Russia Ukraine War : ఆ విషయంలో రష్యా ఉక్రెయిన్​ మధ్య 'ఒప్పందం'!-russia ukraine sign landmark pact to resume grain exports ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Russia Ukraine War : ఆ విషయంలో రష్యా ఉక్రెయిన్​ మధ్య 'ఒప్పందం'!

Russia Ukraine War : ఆ విషయంలో రష్యా ఉక్రెయిన్​ మధ్య 'ఒప్పందం'!

Jul 23, 2022 08:51 AM IST Sharath Chitturi
Jul 23, 2022 08:51 AM IST

Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్​ యుద్ధం వేళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆహార ధాన్యాల సరఫరా విషయంలో .. ఐక్యరాజ్యసమితి వల్ల ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.  ఒప్పందం ప్రకారం.. ఆహార ధాన్యాల ఎగుమతుల కోసం.. ఉక్రెయిన్​లోని పోర్టుల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన పత్రాలపై రష్యా ఉక్రెయిన్​లు ఇస్తాంబుల్​ వేదికగా సంతకం చేశాయి. ఫలితంగా ఆహార సరఫరా గొలుసుపై ఒత్తిడి తగ్గనుంది!

More