(1 / 6)
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఫ్యాషన్ విషయంలో అదరగొడుతుంటారు. డిఫరెంట్ స్టైల్‍లతో ఆకట్టుకుంటారు. తాజాగా ఓ డిఫరెంట్ డ్రెస్‍లో గ్లామర్ షోతో హీటెక్కించారు ఈ భామ.
(Instagram/@saraalikhan95)(2 / 6)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు సారా అలీ ఖాన్. హ్యాపీ వీకెండ్ టైమ్ అంటూ సుదీర్ఘంగా క్యాప్షన్ రాశారు.
(Instagram/@saraalikhan95)(3 / 6)
డిఫరెంట్‍గా ఉన్న ఈ వైట్ ఫెదర్ గౌన్‍లో సారా అలీ ఖాన్ మరింత ట్రెండీగా కనిపించారు. చిక్ కటౌట్, థై హై స్లిట్ ఉన్న ఈ డ్రెస్‍లో ఈ బ్యూటీ అందాల ప్రదర్శన చేశారు.
(Instagram/@saraalikhan95)(4 / 6)
సారా అలీ ఖాన్ స్టైలిష్ లుక్‍కు ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లతో మోతెక్కిస్తున్నారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(Instagram/@saraalikhan95)(5 / 6)
సారా అలీ ఖాన్ ప్రస్తుతం జోరు మీద ఉన్నారు. వరుస సినిమాలతో బిజిబిజీగా ఉంటున్నారు.
(Instagram/@saraalikhan95)(6 / 6)
ప్రస్తుతం మెట్రో ఇన్ డైనో, స్కై ఫోర్స్, ఈగల్ చిత్రాలు సారా అలీ ఖాన్ లైనప్‍లో ఉన్నాయి. మెట్రో ఇన్ డైనో చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.
(Instagram/@saraalikhan95)ఇతర గ్యాలరీలు