తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 7, 2024: Maoists Letter : మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏకమయ్యాయి -మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్
Maoists Letter : మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏకమయ్యాయి -మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్
Maoists Letter : మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏకమయ్యాయి -మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ (image source from @ddyadagirinews 'X')

Telangana News Live September 7, 2024: Maoists Letter : మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏకమయ్యాయి -మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్

07 September 2024, 22:22 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

07 September 2024, 22:22 IST

Telangana News Live: Maoists Letter : మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏకమయ్యాయి -మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్

  • Maoists Letter : ఇటీవల ఛత్తీస్ గఢ్, తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్లలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ రెండు ఎన్ కౌంటర్లపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటయ్యాయని ఆరోపించింది. 
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 21:51 IST

Telangana News Live: Krishna River Projects : కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వదర నీరు, పూర్తి స్థాయిలో నీటి మట్టాలు

  • Krishna River Projects : తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తో్న్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణనది ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తు్న్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి.  ప్రాజెక్టుల గేట్లు దాదాపుగా తెరిచే ఉంచుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 18:00 IST

Telangana News Live: Hyderabad BHEL Apprentice : హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్, ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం

  • Hyderabad BHEL Trade Apprentice : హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు  శిక్షణతో పాటు నెలవారీగా స్టేఫండ్ ఇస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 17:28 IST

Telangana News Live: ganesh chaturthi 2024 : గణేష్ వేడుకల్లో అపశృతి... మండపంలో కరెంట్ షాక్ తో ఇంటర్ విద్యార్థి మృతి

  • ganesh chaturthi 2024 : తొలి పూజలు అందుకుని.. విఘ్నాలను తొలగించే వినాయకుడి వేడుకల్లో విషాదం జరిగింది. గణేష్ మండపంలో కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. పండుగ పూట యశ్వంత్ ఇంట విషాదం నిండింది. ఈ ఘటన హుజురాబాద్ మండలంలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 17:01 IST

Telangana News Live: Kawal Wildlife Sanctuary : కవ్వాల్ అభయారణ్యంలో సఫారీ, జన్నారంలో వన్యప్రాణుల సందడి-ఓసారి చూసొద్దామా!

  • Kawal Wildlife Sanctuary : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. జన్నారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో దుప్పులు, జింకలు, నెమళ్లు, నీలుగాయిలను చూసేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. కవ్వాల్ టైగర్ జోన్లో సఫారీకి ఆసక్తి చూపుతారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 16:45 IST

Telangana News Live: Telangana Rain ALERT : తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన.. 19 జిల్లాలకు అలెర్ట్

  • Telangana Rain ALERT : తెలంగాణను వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలు, వరదల నుంచి కోలుకోకముందే.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 16:13 IST

Telangana News Live: Govt Jobs 2024 : ములుగు సెంట్రల్ ట్రైబల్ వర్సిటీలో ఉద్యోగాలు - ఖాళీలు, ముఖ్య తేదీలివే

  • SSCTU Jobs 2024 : ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ యూనివర్సిటీలో 6 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. తాత్కాలిక పద్ధతితో ఈ పోస్టులను భర్తి చేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 14:27 IST

Telangana News Live: Hyderabad : హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్.. కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ.. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

  • Hyderabad : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌‌ను నియమించింది. హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేసింది. అటు తెలంగాణలోని పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 13:16 IST

Telangana News Live: khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడికి సీఎం రేవంత్‌ రెడ్డి తొలిపూజ.. భారీగా తరలివచ్చిన భక్తులు

  • khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడి మండపం వద్ద సందడి నెలకొంది. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్‌ గణేశుడికి తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. అటు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 12:53 IST

Telangana News Live: Karimnagar Municipal Corporation : నేతల మధ్య విభేదాలు.. తెరపైకి అధికారులు! కార్పొరేషన్ లో రాజకీయ రచ్చ

  • కరీంనగర్ మున్సిపల్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. పాలకపక్షంలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విబేధాలు అధికారుల వరకు చేరింది. మాజీ కార్పొరేటర్ పై ఫిర్యాదు చేయటంతో… అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 12:02 IST

Telangana News Live: Hyderabad : హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బార్లు, పబ్బుల్లో తనిఖీలు.. నలుగురికి పాజిటివ్

  • Hyderabad : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకూ పెరుగుతోంది. డ్రగ్స్ కారణంగా యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోంది. గతంలో రిచ్ పీపుల్ మాత్రమే డ్రగ్స్ వినియోగించేవారు. ఇప్పుడు కల్చర్ మిడిల్ క్లాస్ యూత్‌కు కూడా పాకింది. తాజాగా హైదరాబాద్‌లో నలుగురు డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 11:39 IST

Telangana News Live: Social Media : పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా..? సజ్జనార్ సీరియస్

  • Social Media : సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు యువకులు వెర్రి పనులు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వెర్రి చేష్టలు చేసిన ఓ యువకుడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 10:50 IST

Telangana News Live: Promotions : గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు..

  • Promotions : తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే వారికి పదోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేసింది. అర్హత ఉన్నవారు 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల విద్యాశాఖ అధికారులు సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 9:58 IST

Telangana News Live: TSSPDCL : విద్యుత్ అధికారులు లంచం అడుగుతున్నారా.. అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..

  • TSSPDCL : చాలా ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నచిన్న పనులకు కూడా లంచాలు అడుగుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయి. దీంతో ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 8:21 IST

Telangana News Live: TG DSC Results 2024 : జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ పై కసరత్తు...! త్వరలోనే ‘డీఎస్సీ’ తుది ఫలితాలు

  • TG DSC Result 2024 Updates : డీఎస్సీ ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. శుక్రవారం ఫైనల్ కీ ని ప్రకటించటంతో త్వరలోనే మెరిట్ లిస్ట్(జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌) ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత తుది ఫలితాలను వెల్లడించనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 7:35 IST

Telangana News Live: Kamareddy District : పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు..! కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు - వీడియో వైరల్

  • కామారెడ్డి జిల్లా పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రీల్స్, వీడియోల కోసం పామును నోట్లో పెట్టుకున్న మోచి శివరాజు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇతను స్థానికంగా స్నేక్ క్యాచర్ గా గుర్తింపు పొందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 7:02 IST

Telangana News Live: TG Govt : విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళి - మరో 2 కమిషన్లకు చైర్మన్ల నియామకం

  •  తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేశారు. విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించింది. మరోవైపు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

07 September 2024, 6:45 IST

Telangana News Live: Khairatabad Ganesh : 70 ఏళ్లు... 70 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతి..! ముఖ్యమైన 10 విషయాలు

  • Khairatabad Ganesh 2024 : ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణేశ్‌ పూజలకు సిద్ధమయ్యాడు. గణేశ్‌ విగ్రహానికి ఇరువైపులా షెడ్డు కర్రలు తొలగించారు. సీఎం రేవంత్​రెడ్డితో పాటు గవర్నర్ చేతుల మీదుగా తొలిపూజ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి