తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 29, 2024: Delta Express Accident 2005 : ‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన ట్రైన్ యాక్సిడెంట్
Delta Express Accident 2005 : ‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన ట్రైన్ యాక్సిడెంట్
Delta Express Accident 2005 : ‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన ట్రైన్ యాక్సిడెంట్

Telangana News Live October 29, 2024: Delta Express Accident 2005 : ‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన ట్రైన్ యాక్సిడెంట్

29 October 2024, 21:27 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

29 October 2024, 21:27 IST

తెలంగాణ News Live: Delta Express Accident 2005 : ‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన ట్రైన్ యాక్సిడెంట్

  • Delta Express Accident 2005 : కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా దీపావళి జరుపుకుని..తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. అక్టోబరు 29వ తేదీ, 2005 తెల్లవారుజామున 4.30 గంటలకు ఒక్కసారిగా భారీ కుదుపు. డెల్టా ఎక్స్ ప్రెస్ 7 బోగీలు కనిపించకుండా పోయాయి. ఈ ఘోర రైలుప్రమాదానికి నేటికి 19 ఏళ్లు.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 20:55 IST

తెలంగాణ News Live: Dy CM Bhatti Vikramarka : దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ, ఖమ్మంలో "లోగో" ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి

  • Dy CM Bhatti Vikramarka : మహిళలు పాడి పరిశ్రమలపై దృష్టి సారించి ఆదాయం సంపాదించేలా స్వశక్తి మహిళా సంఘాలచే పాడి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ఇందిరా మహిళా డెయిరీ లోగోను ఆవిష్కరించారు.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 18:06 IST

తెలంగాణ News Live: Secunderabad Sub Registrar Arrest : నకిలీ పత్రాలతో స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

  • Secunderabad Sub Registrar Arrest : కుత్బుల్లాపూర్ పరిధిలో ఓ స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. స్థల యజమాని మృతి చెందినట్లు నకిలీ పత్రాలు సృష్టించి 200 గజాల స్థలాన్ని కొట్టేశారు.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 16:29 IST

తెలంగాణ News Live: Warangal Crime : చదివింది డిగ్రీ.. దొంగతనం చేయడంలో దిట్ట.. ఏకంగా 17 చోట్ల చోరీ, చివరకు అరెస్టు

  • Warangal Crime : బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా నష్టపోయి చివరికి చోరీలకు పాల్పడతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సూమారు 28 లక్షల 50 వేల విలువైన 334 గ్రాముల బంగారు, కిలో 640 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 13 వేల నగదు, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 16:23 IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : కేసీఆర్ కుటుంబంలో గొడవలు, బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది - సీఎం రేవంత్ రెడ్డి

  • CM Revanth Reddy : నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియా చిట్ చాట్ లో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 15:58 IST

తెలంగాణ News Live: Harish Rao Warning : బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం.. పోలీసులకు హరీష్ రావు మాస్ వార్నింగ్!

  • Harish Rao Warning : మాజీమంత్రి హరీష్ రావు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అతి చేసిన పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 14:44 IST

తెలంగాణ News Live: Hyderabad Real Estate : హైదరాబాద్‌లో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు కొత్త విధానం.. 6 ముఖ్యమైన అంశాలు ఇవే

  • Hyderabad Real Estate : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, భవనాల నిర్మాణాలకు సంబంధించి.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ వన్ స్థాయిలో క్లియరెన్స్ విధానంలో మార్పులు చేశారు. ఈ విధానంలో హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులను భాగస్వామ్యం చేశారు. వారు ఓకే అంటేనే ఫైల్ ముందుకెళ్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 10:42 IST

తెలంగాణ News Live: Hyderabad : డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన బీటెక్‌ విద్యార్థి.. గ్రాముకు రూ.5 వేలు

  • Hyderabad : హైదరాబాద్‌లో డ్రగ్స్ అంగట్లో సరుకులా మారిపోయింది. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది. తాజాగా.. ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన వనస్థలిపురంలో చర్చనీయాంశంగా మారింది. అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 10:21 IST

తెలంగాణ News Live: Adilabad Ethanol Protest: ఇథనాల్ పరిశ్రమ రద్దు కోసం 100రోజులుగా దీక్షలు

  • Adilabad Ethanol Protest: ఆదిలాబాద్‌ దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ మా కొద్దు అని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్​ చేస్తూ, ఆయా గ్రామాల రైతులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి నేటికీ వందరోజులు కావొస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 9:44 IST

తెలంగాణ News Live: Hyderabad : హైదరాబాద్‌లో బాణసంచా పేలుడు.. భార్యభర్తలు మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు!

  • Hyderabad : హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం జరిగింది. ఇంట్లో బాణసంచా పేలి.. ఇద్దరు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇళ్లల్లో బాణసంచా నిల్వ చేసుకోవద్దని సూచిస్తున్నారు. నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 9:37 IST

తెలంగాణ News Live: Sangareddy Suicide: ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి దొరికిపోయి, చివరకు ఆత్మహత్య..

  • Sangareddy Suicide: ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి దొరికిపోయిన యువకుడు అవమాన భారం తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన  సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్న యువకుడు  యువతి బంధువులు దాడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 9:29 IST

తెలంగాణ News Live: TS Electricity Charges: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నియంత్రణ మండలి నిరాకరణ, ఫిక్సిడ్ ఛార్జీల పెంపుకు నో

  • TS Electricity Charges: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. విద్యుత్ బిల్లుల్లో ఫిక్సిడ్‌ ఛార్జీల పెంపుతో పాటు  ధరల పెంపు ప్రతిపాదనల్ని నిరాకరించింది. దీంతో ఈ ఏడాదికి  వినియోగదారులపై అదనపు భారం పడకపోవచ్చు. 
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 7:10 IST

తెలంగాణ News Live: Jeevanreddy Issue: జీవన్ రెడ్డి ఆవేదనకు అర్థం ఉంది... ప్రభుత్వం,కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పరిష్కరిస్తుందన్న శ్రీధర్‌బాబు

  • Jeevanreddy Issue: పార్టీ ఫిరాయింపులపై తీవ్ర ఆవేదనతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సంఘీభావం తెలిపారు. జీవన్ రెడ్డి ఆవేదనకు కారణాలు ఉన్నాయని తెలిపారు.‌ పరిష్కరించేందుకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 5:47 IST

తెలంగాణ News Live: Wife And Husband: పెద్దపల్లిలో విషాదం, అనారోగ్యంతో భార్య సూసైడ్..తట్టుకోలేక భర్త బలవన్మరణం

  • Wife And Husband: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అన్యోన్యంగా ఉండే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యంతో భార్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా భార్య మృతిని తట్టుకోలేక భర్త ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిముషాల వ్యవధిలో దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు చేసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి