Andhra Pradesh News Live September 13, 2024: Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు!-today andhra pradesh news latest updates september 13 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 13, 2024: Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు!

Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు!

Andhra Pradesh News Live September 13, 2024: Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు!

05:15 PM ISTSep 13, 2024 10:45 PM HT Telugu Desk
  • Share on Facebook
05:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 13 Sep 202405:15 PM IST

Andhra Pradesh News Live: Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు!

  • Jagan Strategy : రాజకీయాల్లో జగన్‌లా ఆలోచించడం వేరేవారికి సాధ్యం కాదు. ఇదే మాట ఆయన రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు కూడా చెబుతుంటారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో ఈ మాట చెప్పారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. జగన్ కొత్త స్ట్రాటజీతో ముందడుగు వేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202402:26 PM IST

Andhra Pradesh News Live: AP Cabine Meeting : ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!

  • ఈనెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో… వరదల నియంత్రణ, అమరావతి సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202411:55 AM IST

Andhra Pradesh News Live: Higher Education Council : ఉన్న‌త విద్యా మండ‌లిలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

  • Higher Education Council : ఆంధ్రప్రదేశ్ ఉన్న‌త విద్యా మండ‌లిలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు డిప్యూటేష‌న్ ప‌ద్ధ‌తిలో భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబ‌ర్ 18న ఆఖ‌రు తేదీ అని ఉన్నత విద్యా మండలి అధికారులు వివరించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202410:36 AM IST

Andhra Pradesh News Live: Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు

  • చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను బస్సు ఢీకొన్న  ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202408:33 AM IST

Andhra Pradesh News Live: Attack on TDP Office : సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట.. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు

  • Attack on TDP Office : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు ఏపీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ కీలక నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202407:04 AM IST

Andhra Pradesh News Live: Vzrm Contract Jobs: విజయనగరం ఐసీడిఎస్‌లో కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

  • Vzrm Contract Jobs: విజయనగరం జిల్లా ప‌రిధిలోని మ‌హిళా, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యంలో ఖాళీగా ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు సెప్టెంబర్ 20 ఆఖ‌రు తేదీ. ఆస‌క్తి గ‌ల వారు  ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు సూచించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202405:40 AM IST

Andhra Pradesh News Live: Selfie with Jagan : జగన్‌తో సెల్ఫీ.. జైలు కానిస్టేబుల్‌‌కు ఛార్జ్ మెమో.. ఇదేం న్యాయం అంటున్న వైసీపీ!

  • Selfie with Jagan : ఆమె ఓ మహిళా కానిస్టేబుల్. గుంటూరు జిల్లా జైలులో పని చేస్తున్నారు. ఆ కానిస్టేబుల్‌కు మాజీ సీఎం జగన్ అంటే అభిమానం. ఆ అభిమానంతో.. తన కూతురుతో కలిసి జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. అది కాస్త వైరల్ అయ్యింది. శాఖాపరమైన చర్యలు తీసుకునే వరకు వెళ్లింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202405:21 AM IST

Andhra Pradesh News Live: Special Trains: రైల్వే గుడ్‌న్యూస్... తిరుప‌తి-శ్రీకాకుళం, సికింద్రాబాద్‌-కొల్లం మ‌ధ్య నాలుగు ప్ర‌త్యేక రైళ్లు

  • Special Trains: ప్ర‌యాణికుల‌కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, దసరా, దీపావళి, ఛత్ పండుగ సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి తిరుపతి-శ్రీకాకుళం రోడ్-తిరుపతి, సికింద్రాబాద్‌-కొల్లం-సికింద్రాబాద్‌ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202403:05 AM IST

Andhra Pradesh News Live: 4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం

  • అన‌కాప‌ల్లి జిల్లాలో విష‌ద ఘ‌ట‌న చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం అదృశ్యం అయిన ఫార్మ ఉద్యోగి ఫ్యాక్టరీ ట్యాంకులో శ‌వ‌మై తేలారు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202401:39 AM IST

Andhra Pradesh News Live: NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ ఏడాది బోర్డు పరీక్షలే.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం

  • NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం సీబీఎస్‌ఈ విద్యా విధానానికి  శ్రీకారం చుట్టినా విద్యార్థుల్ని అందుకు తగ్గట్టుగా సన్నద్ధం చేయకపోవడంతో వారు నష్టపోయే పరిస్థితులు ఉండటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ బోర్డుతోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202401:14 AM IST

Andhra Pradesh News Live: Bezawada Floods: బెజవాడను ముంచెత్తిన ఆకస్మిక వర్షాలు,వరదలు.. సరిగ్గా వందేళ్ల క్రితం ఏమి జరిగింది అంటే?

  • Bezawada Floods: తీర ప్రాంత నగరమైన విజయవాడకు వరదలు, తుఫాన్లు కొత్తేమి కాదు. సరిగ్గా వందేళ్ల క్రితం కూడా  విజయవాడ నగరాన్ని ఆకస్మిక వర్షాలు చుట్టుముట్టాయి. భారీ వర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది.  వందేళ్ల నాటి విపత్తును స్వాతంత్య్ర సమరయోధుడు అయ్యదేవక కాళేశ్వరరావు జీవిత కథలో వివరించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202412:00 AM IST

Andhra Pradesh News Live: YSRCP : వద్దన్నా.. ప్లీజ్ వెళ్లకండి.. జగన్ నుంచి ఈ మాటలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా?

  • YSRCP : ఎన్నికల ముందు నాయకులు పార్టీలు మారుతుంటారు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఎన్నికల తర్వాత కూడా పార్టీలు మారుతుంటారు. వాళ్లకీ ఏవో ఇబ్బందులు ఉంటాయి. అయితే.. పార్టీలు మారే నేతలను అధినేతలు వద్దని వారిస్తుంటారు. కానీ.. జగన్ మాత్రం ఆ పని చేయడం లేదు.
పూర్తి స్టోరీ చదవండి