Krithi Shetty Photos: వైట్ డ్రెస్‍లో మరింత అందంగా కృతి.. ఆకట్టుకుంటున్న ఫొటోలు-manamey actress krithi shetty sizzles in white dress check out attractive photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Krithi Shetty Photos: వైట్ డ్రెస్‍లో మరింత అందంగా కృతి.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

Krithi Shetty Photos: వైట్ డ్రెస్‍లో మరింత అందంగా కృతి.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

Jun 08, 2024, 11:42 PM IST Chatakonda Krishna Prakash
Jun 08, 2024, 11:42 PM , IST

  • Krithi Shetty Photos: టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి వైట్ డ్రెస్‍లో గ్లామరస్‍గా మెరిశారు. మనమే మూవీ సక్సెస్‍తో ఫుల్ హ్యాపీగా ఉన్న కృతి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మనమే సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ జోష్‍లో కృతి ఉన్నారు. తాజాగా ఫొటోషూట్‍తో అదరగొట్టారు.

(1 / 5)

శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మనమే సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ జోష్‍లో కృతి ఉన్నారు. తాజాగా ఫొటోషూట్‍తో అదరగొట్టారు.(Instagram)

వైట్ లెహెంగా డ్రెస్‍లో కృతి శెట్టి డ్రెస్‍ లుక్ అదిరిపోయింది. ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు ఈ భామ. 

(2 / 5)

వైట్ లెహెంగా డ్రెస్‍లో కృతి శెట్టి డ్రెస్‍ లుక్ అదిరిపోయింది. ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు ఈ భామ. 

డ్రెస్‍కు మ్యాచ్ అయ్యేలా చేతిలో వైట్ కలర్ ఫ్లవర్ పట్టుకున్నారు కృతి. అందమైన, చురుకైన చూపులతో ఆకట్టుకున్నారు. 

(3 / 5)

డ్రెస్‍కు మ్యాచ్ అయ్యేలా చేతిలో వైట్ కలర్ ఫ్లవర్ పట్టుకున్నారు కృతి. అందమైన, చురుకైన చూపులతో ఆకట్టుకున్నారు. 

ఈ ఫొటోలను కృతి శెట్టి ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. మనమే సినిమాను ఆదరిస్తున్న, ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అంటూ క్యాప్షన్ రాశారు ఈ బ్యూటీ. 

(4 / 5)

ఈ ఫొటోలను కృతి శెట్టి ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. మనమే సినిమాను ఆదరిస్తున్న, ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అంటూ క్యాప్షన్ రాశారు ఈ బ్యూటీ. (Instagram)

మనమే చిత్రంలో శర్వానంద్, కృతితో పాటు బాలనటుడు విక్రమ్ ఆదిత్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. 

(5 / 5)

మనమే చిత్రంలో శర్వానంద్, కృతితో పాటు బాలనటుడు విక్రమ్ ఆదిత్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. (Instagram)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు