తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Suzuki-toyota సంయుక్తంగా D22 పేరుతో రూపొందిస్తున్న Suv వివరాలు లీక్!

Suzuki-Toyota సంయుక్తంగా D22 పేరుతో రూపొందిస్తున్న SUV వివరాలు లీక్!

04 May 2022, 9:50 IST

ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు సుజుకి- టయోటా సంయుక్తంగా ఒక మిడ్ రేంజ్ SUVని రూపొందిస్తున్నాయి. D22 అనే కోడ్‌తో రూపొందుతున్న SUV ఈ ఏడాదిలోనే భారత మార్కెట్లోకి విడుదల కాబోతుంది. ఈ వాహనానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి. అవేంటో చూడండి..

  • ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు సుజుకి- టయోటా సంయుక్తంగా ఒక మిడ్ రేంజ్ SUVని రూపొందిస్తున్నాయి. D22 అనే కోడ్‌తో రూపొందుతున్న SUV ఈ ఏడాదిలోనే భారత మార్కెట్లోకి విడుదల కాబోతుంది. ఈ వాహనానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి. అవేంటో చూడండి..
మారుతీ సుజుకి - టయోటా కలిసి పనిచేస్తున్నాయి. సంయుక్తంగా కొత్త కాంపాక్ట్ SUVని అభివృద్ధి చేస్తున్నాయి. ఈ వాహనం భారత మార్కెట్లో విజయవంతమైన హ్యుందాయ్ క్రెటా అలాగే కియా సెల్టోస్ వంటి కార్లకు పోటీగా ఉంటుంది. త్వరలో రాబోయే ఈ వాహనానికి D22 SU అనే కోడ్ నేమ్ ఇచ్చారు.
(1 / 6)
మారుతీ సుజుకి - టయోటా కలిసి పనిచేస్తున్నాయి. సంయుక్తంగా కొత్త కాంపాక్ట్ SUVని అభివృద్ధి చేస్తున్నాయి. ఈ వాహనం భారత మార్కెట్లో విజయవంతమైన హ్యుందాయ్ క్రెటా అలాగే కియా సెల్టోస్ వంటి కార్లకు పోటీగా ఉంటుంది. త్వరలో రాబోయే ఈ వాహనానికి D22 SU అనే కోడ్ నేమ్ ఇచ్చారు.(Facebook/Anit Katiyar)
ఇక్కడ డిజైన్ కనిపించకుండా కవర్ తొడిగిన ఈ వాహనం ఫోటోలు నిగూఢంగా తీసినవి. ఇది సుజుకి-టయోటా నుంచి రాబోతున్న D22 SUV. ఫోటోల్లో చూస్తే రాబోయే వాహనానికి హై-మౌంటెడ్ LED DRL లైట్లు, టర్న్ ఇండికేటర్‌లు అమర్చారు.
(2 / 6)
ఇక్కడ డిజైన్ కనిపించకుండా కవర్ తొడిగిన ఈ వాహనం ఫోటోలు నిగూఢంగా తీసినవి. ఇది సుజుకి-టయోటా నుంచి రాబోతున్న D22 SUV. ఫోటోల్లో చూస్తే రాబోయే వాహనానికి హై-మౌంటెడ్ LED DRL లైట్లు, టర్న్ ఇండికేటర్‌లు అమర్చారు.(Facebook/Anit Katiyar)
D22 SUV వెనుక భాగం జాలు వారినట్లుగా కొందికి నొక్కినట్లుగా డిజైన్ చేశారు. పదునైన టిప్ కలిగిన యాంటెన్నాతో పాటు వెనుక భాగంలో చిన్న రూఫ్ స్పాయిలర్ కూడా ఉంది.
(3 / 6)
D22 SUV వెనుక భాగం జాలు వారినట్లుగా కొందికి నొక్కినట్లుగా డిజైన్ చేశారు. పదునైన టిప్ కలిగిన యాంటెన్నాతో పాటు వెనుక భాగంలో చిన్న రూఫ్ స్పాయిలర్ కూడా ఉంది.(Facebook/Anit Katiyar)
రాబోయే D22 SUVలోని బంపర్ వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా వాహనం నిర్మాణం దృఢంగా కనిపిస్తుంది.
(4 / 6)
రాబోయే D22 SUVలోని బంపర్ వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా వాహనం నిర్మాణం దృఢంగా కనిపిస్తుంది.(Facebook/Anit Katiyar)
ఈ SUV ప్రపంచవ్యాప్తంగా సుజుకి- టయోటా మధ్య భాగస్వామ్యానికి, అలాగే ఉమ్మడి వ్యాపార అభివృద్ధికి నాంది అవుతుంది.
(5 / 6)
ఈ SUV ప్రపంచవ్యాప్తంగా సుజుకి- టయోటా మధ్య భాగస్వామ్యానికి, అలాగే ఉమ్మడి వ్యాపార అభివృద్ధికి నాంది అవుతుంది.(Facebook/Anit Katiyar)

    ఆర్టికల్ షేర్ చేయండి

Jeep Meridian | జీప్ మెరిడియన్ SUV అంచనాలను అందుకుందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ!

Jeep Meridian | జీప్ మెరిడియన్ SUV అంచనాలను అందుకుందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ!

May 01, 2022, 11:04 AM
Jeep Compass SUVలో 'నైట్ ఈగిల్' ఎడిషన్ వచ్చేసింది!

Jeep Compass SUVలో 'నైట్ ఈగిల్' ఎడిషన్ వచ్చేసింది!

Apr 24, 2022, 12:41 PM
Lexus RZ 450e | విభిన్నమైన యాక్ స్టీరింగ్‌తో లెక్సస్ నుంచి తొలి e -SUV, వీడియో !

Lexus RZ 450e | విభిన్నమైన యాక్ స్టీరింగ్‌తో లెక్సస్ నుంచి తొలి e -SUV, వీడియో !

Apr 20, 2022, 08:12 PM
2023 Kia Telluride | ఫస్ట్‌లుక్ తోనే అదరగొట్టిన కియా ఫుల్ సైజ్ SUV టెల్యురైడ్!

2023 Kia Telluride | ఫస్ట్‌లుక్ తోనే అదరగొట్టిన కియా ఫుల్ సైజ్ SUV టెల్యురైడ్!

Apr 14, 2022, 10:53 PM
మూడు వరుసల సీట్లతో Hyundai Palisade SUV, హార్స్ పవర్ కూడా ఎక్కువే ఈ కారుకి!

మూడు వరుసల సీట్లతో Hyundai Palisade SUV, హార్స్ పవర్ కూడా ఎక్కువే ఈ కారుకి!

Apr 14, 2022, 08:16 PM
Jaguar F-Sport | జాగ్వార్ నుంచి రెండు విలాసవంతమైన SUV కార్లు లాంచ్

Jaguar F-Sport | జాగ్వార్ నుంచి రెండు విలాసవంతమైన SUV కార్లు లాంచ్

Apr 13, 2022, 04:27 PM
Renault Austral: రెనాల్ట్ ఆస్ట్రల్ కాంపాక్ట్ SUV ఫస్ట్ లుక్ చూశారా!

Renault Austral: రెనాల్ట్ ఆస్ట్రల్ కాంపాక్ట్ SUV ఫస్ట్ లుక్ చూశారా!

Mar 10, 2022, 12:47 PM