Honda HR-V SUV | ముందు మోడల్ కన్నా స్టెయిల్​గా.. మరింత ఆకట్టుకునేలా-honda hr v suv first official look launch by honda cars ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Honda Hr-v Suv | ముందు మోడల్ కన్నా స్టెయిల్​గా.. మరింత ఆకట్టుకునేలా

Honda HR-V SUV | ముందు మోడల్ కన్నా స్టెయిల్​గా.. మరింత ఆకట్టుకునేలా

Apr 05, 2022, 10:50 AM IST HT Auto Desk
Apr 05, 2022, 10:50 AM , IST

  • ఈ ఏడాది జూన్‌లో గ్లోబల్ మార్కెట్‌లలో 2023 హెచ్​ఆర్ - వీ ఎస్​యూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ హోండా కార్స్.. ఆ మోడల్ మొదటి అధికారిక చిత్రాలను  విడుదల చేసింది. దాని గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎస్​యూవీ దాని రెండవ తరంలో, పరిమాణంలో పెద్దదిగా ఉంది. దీని ముందున్న మోడల్​తో పోలిస్తే పొడవైన హుడ్, వీల్‌బేస్‌తో పొడవుగా, సొగసైనదిగా కనిపిస్తుంది.

(1 / 6)

2023 హోండా హెచ్​ఆర్​-వీ ఎస్​యూవీ బోల్డ్ కొత్త గ్రిల్, పొడవైన హుడ్, సొగసైన రూఫ్‌లైన్‌తో వచ్చింది. ఇది మొదటి తరం మోడల్ కంటే పెద్దది, పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది. కొత్త గ్రిల్‌తో పాటు, ముందు భాగంలో ఎల్​ఈడీ హెడ్‌లైట్​లతో వచ్చింది.

(2 / 6)

కొత్త హోండా హెచ్‌ఆర్-విలో పెద్ద వీల్ ఆర్చ్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. వెనుక వైపున, ఎస్​యూవీ కొత్త టైల్‌లైట్‌ల గుండా వెళ్తూ.. ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లను దాచిపెట్టే కాంట్రాస్టింగ్ బంపర్‌కు రూఫ్‌ను కనెక్ట్ చేశారు.

(3 / 6)

2023 హెచ్​ఆర్​ వీ ఇంజన్, ఇంటీరియర్ గురించి హోండా ఇంకా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. 

(4 / 6)

2023 హోండా హెచ్‌ఆర్-వీ ఈ ఏడాది జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికా మార్కెట్లలో, కొన్ని దక్షిణ అమెరికా మార్కెట్లలో కూడా విక్రయించనున్నారు. జపనీస్ కార్‌మేకర్ ఈ ఎస్​యూవీని భారతీయ మార్కెట్‌లోనికి తీసుకువస్తుందో లేదో ఇంకా ధృవీకరించలేదు.

(5 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు