తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 12, 2024: Ap Tg Weather News : రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి వర్షాలు - కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్!
AP TG Weather News : రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి వర్షాలు - కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్!
AP TG Weather News : రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి వర్షాలు - కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్!

Andhra Pradesh News Live September 12, 2024: AP TG Weather News : రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి వర్షాలు - కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్!

12 September 2024, 19:19 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

12 September 2024, 19:19 IST

Andhra Pradesh News Live: AP TG Weather News : రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి వర్షాలు - కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్!

  • ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ తేలికపాటి వర్ష సూచన ఇచ్చింది. మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 15:51 IST

Andhra Pradesh News Live: Visakhapatnam : విశాఖ‌కు మ‌రో వందేభార‌త్.. సెప్టెంబ‌ర్ 15న ప్రారంభించ‌నున్న‌ ప్ర‌ధాని మోదీ

  • Visakhapatnam : ఇండియ‌న్ రైల్వే.. ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ అందించింది. విశాఖ‌ప‌ట్నానికి మ‌రొక వందేభార‌త్ రైలు రానుంది. ఇది విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడవనుంది. ఈ రైలు 5 స్టేషన్లలో ఆగనుంది.
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 15:15 IST

Andhra Pradesh News Live: Tirupati Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

  • Tirupati Accident : తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 14:24 IST

Andhra Pradesh News Live: YSRCP : వైసీపీకి మరో షాక్‌.. గుడ్‌బై చెప్పనున్న బాలినేని శ్రీనివాస్‌.. జనసేనలో చేరే ఛాన్స్!

  • YSRCP : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చిన కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 14:16 IST

Andhra Pradesh News Live: AP Employees Transfers : ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... మరోసారి బదిలీల గడువు పొడిగించిన ఏపీ సర్కార్

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువును మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 14:01 IST

Andhra Pradesh News Live: PG Medical Admissions: పీజీ వైద్య విద్యలో ఆ వర్గాల అవకాశాలకు గండికొడుతున్న జీవో 85..

  • PG Medical Admissions: పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల అవకాశాలను దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 ఉందని  వైద్య విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇన్‌సర్వీస్‌ కోటాలో పీజీ వైద్యలో రిజర్వేషన్లను కుదించడంపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 13:36 IST

Andhra Pradesh News Live: Varanasi Suicides: ఆర్ధిక సమస్యలతో వారణాసిలో ఏలూరుకు చెందిన అన్నదమ్ముల ఆత్మహత్య, ఏప్రిల్‌ నుంచి అదృశ్యం

  • Varanasi Suicides: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గత ఏప్రిల్‌ అదృశ్యమైన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏలూరు చెందిన  సోదరులు స్తిరాస్థి వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో  గత ఏప్రిల్‌లో ఊరు విడిచి వెళ్లిపోయారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో బెదిరింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 10:22 IST

Andhra Pradesh News Live: Vizianagaram : విజయనగరం జిల్లాలో మంత్రి ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

  • Vizianagaram : విజయనగరం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనానికి జరిగిన ప్రమాదంలో.. ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మంత్రి సంధ్యారాణికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 9:58 IST

Andhra Pradesh News Live: Vizianagaram Tragedy: విజయనగరం జిల్లాలో విషాదం,భార్య కళ్లెదుటే కొట్టుకుపోయిన భర్త, గాలింపు ముమ్మరం

  • Vizianagaram Tragedy: విజ‌యన‌గ‌రం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్వాక్రా రుణం తీసుకుని భార్య భ‌ర్త‌లు ఇంటికి వెళ్తున్నారు. ఇంత‌లోనే భార్య క‌ళ్లెదుటే వ‌రద నీటిలో భ‌ర్త కొట్టుకుపోయాడు. దీంతో ఆ భార్య భ‌ర్త‌ని కాపాడండి అంటూ కేక‌లు వేసినా  ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 9:53 IST

Andhra Pradesh News Live: SwiggyBoy Ganja Delivery: తిరుపతిలో గంజాయి డోర్‌ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్, 22కేజీలు స్వాధీనం

  • SwiggyBoy Ganja Delivery: డబ్బు సంపాదన కోసం స్విగ్గీ డెలివరీ రూపంలో ఇంటి వద్దకే గంజాయి డోర్‌ డెలివరీ చేస్తున్న యువకుడిని తిరుపతి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తిరుపతిలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. 
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 9:13 IST

Andhra Pradesh News Live: Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. భార్య క‌ళ్లెదుటే వ‌ర‌దలో కొట్టుకుపోయిన భ‌ర్త‌

  • Vizianagaram : విజ‌యన‌గ‌రం జిల్లాలో విషాదం జరిగింది. భార్య క‌ళ్లెదుటే వ‌రద నీటిలో భ‌ర్త కొట్టుకుపోయాడు. దీంతో తన భ‌ర్త‌ని కాపాడాలని ఆ కేక‌లు వేసింది. అయిన ప్ర‌యోజ‌నం లేదు. ఆమె ముందే భ‌ర్త వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 8:53 IST

Andhra Pradesh News Live: TTD Seva male quota: టీటీడీ శ్రీ‌వారి సేవ‌కుల మ‌గ‌వారి కోటా నేడు విడుద‌ల..అంగ ప్ర‌ద‌క్షిణం సేవా టిక్కెట్లు కూడా..

  • TTD Seva male quota: టీటీడీ శ్రీ‌వారి సేవ‌కుల మ‌గ‌వారి కోటా గురువారం  విడుద‌ల కానున్నాయి.  దీంతో పాటు  స్థానికుల‌కు అంగ ప్ర‌ద‌క్షిణం సేవా టిక్కెట్ల కోసం రిజిస్ట్రేష‌న్ కూడా ప్రారంభం కానుంది. శ్రీవారి మెట్టు నెంబ‌ర్ 1,200 వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా స్కానింగ్‌ తప్పనిసరి చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 7:36 IST

Andhra Pradesh News Live: IAS Vs IPS: వరద సహాయక చర్యల్లో పోలీస్ వర్సెస్ ఐఏఎస్‌, కావాలనే చేశారని ఐఏఎస్‌ ఫిర్యాదు, కుట్ర లేదంటున్న పోలీసులు

  • IAS Vs IPS: విజయవాడ బుడమేరు వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించేందుకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్‌ను ఎస్సై అడ్డుకోవడంపై విచారణ కొనసాగుతోంది.పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనను అడ్డుకున్నారని ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు చేయడంతో  పోలీసులు వివాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

12 September 2024, 6:55 IST

Andhra Pradesh News Live: MBBS Merit List: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ MBBS, BDS ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

  • MBBS Merit List: ఏపీలో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్న మెరిట్‌ లిస్ట్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఏపీలోని ఏయూ, ఎస్వీ యూనివర్శిటీల పరిధిలో ప్రభుత్వ ,ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో  మెరిట్ లిస్ట్‌ ఖరారు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి