తెలుగు న్యూస్  /  Photo Gallery  /  5 Steps To Prevent Gestational Diabetes Before You Get Pregnant

Gestational Diabetes | గర్భస్థ మధుమేహం సమస్య నివారణకు 5 మార్గాలు ఇవిగో!

21 September 2022, 21:12 IST

గర్భిణీ స్త్రీలలో కొన్నిసార్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగటం మూలానా గర్భధారణ మధుమేహం సమస్య ఏర్పడుతుంది. అయితే దీనిని అశ్రద్ధ చేస్తే అది దీర్ఘకాలిక టైప్ 2 డయాబెటీస్ వచ్చే ముప్పుకు దారితీయవచ్చు. గర్భధారణ మధుమేహాన్ని నివారించడానికి న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా కొన్ని మార్గాలు సూచించారు.

  • గర్భిణీ స్త్రీలలో కొన్నిసార్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగటం మూలానా గర్భధారణ మధుమేహం సమస్య ఏర్పడుతుంది. అయితే దీనిని అశ్రద్ధ చేస్తే అది దీర్ఘకాలిక టైప్ 2 డయాబెటీస్ వచ్చే ముప్పుకు దారితీయవచ్చు. గర్భధారణ మధుమేహాన్ని నివారించడానికి న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా కొన్ని మార్గాలు సూచించారు.
స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ చక్కెరను తినడం గర్భధారణ మధుమేహం, ప్రీ-ఎక్లాంప్సియా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అది వారికి పుట్టబోయే బిడ్డకు కూడా ఊబకాయానికి దారితీయవచ్చు. అయితే ఆహారంలో ఫైబర్‌ తీసుకోవడం, ఆరోగ్యకరమైన శరీర బరువును మెయింటేన్ చేయడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఇంకా ఏం చేయవచ్చో చూడండి.
(1 / 7)
స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ చక్కెరను తినడం గర్భధారణ మధుమేహం, ప్రీ-ఎక్లాంప్సియా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అది వారికి పుట్టబోయే బిడ్డకు కూడా ఊబకాయానికి దారితీయవచ్చు. అయితే ఆహారంలో ఫైబర్‌ తీసుకోవడం, ఆరోగ్యకరమైన శరీర బరువును మెయింటేన్ చేయడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఇంకా ఏం చేయవచ్చో చూడండి.(Freepik)
Maintain healthy body weight: మీరు గర్భంతో ఉన్నప్పుడు మీ వయసుకు తగినట్లుగా ఆరోగ్యకరమైన బరువు ఏమిటో వైద్యులతో చర్చించండి. కొన్ని పౌండ్ల బరువు తగ్గడం ద్వారా మాతృత్వపు మెరుగైన ఆకృతిని పొందుతారు.
(2 / 7)
Maintain healthy body weight: మీరు గర్భంతో ఉన్నప్పుడు మీ వయసుకు తగినట్లుగా ఆరోగ్యకరమైన బరువు ఏమిటో వైద్యులతో చర్చించండి. కొన్ని పౌండ్ల బరువు తగ్గడం ద్వారా మాతృత్వపు మెరుగైన ఆకృతిని పొందుతారు.(Photo by Alex McCarthy on Unsplash)
Get regular physical activity: గర్భధారణ సమయంలో నడక, ఈత వంటివి మంచివి. సైక్లింగ్, యోగా అలాగే తేలికపాటి ఏరోబిక్స్ ప్రయత్నించవచ్చు.
(3 / 7)
Get regular physical activity: గర్భధారణ సమయంలో నడక, ఈత వంటివి మంచివి. సైక్లింగ్, యోగా అలాగే తేలికపాటి ఏరోబిక్స్ ప్రయత్నించవచ్చు.(Pixabay)
Have your blood sugar tested early: మీరు గర్భం దాల్చడానికి మూడు నెలల ముందు మీ రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో ఉందో లేదో పరీక్షించుకోండి. గర్భంతో ఉన్నప్పుడు కూడా చెక్ చేయించుకొని వైద్యుల సలహాలు పాటించండి.
(4 / 7)
Have your blood sugar tested early: మీరు గర్భం దాల్చడానికి మూడు నెలల ముందు మీ రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో ఉందో లేదో పరీక్షించుకోండి. గర్భంతో ఉన్నప్పుడు కూడా చెక్ చేయించుకొని వైద్యుల సలహాలు పాటించండి.(Pexels)
Include fibre in your diet: పండ్లు, కూరగాయలు, రొట్టెలు, తృణధాన్యాలు వంటివి ప్రతిరోజూ తీసుకోండి. ఆహారంలో పీచు పదార్థం ఉండేలా చూసుకోండి.
(5 / 7)
Include fibre in your diet: పండ్లు, కూరగాయలు, రొట్టెలు, తృణధాన్యాలు వంటివి ప్రతిరోజూ తీసుకోండి. ఆహారంలో పీచు పదార్థం ఉండేలా చూసుకోండి.(Unsplash)
Limit sweets: చక్కెర పానీయాలు, స్వీట్లను నివారించండి.
(6 / 7)
Limit sweets: చక్కెర పానీయాలు, స్వీట్లను నివారించండి.

    ఆర్టికల్ షేర్ చేయండి