తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Lexus Rz 450e | విభిన్నమైన యాక్ స్టీరింగ్‌తో లెక్సస్ నుంచి తొలి E -Suv, వీడియో !

Lexus RZ 450e | విభిన్నమైన యాక్ స్టీరింగ్‌తో లెక్సస్ నుంచి తొలి e -SUV, వీడియో !

20 April 2022, 20:12 IST

ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లెక్సస్ తమ బ్రాండ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ SUVని ఆవిష్కరించింది. Lexus RZ 450e అనే పేరుతో విడుదలైన ఈ కార్.. కంపెనీకి సంబంధించిన మొట్టమొదటి బెస్పోక్ ఎలక్ట్రిక్ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్. ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్క ఫుల్ ఛార్జింగ్‌పై సుమారు 450 కిమీల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వారు పేర్కొన్నారు. 

అంతేకాదు ఇందులో స్టీరింగ్ గుండ్రంగా కాకుండా యాక్ స్టీరింగ్ ఇచ్చారు. అంటే స్టీరింగ్ కొద్దిగా దీర్ఘచతురస్తాకారంలో ఉంటుంది. ఈ కారులోని మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వీడియోలో చూడండి.