తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sugar Free Desserts | చక్కెర లేని మధురమైన స్వీట్లు.. మధుమేహం ఉన్నా, మనసారా తినొచ్చు!

Sugar Free Desserts | చక్కెర లేని మధురమైన స్వీట్లు.. మధుమేహం ఉన్నా, మనసారా తినొచ్చు!

26 October 2022, 11:37 IST

Sugar Free Desserts: పండగల సీజన్‌లో రకరకాల పిండి వంటలు చేసుకోవటం మామూలే. ముఖ్యంగా ఒకరికొకరు స్వీట్స్ పంచుకొని నోరు తీపిచేసుకోవడం చేస్తారు. అయితే మధుమేహం ఉన్నవారికి స్వీట్లపై ప్రేమ ఉన్నా, వాటికి బ్రేకప్ చెప్పాల్సిన పరిస్థితి. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రకంగా స్వీట్స్ చేసుకొని తినొచ్చు.

  • Sugar Free Desserts: పండగల సీజన్‌లో రకరకాల పిండి వంటలు చేసుకోవటం మామూలే. ముఖ్యంగా ఒకరికొకరు స్వీట్స్ పంచుకొని నోరు తీపిచేసుకోవడం చేస్తారు. అయితే మధుమేహం ఉన్నవారికి స్వీట్లపై ప్రేమ ఉన్నా, వాటికి బ్రేకప్ చెప్పాల్సిన పరిస్థితి. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రకంగా స్వీట్స్ చేసుకొని తినొచ్చు.
కొబ్బరి లడ్డూ:  షుగర్ ఉన్నవారు చింతించకండి. మీ కోసం కొబ్బరి లడ్డూ ఉంది. కొబ్బరిలడ్డూలను చక్కెరకు బదులుగా బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేసుకోవచ్చు.
(1 / 7)

హల్వాను వివిధ పండ్లు, కూరగాయలను ఉపయోగించి చేయవచ్చు. ఇందులోనూ చక్కెరకు బదులుగా బెల్లం వేసి చేసుకుంటే రుచికరం, ఆరోగ్యకరం, మధురం
(2 / 7)

ఫ్రూట్ సలాడ్: అరటి, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ వంటి వివిధ పండ్లను ఉపయోగించి పాలతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసి తినండి. రుచికోసం తేనెను కలుపుకోవచ్చు.
(3 / 7)

బేసన్ లడ్డూలను అంతే, చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించి చేసినా ఎంతో రుచిగా ఉంటాయి.
(4 / 7)

  మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు, అలాగే చక్కెర కూడా ఉండదు.  బెల్లం, నెయ్యి కలిపి మధురమైన మైసూర్ పాక్  చేసుకోవచ్చు.
(5 / 7)

ఇక్కడ పేర్కొన్న స్వీట్లను మధుమేహం ఉన్నవారు కూడా మనసారా తినవచ్చు. అయితే షరతులు వర్తిస్తాయి, ఇవి మితంగా తినాలి. అలాగే తినేముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి

Diabetes Control Tips: షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Sep 24, 2022, 07:45 PM
Gestational Diabetes | గర్భస్థ మధుమేహం సమస్య నివారణకు 5 మార్గాలు ఇవిగో!

Sep 21, 2022, 09:12 PM
Oolong Tea for Diabetes | ఊలాంగ్ టీ తాగండి.. ఉల్లాసంగా ఉండండి!

Sep 21, 2022, 06:36 PM
Diabetes Diet : మధుమేహం ఉన్నా.. స్వీట్స్ పూర్తిగా మానేయనవసరం లేదంట..

Aug 09, 2022, 01:04 PM
Diabetes | ఇంట్లో వాడే సుగంధ దినుసులతోనే మధుమేహానికి చెక్.. అవేంటో చూడండి!

Feb 23, 2022, 02:16 PM