తెలుగు న్యూస్  /  Video Gallery  /  2022 Renault Austral Compact Suv: First Look

Renault Austral: రెనాల్ట్ ఆస్ట్రల్ కాంపాక్ట్ SUV ఫస్ట్ లుక్ చూశారా!

10 March 2022, 12:47 IST

రెనాల్ట్ తన కొత్త కాంపాక్ట్ SUV ఆస్ట్రల్‌ను ఆవిష్కరించింది. CMF-CD ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన ఆస్ట్రల్ రెనాల్ట్ కొత్త డిజైన్‌తో వినియోగదారులకు ఆకట్టుకుంటుంది. ఈ కారు 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో రూపోందించారు. ఇది హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ల శ్రేణికి జతచేయబడుతుంది.