తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 18, 2024: Tg Staff Nurse Notification : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TG Staff Nurse Notification : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TG Staff Nurse Notification : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana News Live September 18, 2024: TG Staff Nurse Notification : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

18 September 2024, 21:44 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

18 September 2024, 21:44 IST

Telangana News Live: TG Staff Nurse Notification : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

  • TG Staff Nurse Notification : తెలంగాణ సర్కార్ 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 19:51 IST

Telangana News Live: CM Revanth Reddy : పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్-పెండింగ్ రాయితీలు చెల్లిస్తామని ప్రకటన

  • CM Revanth Reddy : తెలంగాణను ఒక ట్రిలియన్ ఎకానమీ చేయాలనేది మా లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల నుంచి 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరుతుందని విశ్వసిస్తున్నానన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పాలసీని సీఎం విడుదల చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 19:36 IST

Telangana News Live: Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం, భూమి రాసివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు

  • Sangareddy Crime : ఆస్తుల ముందు మానవ సంబంధాలు తేలికైపోయాయి. భూమి తన పేరిట రాసివ్వలేదని కన్న తండ్రినే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం బండ రాయితో ముఖంపై కొట్టి తండ్రిని హత్య చేశాడు కుమారుడు.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 18:10 IST

Telangana News Live: Congress Protest : రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు

  • Congress Protest : దిల్లీ బీజేపీ నేత తన్వీదర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ కు పడుతుందని తీవ్రంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తన్వీదర్ సింగ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 16:52 IST

Telangana News Live: Jani Master : పరారీలో జానీ మాస్టర్, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు!

  • Jani Master : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న డాన్స్ మాస్టర్ షేక్ జానీపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక దాడి జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు పెట్టారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 16:36 IST

Telangana News Live: Medak District : విధుల్లో లేని సిబ్బంది - రిజిస్టర్ లో మాత్రం సంతకాలు! ముగ్గురిని సస్పెండ్ చేసిన మెదక్ కలెక్టర్

  • విధుల్లో లేకున్నా రిజిస్టర్ లో సంతకం చేసిన ముగ్గురు వైద్య సిబ్బందిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్… ముగ్గురిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 15:50 IST

Telangana News Live: TG ICET Counselling : ‘ఐసెట్’ ప్రవేశాలకు ఫుల్ డిమాండ్! ఈనెల 20 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్, ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి

  • TG ICET Counselling 2024 Updates : ఈనెల 20 నుంచి టీజీ ఐసెట్ - 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో పాసైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 15:32 IST

Telangana News Live: SCR Special Trains : దసరా, దీపావళి పండుగల సీజన్ రద్దీ-48 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

  • SCR Special Trains : దసరా, దీపావళి పండుగల సీజన్ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. నాందేడ్, పన్వెల్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు, పెన్వెల్-నాందేడ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. కరీంనగర్-పూణే మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 14:01 IST

Telangana News Live: Sangareddy Accident: సంగారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం.. పని ఉందని వచ్చి , శాశ్వతంగా వెళ్లిపోయారు..

  • Sangareddy Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో పని ఉందని చెప్పి ముగ్గురు యువకులు కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అనంతరం ఆ పనిని ముగించుకొని ఇంటికి తిరుగు పయనమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా మృత్యువు రూపంలో వేగంగా వచ్చిన లారీ  ఢీకొట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 13:52 IST

Telangana News Live: Nalgonda BRS Office : 15 రోజుల్లో నల్గొండ BRS పార్టీ ఆఫీస్‌ను కూల్చేయండి..! హైకోర్టు ఆదేశాలు

  • బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 15రోజుల్లోగా నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్ ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 12:16 IST

Telangana News Live: TG DOST 2024 Updates : కొనసాగుతున్న డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్‌' సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు

  • TG Degree Online Services : డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరో అప్డేట్ ఇచ్చింది. దోస్త్ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడిగించింది. సెప్టెంబర్ 19వ తేదీలోపు సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 9:18 IST

Telangana News Live: CTET Notification 2024 : టీచర్ అభ్యర్థులకు అలర్ట్... సీటెట్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

  • Central Teacher Eligibility Test : సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్)- డిసెంబరు 2024 నోటిఫికేషన్‌‌ విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) వివరాలను ప్రకటించింది. ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబరు 16వ తేదీని తుది గడువుగా పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి