Telugu News  /  National International  /  Gold And Silver Price On Monday Bullion Markets
Gold rate today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
Gold rate today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

Gold And Silver Price Today: స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు...

12 September 2022, 6:45 ISTHT Telugu Desk
12 September 2022, 6:45 IST

Gold and Silver Price today : దేశీయ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. గత వారాంతంలో స్వల్పంగా రేట్లు పెరగగా, సోమవారం మార్కెట్ల ప్రారంభంలో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,000గా నమోదైంది. మరో వైపు ఇవాళ వెండి రేటు పెరిగింది.

Gold and silver price today : బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాలతో ధరలు పైకి వెళ్లాయి. శని, ఆదివారం నాటి ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,000గా నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,7500 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండిపై రూ. 5400 పెరిగి హైదరాబాద్ మార్కెట్‌లోకిలో వెండి ధర రూ.60,400గా ఉంది.

Gold andsilver price: ఏపీలో బంగారం ధరలివే....

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,750గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 51,000గా నమోదైంది. వెండి ధర కిలో రూ. 60,400గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

Gold silver price: దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ధరలు....

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది.

ముంబై 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,900గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,150 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,800గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 వద్ద ఉంది. కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,000గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,750 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 120 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,480గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,480గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.

టాపిక్