Google Pixel 6a | తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కలిగిన పిక్సెల్ సిరీస్ ఫోన్!
12 May 2022, 15:16 IST
టెక్ దిగ్గజం గూగుల్ తమ Google I/O 2022 ఈవెంట్లో అనేక గాడ్జెట్లను లాంచ్ చేసింది. ఆ ఈవెంట్ లోని ప్రధాన హైలైట్లలో Google Pixel 6a ఫోన్ కూడా ఒకటి. ఇది Google Pixel 6 సిరీస్‌లో అత్యంత సరసమైన ఫోన్‌గా ప్రచారం జరుగుతోంది. మరి దీని ధర, ఇతర విశేషాలను తెలుసుకోండి..