ఏపీలో సామాజిక పెన్షన్ల తనిఖీ వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారుల్ని ఆదేశించారు.  దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లలో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో  అర్హులకు మాత్రమే పెన్షన్లను అందించాలని స్పష్టం చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి