మూడు వరుసల సీట్లతో Hyundai Palisade SUV, హార్స్ పవర్ కూడా ఎక్కువే ఈ కారుకి!
14 April 2022, 20:16 IST
ప్రముఖ కార్ మేకర్ హ్యుందాయ్ నుంచి తమ బ్రాండ్ నుంచి ఎంతో గంభీరంగా కనిపించే 2023 పాలిసేడ్ SUV కారును ఆవిష్కరించింది. ఈ SUVలో రిమోట్ ఇంటెలిజెంట్ పార్కింగ్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్‌తో సహా ఎన్నో అధునాతనమైన డ్రైవర్-సహాయ సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి.
- ప్రముఖ కార్ మేకర్ హ్యుందాయ్ నుంచి తమ బ్రాండ్ నుంచి ఎంతో గంభీరంగా కనిపించే 2023 పాలిసేడ్ SUV కారును ఆవిష్కరించింది. ఈ SUVలో రిమోట్ ఇంటెలిజెంట్ పార్కింగ్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్‌తో సహా ఎన్నో అధునాతనమైన డ్రైవర్-సహాయ సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి.