Diabetes | ఇంట్లో వాడే సుగంధ దినుసులతోనే మధుమేహానికి చెక్.. అవేంటో చూడండి!
15 April 2022, 12:41 IST
డయాబెటిస్ సమస్య కలిగిన వారికి ఇన్సులిన్ తగినంత ఉత్పతి కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే ఇంటి వద్దనే లభించే వేప, అల్లం, మెంతులు, దాల్చిన చెక్క లాంటి కొన్ని పదార్థాలు సహజమైన ఔషధాలుగా పనిచేస్తాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
- డయాబెటిస్ సమస్య కలిగిన వారికి ఇన్సులిన్ తగినంత ఉత్పతి కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే ఇంటి వద్దనే లభించే వేప, అల్లం, మెంతులు, దాల్చిన చెక్క లాంటి కొన్ని పదార్థాలు సహజమైన ఔషధాలుగా పనిచేస్తాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.