తెలుగు న్యూస్  /  Telangana  /  Gold And Silver Rates On 14 September 2022

Gold Silver Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధర

14 September 2022, 6:48 IST

    • Gold and Silver Price today 14th september 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే మంగళవారం ధర స్థిరంగా ఉండగా... ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,980గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు పెరిగింది.
త

Gold and Silver Price today 14th september 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే మంగళవారం ధర స్థిరంగా ఉండగా... ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,980గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు పెరిగింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!

TS EAPCET Hall Tickets : టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

CM Revanth Reddy Notices : అమిత్ షా ఫేక్ వీడియో కేసు, సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు

Gold silver price today 14th september 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం ధరలు స్థిరంగా ఉండగా... ఇవాళ స్వల్పంగా దిగివచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ.20 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 20 తగ్గింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,980గా నమోదైంది.

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,730 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ వెండిపై రూ. 1,800 పెరిగి ...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.62,400గా ఉంది

Gold silver price: ఏపీలో ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,730గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,980గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 62,400 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,880గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,140 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,780గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,030 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,980గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,730 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 540 చొప్పున పెరిగింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,960గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,960గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.