తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Toyota Bz3 Is The Latest Electric Sedan With Over 600 Km Of Range, Check Pics And More

Toyota bZ3 | BYD, టయోటా జాయింట్ వెంచర్ EV.. 600 కిమీ దీని రేంజ్!

26 October 2022, 9:04 IST

BYD, టయోటా EV టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన Toyota bZ3 bZ3 బ్యాటరీ-ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేస్తున్నట్లు టయోటా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఫుల్ ఛార్జ్ మీద సుమారు 600 కి.మీల పరిధిని అందించగలదని చెబుతున్నారు. ఈ కార్ చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.

  • BYD, టయోటా EV టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన Toyota bZ3 bZ3 బ్యాటరీ-ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేస్తున్నట్లు టయోటా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఫుల్ ఛార్జ్ మీద సుమారు 600 కి.మీల పరిధిని అందించగలదని చెబుతున్నారు. ఈ కార్ చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.
టయోటా bZ3 కాక్‌పిట్ డిజిటల్ ఐలాండ్ సిస్టమ్‌తో అనుసంధానించిన నిలువు టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది.
(1 / 7)

టయోటా bz3 అనేది e-TNGA ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్.
(2 / 7)

ఈ టయోటా bZ3 ఎలక్ట్రిక్ కార్, మరొక మోడల్ అయిన bZ4x  రెండూ ఒకేలా కనిపించే ఫ్రంట్-ఎండ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి
(3 / 7)

bZ4X క్రాస్ ఓవర్ తర్వాత bZ3 రెండవ ఎలక్ట్రిక్ వాహనం
(4 / 7)
bZ4X క్రాస్ ఓవర్ తర్వాత bZ3 రెండవ ఎలక్ట్రిక్ వాహనం
  టయోటా bZ3 ఎలక్ట్రిక్ కార్ 0.218 Cd విలువను కలిగి ఉంది. ఫ్లాట్ డోర్లు, వెనుక బంపర్ ఆకారం గాలి నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి.
(5 / 7)

టయోటా bZ3లో BYD లిథియం-అయాన్ LFP బ్యాటరీని అమర్చారు. ఇది 600 కి.మీ. పరిధిని అందిస్తుందని అంచనా.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి

Toyota Innova Hycross : డాషింగ్​ లుక్​తో టయోటా ఇన్నోవా హైక్రాస్​..!

Oct 25, 2022, 11:26 AM
Toyota Urban Cruiser Hyryder Neodrive । టొయోటా హైరైడర్ నియోడ్రైవ్ లాంచ్, ధరలు ఇలా ఉన్నాయి!

Sep 28, 2022, 07:56 PM
Toyota Urban Cruise Hyryder : SUV హైబ్రిడ్ శ్రేణి ప్రారంభ ధర రూ.15.11 లక్షలు..

Sep 10, 2022, 08:16 AM
Toyota Innova Crysta Limited Edition। సరికొత్తగా ఇన్నోవా క్రిస్టా, ప్రత్యేకతలివే

Sep 04, 2022, 02:56 PM
BYD Atto3 EV | కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగం.. 480 కిమీ రేంజ్ దీని సొంతం!

Oct 11, 2022, 04:18 PM
BYD e6 ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 కిమీ మైలేజీ.. ధరెంతంటే?

Sep 04, 2022, 08:20 PM