(1 / 6)
టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సమరానికి అంతా సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు నిరీక్షిస్తున్న గ్రూప్- ఏ పోరు న్యూయార్క్‌లోని నసావూ స్టేడియంలో ఆదివారం (జూన్ 9) జరగనుంది.
(2 / 6)
ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍పై అలవోకగా గెలిచిన భారత జట్టు.. పాకిస్థాన్‍తో పోరుకు అదే తుది జట్టును కొనసాగించే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా ఉండనున్నారు. విన్నింగ్ కాంబినేషన్‍నే భారత్ కొనసాగించే ఛాన్స్ ఉంది.
(BCCI-X)(3 / 6)
అమెరికా చేతిలో పరాభవానికి గురైన పాకిస్థాన్ షాక్‍లో ఉంది. భారత్‍తో మ్యాచ్‍లో షాబాద్ ఖాన్‍ను కొనసాగిస్తుందో లేదో చూడాలి.
(AP)(4 / 6)
పాక్‍తో మ్యాచ్‍కు భారత తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‍ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
(Getty Images via AFP)(5 / 6)
పాకిస్థాన్ తుదిజట్టు (అంచనా): మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఆజమ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్/ షయీమ్ అయూబ్, షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, మహమ్మద్ అమీర్, హరీస్ రవూఫ్
(AFP)(6 / 6)
టీ20 ప్రపంచకప్‍లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం (జూన్ 9) భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
(BCCI-X)ఇతర గ్యాలరీలు