భారతదేశంలో కార్లను తయారు చేయడంపై టెస్లా ఆసక్తి చూపడం లేదు. ఎలోన్ మస్క్ కంపెనీ కేవలం షోరూమ్‌లు తెరిచేందదుకు మాత్రమే ఆలోచన చేస్తుంది.