తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Egg Whites: గుడ్డు తెల్లసొన తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

Egg Whites: గుడ్డు తెల్లసొన తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

25 June 2022, 21:32 IST

గుడ్డు అధిక నాణ్యత గల ప్రోటీన్స్ కలిగి ఉన్న కారణంగా చాలా మంది వాటిని తినడానికి ఇష్టపడుతారు. అయితే గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని కొంత మంది గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తింటూ ఉంటారు. కేవలం గుడ్డు తెల్ల సోన తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం

  • గుడ్డు అధిక నాణ్యత గల ప్రోటీన్స్ కలిగి ఉన్న కారణంగా చాలా మంది వాటిని తినడానికి ఇష్టపడుతారు. అయితే గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని కొంత మంది గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తింటూ ఉంటారు. కేవలం గుడ్డు తెల్ల సోన తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం
మొత్తం గుడ్లకు బదులుగా గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినడం వల్ల కేలరీలు, కొవ్వుల పరిమాణాన్ని తగ్గించవచ్చు. దీని వల్ల గుండె పదిలంగా ఉంటాయి
(1 / 7)

గుడ్డులోని తెల్లసొనలో శరీరానికి మేలు చేసే నాణ్యమైన ప్రొటీన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. అధిక ఆకలిని కూడా తగ్గిస్తుంది.
(2 / 7)

గుడ్డులోని తెల్లసొనలో రిబోఫ్లేవిన్ లేదా విటమిన్ B2 ఉంటాయి, ఇది మాస్కులర్ డిజెనరేషన్, క్యాటరాక్ట్, మైగ్రేన్ వంటి వాటిని తగ్గిస్తాయి
(3 / 7)

అమెరికన్ కెమికల్ సొసైటీ పరిశోధన ప్రకారం, గుడ్డు తెల్లసొనలో RVPSL అనే పెప్టైడ్ ఉంటుంది - ఇది రక్తపోటును తగ్గించే ఒక రకమైన ప్రోటీన్.
(4 / 7)

మీరు బరువు తగ్గాలనుకునే వారు గుడ్డు మొత్తం కాకుండా తెల్లసొనను ఎంపిక చేసుకోండి. ఇది పచ్చసొన కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది.
(5 / 7)

గుడ్డులోని తెల్లసొనలో ఉండే పొటాషియం గుండె జబ్బులను దూరం చేస్తుంది. ఇది వాసోడైలేషన్‌ను ప్రోత్సహిస్తుంది, ఇది సాఫీగా రక్త ప్రవాహాన్ని అనుమతిస్తుంది
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి

Healthy Diet | పూర్తిగా ప్రోటీన్స్​తో నిండిన హెల్తీ స్మూతీ.. మీరు ట్రై చేయండి..

May 10, 2022, 08:43 AM
Eggless Cake | గుడ్డు లేని కేక్‌ను ఇలా తయారు చేసుకోండి.. పండగ చేస్కోండి!

Jun 15, 2022, 05:15 PM
Egg Shells: ఎగ్ షెల్స్ పడేయకుండా.. ఇలా ఉపయోగించండి!

Jun 04, 2022, 09:03 PM
Control Cholesterol  |   ఇవి తింటే చాలు.. కొలెస్ట్రాల్ అదుపులోకి వచ్చేస్తుంది..

Feb 28, 2022, 11:46 AM
Study | రోడ్లపై ఈ టైమ్ చాలా డేంజర్.. ప్రమాదాలు తగ్గాలంటే..

May 24, 2022, 04:14 PM