తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 1, 2024: Tg School Holiday Updates : విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌ - ఈ నెలలో రెండో శనివారం హాలీ డే రద్దు, ఎందుకంటే..!
TG School Holiday Updates : విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌ - ఈ నెలలో రెండో శనివారం హాలీ డే రద్దు, ఎందుకంటే..!
TG School Holiday Updates : విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌ - ఈ నెలలో రెండో శనివారం హాలీ డే రద్దు, ఎందుకంటే..!

Telangana News Live November 1, 2024: TG School Holiday Updates : విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌ - ఈ నెలలో రెండో శనివారం హాలీ డే రద్దు, ఎందుకంటే..!

01 November 2024, 20:03 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

01 November 2024, 20:03 IST

తెలంగాణ News Live: TG School Holiday Updates : విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌ - ఈ నెలలో రెండో శనివారం హాలీ డే రద్దు, ఎందుకంటే..!

  • తెలంగాణలోని మూడు జిల్లాల్లోని విద్యా సంస్థలకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ నవంబర్ 9వ తేదీన(రెండో శనివారం) ఇచ్చే హాలీ డే డేను రద్దైంది. సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో యథావిధిగా  విద్యా సంస్థలు పని చేయనున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం సెలవు ఉండనుంది.   
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 18:14 IST

తెలంగాణ News Live: Nalgonda District Voters : ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల - ఉమ్మడి నల్గొండ జిల్లా లెక్కలివే

  •  ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. జిల్లాలో 29.64 లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యలో పెరుగుదల ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 17:18 IST

తెలంగాణ News Live: Telangana Rains : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం, ఈ జిల్లాలకు హెచ్చరికలు

  • Telangana Weather Updates : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, కొండాపూర్, మియాపూర్, పంజాగుట్టలో ఏకదాటిగా వర్షం పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 16:35 IST

తెలంగాణ News Live: TGSRTC Special Buses : కురుమూర్తి స్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్

  • TGSRTC Special Buses : పేదల తిరుపతి కురుమూర్తి స్వామి జాతరకు వేళైంది. స్వామివారి భక్తులు ఆలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 15:24 IST

తెలంగాణ News Live: PGCIL Recruitment 2024 : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - ఏపీ, తెలంగాణలో ఖాళీలు

  • PGCIL Recruitment: ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా… ఏపీ, తెలంగాణలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు న‌వంబ‌ర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.  https://www.powergrid.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 15:15 IST

తెలంగాణ News Live: Godavari Water to Musi : మూసీ నదికి గోదావరి జలాలు.. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్‌ వరకు!

  • Godavari Water to Musi : మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూసీ నదికి గోదావరి జలాలు తరలించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి చకచకా అడుగులు పడుతున్నాయి. దీంతో మూసీ నది స్వరూపమే మారిపోనుందని అధికారులు చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 14:48 IST

తెలంగాణ News Live: Arunachalam Tour Package : కార్తీక మాసం వేళ 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!

  •  కార్తీక మాసం వేళ తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ ఆపరేట్ చేస్తోంది. నాలుగు రోజులు ట్రిప్ ఉంటుంది. తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బుకింగ్ విధానం, ధరల వివరాలు ఇక్కడ చూడండి….
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 13:51 IST

తెలంగాణ News Live: KTR Padayatra : ప్రజల్లోకి బీఆర్ఎస్...! త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర

  • పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నెటిజన్లతో సంభాషించిన కేటీఆర్…పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శించారు.
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 13:12 IST

తెలంగాణ News Live: TGSRTC Cargo Service : విజయవంతంగా కార్గో సేవలు.. హైదరాబాద్‌లో 31 కేంద్రాల నుంచి అమలు.. ఛార్జీలు ఇలా..

  • TGSRTC Cargo Service : ఆదాయం పెంచుకోవడానికి టీజీఎస్ ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పటికే కార్గో సేవలను అందిస్తున్న ఆర్టీసీ.. తాజాగా ఇంటి వద్దకే పార్సిల్ సర్వీసులను ప్రారంభించింది. ఇది విజయవంతంగా కొనసాగుతోంది. వినియోగదారులు కూడా ఆర్టీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 11:59 IST

తెలంగాణ News Live: Hyderabad Diwali Tragedy : దీపావళి పండగ వేళ విషాదం.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

  • Hyderabad Diwali Tragedy : భాగ్యనగరంలో దీపావళి వేళ విషాదం జరిగింది. పటాసులు కాలుస్తూ.. పదుల సంఖ్య గాయపడ్డారు. చికిత్స కోసం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలివచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది వరకు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 6:53 IST

తెలంగాణ News Live: Ganja Smuggling: ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయి రవాణా, వాంకిడిలో 72లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన పోలీసులు

  • Ganja Smuggling: గంజాయి రవాణాకు అడ్డు కట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు కొత్త దారులు వెదుక్కుంటూనే ఉన్నారు. తాజాగా పుష్ప సినిమా తరహాలో ఆయిల్ ట్యాంకర్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక అరల్లో లక్షల రుపాయల విలువైన గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. 
పూర్తి స్టోరీ చదవండి

01 November 2024, 6:22 IST

తెలంగాణ News Live: MLA Medipalli Satyam: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను వెంటాడుతున్న దురదృష్టం, కరీంనగర్ లో తృటిలో తప్పిన ప్రమాదం

01 November 2024, 5:42 IST

తెలంగాణ News Live: Karimnagar Bandisanjay: కరీంనగర్ లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్

  • Karimnagar Bandisanjay: వెలుగులు విరజిమ్మే దీపావళి పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. సంబరాలు అంబరాన్నంటాయి. ఊరువాడ చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి వేడుకల్లో పాల్గొని టపాసులు మోత మ్రోగించారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి