తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jaguar F-sport | జాగ్వార్ నుంచి రెండు విలాసవంతమైన Suv కార్లు లాంచ్

Jaguar F-Sport | జాగ్వార్ నుంచి రెండు విలాసవంతమైన SUV కార్లు లాంచ్

13 April 2022, 16:27 IST

పాపులర్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ నుంచి F-Pace సిరీస్‌లో ఎఫ్-పేస్ 300 స్పోర్ట్, ఎఫ్-పేస్ 400 స్పోర్ట్ అనే రెండు సరికొత్త కార్లు లాంచ్ అయ్యాయి. 

  • పాపులర్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ నుంచి F-Pace సిరీస్‌లో ఎఫ్-పేస్ 300 స్పోర్ట్, ఎఫ్-పేస్ 400 స్పోర్ట్ అనే రెండు సరికొత్త కార్లు లాంచ్ అయ్యాయి. 
జాగ్వార్ ఎఫ్-పేస్ 400 స్పోర్ట్, 300 స్పోర్ట్ దాదాపు ట్విన్స్ అని చెప్పొచ్చు. డ్రైవింగ్ అనుభూతి, డిజైన్ పరంగా ఈ రెండు కార్లు ఒకేలా ఉంటాయి. కొన్ని స్పెక్స్, ఫీచర్లలో స్వల్ప మార్పులుంటాయి.Jaguar F-Pace 300 Sport ధర. $80,979 కాగా.. F-Pace 300 Sport ధర $89,135. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ధరలు రూ. 67 లక్షల నుంచి మొదలవుతున్నాయి.
(1 / 6)

అన్ని ప్రీమియం లగ్జరీ కార్లలో ఉన్నట్లుగానే జాగ్వార్ ఎఫ్-పేస్ 400 స్పోర్ట్ , 300 స్పోర్ట్ కార్లలో కూడా అన్ని ఫీచర్లు ఇంకా అమెజాన్ అలెక్సా కనెక్టివిటీతో వస్తున్నాయి.
(2 / 6)

ఈ రెండు జాగ్వార్ ఎఫ్-పేస్ ట్విన్స్ కార్లను విభిన్నమైన ఇంజెనియం సిరీస్ ఇంజన్‌లతో అందించారు. ఇందులో ఎఫ్-పేస్ 300 స్పోర్ట్ డీజిల్ వెర్షన్ కారు కాగా.. ఎఫ్-పేస్ 400 స్పోర్ట్ పెట్రోల్ వెర్షన్ కార్.
(3 / 6)

ఈ రెండు కార్లలో క్యాబిన్ లోపల సెంటర్ కన్సోల్ వద్ద ఉన్న పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ.
(4 / 6)

జాగ్వార్ లగ్జరీ కార్ బ్రాండ్ SUVలైన ఈ రెండు కార్లు ఎంతో విలాసవంతంగా, డిజైన్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి