తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 7, 2024: Ott Action Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Action Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Action Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Telugu Cinema News Live October 7, 2024: OTT Action Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

07 October 2024, 22:40 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

07 October 2024, 22:40 IST

Entertainment News in Telugu Live: OTT Action Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Sabari OTT Release date: శబరి సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. 
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 20:29 IST

Entertainment News in Telugu Live: OTT Thriller Web Series: తెలుగులోనూ రానున్న మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ట్రైలర్ రిలీజ్

  • 1000 Babies OTT Streaming date: 1000 బేబీస్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఓసారి వాయిదా పడిన ఈ సిరీస్‍కు కొత్త డేట్ ఫిక్స్ అయింది. ట్రైలర్ రిలీజ్ చేసి తేదీని ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 18:07 IST

Entertainment News in Telugu Live: Rajinikanth: ట్విస్ట్ తీసేశారు.. సీన్లు మార్చేశారు.. రజినీకాంత్ వల్లే ఆ మూవీ అలా..: స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు

  • KS Ravikumar on Rajinikanth: రజినీకాంత్‍పై డైరెక్టర్ కేఎస్ రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. లింగ సినిమా పరాజయానికి రజినీనే కారణం అనేలా మాట్లాడారు. చాలా కామెంట్లు విషయాలు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 16:58 IST

Entertainment News in Telugu Live: Gorre Puranam OTT: సుహాస్ ‘గొర్రె పురాణం’ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..

  • Gorre Puranama OTT Release Date: గొర్రె పురాణం సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రంలో సుహాస్ హీరోగా నటించారు. కాస్త డిఫరెంట్ స్టోరీతో ఈ మూవీ రూపొందింది. ఏ ఓటీటీలోకి ఎప్పుడు ఈ చిత్రం రానుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 16:14 IST

Entertainment News in Telugu Live: War 2 Jr NTR: ఈ బాలీవుడ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవడానికి కారణం ఇదేనట.. ఆ హీరో కోసమే..

  • War 2 Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయనున్న విషయం తెలుసు కదా. అయితే ఈ సినిమాలో అతన్ని తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణమే ఉందని, ఆ హీరో కోసమే అతన్ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 16:14 IST

Entertainment News in Telugu Live: Trailer Record: వెరైటీ రికార్డ్ సృష్టించిన మల్టీస్టారర్ మూవీ ట్రైలర్.. రామాయణం రిఫరెన్స్‌లు, యాక్షన్‍తో ఆసక్తికరంగా..

  • Singham Again Trailer Record: సింగం అగైన్ సినిమా ట్రైలర్ ఓ వెరైటీ రికార్డును సృష్టించింది. ఈ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ ట్రైలర్ మాస్ యాక్షన్‍తో ఉంది. రామాయణం రిఫరెన్స్‌లు కూడా ఎక్కువగా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 15:22 IST

Entertainment News in Telugu Live: Maharaja Director: థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న మూవీ.. డైరెక్టర్‌కు నిర్మాత లగ్జరీ కారు గిఫ్ట్

  • Maharaja Director: థియేటర్లలో సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో డైరెక్టర్ కు ఓ లగ్జరీ కారును ప్రొడ్యూసర్ గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా మహారాజా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 15:10 IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu: యష్మి, హరితేజ మధ్య వార్ షురూ.. పృథ్విది నాన్‍సెన్స్ పాయింట్ అంటూ..: వీడియో

  • Bigg Boss 8 Telugu Today Promo: వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్‍బాస్ హౌస్‍లో తొలి నామినేషన్లు రసవత్తరంగా సాగనున్నాయి. రెండు క్లాన్‍ల మధ్య ఈ ప్రక్రియ సాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 14:17 IST

Entertainment News in Telugu Live: OTT Survival Horror: ఓటీటీలోకి వస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. జాంబీల నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుంటుందా?

  • OTT Survival Horror Movie: ఔట్‍సైడ్ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. జాంబీలతో ఈ మూవీ ఉండనుంది. స్ట్రీమింగ్ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 14:16 IST

Entertainment News in Telugu Live: Telugu web series: టీవీలోకి వస్తోన్న తెలుగు సూపర్ హిట్ వెబ్‌సిరీస్ - ఏ ఛానెల్‌లో...ఎప్పుడు చూడాలంటే?

  • Telugu web series: 1990 కాలం నాటి జ్ఞాప‌కాల్నిప్ర‌తి ఒక్క‌రికి గుర్తుచేసిన నైంటీస్ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌ వెబ్‌సిరీస్ టీవీలోకి వ‌స్తోంది. అక్టోబ‌ర్ 12న శ‌నివారం ఈటీవీలో ఈ వెబ్‌సిరీస్ టెలికాస్ట్‌ కాబోతోంది. శివాజీ, వాసుకి ఆనంద్ ఈ వెబ్‌సిరీస్‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 13:01 IST

Entertainment News in Telugu Live: Dasara Movies: ఈ దసరాకు తెలుగు సినిమాల జాతర.. వీకెండ్ రిలీజ్ కాబోతున్న మూవీస్ ఇవే

  • Dasara Movies: ఈ దసరాకు థియేటర్లలో తెలుగు సినిమాల జాతర ఉండనుంది. వీటిలో కొన్ని నేరుగా తెలుగులో రిలీజ్ కానుండగా.. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. మొత్తంగా ఏడు మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో థియేటర్లలో కళకళలాడనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 12:37 IST

Entertainment News in Telugu Live: Adventure Thriller OTT: ఓటీటీలోకి మ‌ల‌యాళం అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ మూవీ - దేవ‌ర గుర్తుచేసే యాక్ష‌న్ ఎపిసోడ్స్‌!

  • Adventure Thriller OTT:  మ‌ల‌యాళం యాక్ష‌న్ మూవీ కొండ‌ల్ ఓటీటీలోకి వ‌స్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబ‌ర్ 18 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఆంథోనీ వ‌ర్గీస్‌, రాజ్ బీ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీలో షార్క్ చేప యాక్ష‌న్ సీన్ ఎన్టీఆర్ దేవ‌ర‌ను పోలి ఉంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 12:08 IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu Promo: రోహిణికి గంగవ్వ పంచ్.. అంట్లు తోమి అవినాష్.. కడుపుబ్బా నవ్విస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

  • Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ 8 తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాగానే కొత్త సందడి మొదలైంది. హౌజ్ లో ఓ కొత్త జోష్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. రోహిణికి గంగవ్వ పంచ్ ఇవ్వగా.. అంట్లు తోముతూ అవినాష్ నవ్వులు పూయించాడు.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 11:01 IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu: గుప్పెడంత మ‌న‌సు రీ టెలికాస్ట్ - ఫ్యాన్స్ ఫుల్ ఖుషి - కొత్త‌ రూమ‌ర్‌లో నిజ‌మెంతా?

  • Guppedantha Manasu: గుప్పెడంత మ‌న‌సు సీరియల్ రీ టెలికాస్ట్ కాబోతున్న‌ట్లు  ప్ర‌చారం జ‌రుగుతోంది. గురువారం నుంచి శ‌నివారం వ‌ర‌కు వారంలో మూడు రోజులు ఈ సీరియ‌ల్‌ను తిరిగి ప్ర‌సారం చేయాల‌ని స్టార్ మా నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతోన్నారు. గుప్పెడంత మ‌న‌సు రీ టెలికాస్ట్ న్యూస్‌పై  ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 10:49 IST

Entertainment News in Telugu Live: OTT Thriller Web Series: తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Thriller Web Series: తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయనున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని సోమవారం (అక్టోబర్ 7) అనౌన్స్ చేశారు. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే సిరీస్ ఇది.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 10:10 IST

Entertainment News in Telugu Live: Shilpa Shirodkar: బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లు - తెలుగులోనూ సినిమాలు చేసిన న‌మ్ర‌తా సోద‌రి!

  • Shilpa Shirodkar: బిగ్‌బాస్ హిందీలో మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లు శిల్పా శిరోద్క‌ర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ సీజ‌న్ 18 ఆదివారం మొద‌లైంది. ఈ షోకు స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. శిల్పా శిరోద్క‌ర్‌తో పాటు మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హిందీ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు.

పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 9:06 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Serial: మీనా చేతుల మీదుగా ర‌వి, శృతి పెళ్లి - భార్య ట్విస్ట్‌కు బాలు మైండ్ బ్లాక్

  • Gundeninda Gudigantalu Serial: గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్ 7 ఎపిసోడ్‌లో మీనా ఆశ్వీరాదంతోనే శృతిని పెళ్లిచేసుకోవాల‌ని ర‌వి అనుకుంటాడు. అబ‌ద్ధం చెప్పి మీనాను గుడికి రావ‌డానికి ఒప్పిస్తాడు. త‌ల్లిదండ్రులు త‌న‌న రూమ్‌లో బంధించ‌డంతో సంజు సాయంతో త‌ప్పించుకోవాల‌ని శృతి స్కెచ్ వేస్తుంది

పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 8:57 IST

Entertainment News in Telugu Live: Jr NTR Kids: అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు.. నటనను వాళ్లపై రుద్దను: ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

  • Jr NTR Kids: జూనియర్ ఎన్టీఆర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన పిల్లలపై తాను నటనను రుద్దబోనని, వాళ్లకు ఇష్టమైన రంగాల్లో వాళ్లు ఎదిగేలా ప్రోత్సహిస్తానని తారక్ అన్నాడు. నందమూరి చరిత్ర పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా ఈ సందర్భంగా అతడు అనడం గమనార్హం.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 8:22 IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. ఈ వారమే స్ట్రీమింగ్

  • OTT Crime Thriller: ఓటీటీలో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా రాబోతోంది. ఈ వారమే స్ట్రీమింగ్ కు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈటీవీ విన్ ఓటీటీ ఆదివారం (అక్టోబర్ 6) రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా సాగింది.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 7:46 IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 7th Episode: బ్ర‌హ్మ‌ముడి - కావ్య‌ను కోర్టుకు లాగుతానంటూ అనామిక వార్నింగ్ - కోడ‌లితో అప‌ర్ణ ఛాలెంజ్

  • Brahmamudi October 7th Episode: బ్ర‌హ్మ‌ముడి  అక్టోబ‌ర్ 7 ఎపిసోడ్‌లో కావ్య‌ను క‌ల‌వ‌డానికి అప‌ర్ణ గుడికి వెళ్లిన సంగ‌తి రాజ్‌కు చెబుతుంది రుద్రాణి. ఇంకోసారి కావ్య‌ను క‌ల‌వ‌డానికి వీలులేద‌ని త‌ల్లికి వార్నింగ్ ఇస్తాడు రాజ్‌. 

పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 7:32 IST

Entertainment News in Telugu Live: Karthika deepam 2 serial today october పూనకం తెప్పించకు తట్టుకోలేవని జ్యోత్స్నకు దీప వార్నింగ్- పెళ్లి చేయనన్న శివనారాయణ

  • Karthika deepam 2 today october 7th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ కు నీకు సంబంధం ఏంటని జ్యోత్స్న దీపను నిలదీస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడటంతో దీప కోపంగా జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది. తిక్కతిక్కగా మాట్లాడితే దవడ పళ్ళు రాలగొడతానని గట్టిగా చెప్తుంది. 
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 7:23 IST

Entertainment News in Telugu Live: NNS 07th October Episode: ఆరుకి మనోహరి వార్నింగ్​.. అందరినీ కాకా పట్టిన అంజు.. అరుంధతికి అద్భుత శక్తులు​!

  • NNS 07th October Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్లో అరుంధతికి మనోహరి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు ఆరుకి అద్భుత శక్తులు వచ్చినా ఆమె గుర్తించలేకపోతుంది. ఇక తన తాతయ్యను కాకా పట్టే పనిలో ఉంటుంది అంజు.
పూర్తి స్టోరీ చదవండి

07 October 2024, 6:14 IST

Entertainment News in Telugu Live: Action OTT: 60 కోట్ల బ‌డ్జెట్ - 20 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి లేటెస్ట్ బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్

  • Action  OTT: బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ వేదా ఓటీటీలోకి వ‌స్తోంది. జీ5 ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. జాన్ అబ్ర‌హ‌మ్‌, శార్వ‌రి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో త‌మ‌న్నా గెస్ట్ రోల్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి