తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Surya Grahanam 2022 With Shadashtak Yoga, May Have Bad Impact On These Zodiac Signs

Surya Grahanam 2022 । సూర్యగ్రహణంతో పాటు షడష్టక యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త!

25 October 2022, 14:57 IST

Surya Grahanam 2022: సూర్యగ్రహణం సమయంలో తులారాశిలోకి సూర్యుడు, శుక్రుడు, చంద్రుడు, కేతువులు వస్తారు, అదే సమయంలో కన్యారాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు, కుజుడు మిథునరాశిలో, దేవాధిపతి బృహస్పతి మీనరాశిలో, శని మకరరాశిలోకి రావటం వలన షడష్టక యోగం ఏర్పడుతుంది. ఇది 5 రాశులపై దుష్ప్రభావాలను కలిగిస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతుంది.

  • Surya Grahanam 2022: సూర్యగ్రహణం సమయంలో తులారాశిలోకి సూర్యుడు, శుక్రుడు, చంద్రుడు, కేతువులు వస్తారు, అదే సమయంలో కన్యారాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు, కుజుడు మిథునరాశిలో, దేవాధిపతి బృహస్పతి మీనరాశిలో, శని మకరరాశిలోకి రావటం వలన షడష్టక యోగం ఏర్పడుతుంది. ఇది 5 రాశులపై దుష్ప్రభావాలను కలిగిస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతుంది.
షడష్టక యోగం ప్రభావం రాశిచక్రంపై తీవ్రంగా ఉంటుంది. సూర్యగ్రహణం కూడా దీనితో ముడిపడి ఉంటుంది. ఈ రెండు ఘటనలు ఒకేసారి చోటుచేసుకుంటుండటంతో. ఇది 5 రాశుల మీద ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చూడండి. అయితే భయపడాల్సిన పనిలేదు. దానధర్మాలు చేయడం, గుళ్లో పూజారిని సంప్రదించి తగిన పరిహారం చేసుకోవచ్చు.
(1 / 8)

సూర్యగ్రహణం, షడష్టక యోగంతో ప్రభావితం అయ్యే రాశులు, ఫలితాలు ఈ కింద చూడండి.
(2 / 8)

మిథునం: సూర్యగ్రహణం,  షష్టక యోగం కారణంగా మిథున రాశి వారు ప్రమాదాల బారిన పడవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు చేజారిపోతుంది, ఫలితంగా ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. ఈ సమయంలో తెలివిగా ఖర్చు చేయాలని సూచించారు.
(3 / 8)

సింహం:  ఈ రాశి వారు కుటుంబంలో గందరగోళాన్ని ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశికి మానసిక ఒత్తిడి ఉంటుంది. వారి అలజడి త్వరలో తీరదు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
(4 / 8)

వృశ్చికం: షడష్టక యోగ ప్రభావం వల్ల వృశ్చిక రాశి జీవితంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. డబ్బు అవసరాలు పెరుగుతాయి, డబ్బు సంపాదించడానికి ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ పరిస్థితి వారికి అనుకూలంగా లేదు.  కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
(5 / 8)

మకరం: షడష్టక యోగం మకర రాశి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ రాశివారికి  ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి. సుఖాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందాల కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇది ఆర్థికపరమైన ఒత్తిడిని పెంచుతుంది. తెలివిగా ఖర్చు చేయడం మంచిది.
(6 / 8)

మీనం: ఈ రాశి వారు షడష్టక యోగం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. కడుపు నొప్పి కూడా రావచ్చు. ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించడమైనది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి

Surya Grahanam 2022 । సూర్య గ్రహణం వెనక ఉన్న కథ,  చెడు ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Oct 25, 2022, 09:14 AM
Surya Grahanam 2022 | సూర్యగ్రహణం సమయంలో చేయాల్సినవి, గర్భిణీలు చేయకూడనివి ఇవే!

Oct 23, 2022, 12:26 PM
Surya Grahanam 2022 । స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం.. గ్రహణ సమయం, ఫలితాలు, పరిహారాలు చూడండి!

Oct 20, 2022, 11:30 AM
Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఈరోజు సూర్య అష్టకం పఠించాలి!

Oct 25, 2022, 06:06 AM
Weekly Horoscope Telugu। ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారిపై వక్రస్థితిలో శని, జాగ్రత్త!

Oct 23, 2022, 04:30 AM