తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Google Maps Live | గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా మీ లైవ్ లొకేషన్‌ని షేర్ చేయవచ్చు!

Google Maps Live | గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా మీ లైవ్ లొకేషన్‌ని షేర్ చేయవచ్చు!

27 June 2022, 8:41 IST

మీరు మీ లైవ్ లొకేషన్ షేర్ చేయాల్సి వచ్చినపుడు వాట్సాప్ ద్వారా చేసి ఉంటారు. అయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కూడా చేయవచ్చు. ఇది మరింత కచ్చితంగా, మరింత సమాచారంతో ఉంటుంది. ఎలా చేయాలో ఇక్కడ చూడండి..

ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Maps యాప్‌ని తెరవాలి. ఆపై కుడి ఎగువన ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.
(1 / 7)
ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Maps యాప్‌ని తెరవాలి. ఆపై కుడి ఎగువన ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.(Google Maps)
అక్కడ డ్రాప్-డౌన్‌లో 'లొకేషన్ షేరింగ్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
(2 / 7)
అక్కడ డ్రాప్-డౌన్‌లో 'లొకేషన్ షేరింగ్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.(Google Maps)
ఇప్పుడు మీ అవసరాలకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఎంచుకోండి. మీరు 1 గంట నుంచి 12 గంటల వరకు లేదా మీరు షేరింగ్ ఆపే వరకు Google లైవ్ లొకేషన్ షేరింగ్‌ని కొనసాగించవచ్చు.
(3 / 7)
ఇప్పుడు మీ అవసరాలకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఎంచుకోండి. మీరు 1 గంట నుంచి 12 గంటల వరకు లేదా మీరు షేరింగ్ ఆపే వరకు Google లైవ్ లొకేషన్ షేరింగ్‌ని కొనసాగించవచ్చు.(Google Maps)
ఇప్పుడు మీరు ఎవరికైతే మీ లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో మీ లిస్టు నుంచి వారి Google ఖాతాను ఎంచుకోవాలి.
(4 / 7)
ఇప్పుడు మీరు ఎవరికైతే మీ లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో మీ లిస్టు నుంచి వారి Google ఖాతాను ఎంచుకోవాలి.(REUTERS)
మీరు Google IDని టైప్ చేయడం ద్వారా లేదా డ్రాప్ డౌన్ నుండి ఎంచుకోవచ్చు
(5 / 7)
మీరు Google IDని టైప్ చేయడం ద్వారా లేదా డ్రాప్ డౌన్ నుండి ఎంచుకోవచ్చు(AFP)
ఈ లైవ్ లొకేషన్ ను మీరు మీ మెసెంజర్, WhatsApp, ఇతర యాప్‌ల ద్వారా కూడా షేర్ చేయవచ్చు.
(6 / 7)
ఈ లైవ్ లొకేషన్ ను మీరు మీ మెసెంజర్, WhatsApp, ఇతర యాప్‌ల ద్వారా కూడా షేర్ చేయవచ్చు.(Reuters)

    ఆర్టికల్ షేర్ చేయండి

Google | గూగుల్ తమ ట్రాన్స్‌లేటర్‌లో మీ భాషను ఎందుకు పొందుపరుస్తుందో తెలుసా?

Google | గూగుల్ తమ ట్రాన్స్‌లేటర్‌లో మీ భాషను ఎందుకు పొందుపరుస్తుందో తెలుసా?

Jun 15, 2022, 07:43 PM
Google maps | గూగుల్ మ్యాప్స్‌తో `టోల్ ఫీ` వివ‌రాలు..!

Google maps | గూగుల్ మ్యాప్స్‌తో `టోల్ ఫీ` వివ‌రాలు..!

Jun 15, 2022, 05:18 PM
Google Maps Offline | ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా మ్యాప్స్ ఉపయోగించవచ్చు, ఇలాగా!

Google Maps Offline | ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా మ్యాప్స్ ఉపయోగించవచ్చు, ఇలాగా!

Jun 13, 2022, 09:52 AM
Google Pixel 6a | తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కలిగిన పిక్సెల్ సిరీస్ ఫోన్‌!

Google Pixel 6a | తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కలిగిన పిక్సెల్ సిరీస్ ఫోన్‌!

May 12, 2022, 03:16 PM
Sony Bravia Google TV | రిమోట్ అవసరం లేదు, వోల్టేజ్ ఎక్కువైనా పర్లేదు..

Sony Bravia Google TV | రిమోట్ అవసరం లేదు, వోల్టేజ్ ఎక్కువైనా పర్లేదు..

May 11, 2022, 03:43 PM