Andhra Pradesh News Live December 5, 2024: YS Jagan District Tours : ఆ సమయం వచ్చేసింది... ఇక జనంలోకి వెళ్దాం - వైఎస్ జగన్-today andhra pradesh news latest updates december 5 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 5, 2024: Ys Jagan District Tours : ఆ సమయం వచ్చేసింది... ఇక జనంలోకి వెళ్దాం - వైఎస్ జగన్

YS Jagan District Tours : ఆ సమయం వచ్చేసింది... ఇక జనంలోకి వెళ్దాం - వైఎస్ జగన్

Andhra Pradesh News Live December 5, 2024: YS Jagan District Tours : ఆ సమయం వచ్చేసింది... ఇక జనంలోకి వెళ్దాం - వైఎస్ జగన్

02:30 PM ISTDec 05, 2024 08:00 PM HT Telugu Desk
  • Share on Facebook
02:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 05 Dec 202402:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan District Tours : ఆ సమయం వచ్చేసింది... ఇక జనంలోకి వెళ్దాం - వైఎస్ జగన్

  • జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన చేస్తానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో బుధ, గురువారం నిద్ర చేస్తానని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకమవుతానని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నేతలతో భేటీ అయిన ఆయన.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202411:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Paddy Procurement : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే..

  • AP Paddy Procurement : ఏపీలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. మొన్నటిదాకా ఫెంగల్ తుపాను ప్రభావం కారణంగా ఆగిపోయినా.. ఇప్పడిప్పుడే జోరందుతుకున్నాయి. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. రైతులకు శుభవార్త చెప్పారు. అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202410:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Sharmila Complaint : సెకీతో జగన్ డీల్ - ఏసీబీకి వైఎస్ షర్మిల ఫిర్యాదు

  • అదానీ - వైఎస్ జగన్ సోలార్ ఒప్పందాలపై వైఎస్ షర్మిల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెట్టాయని పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202409:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Teachers : 829 మంది హెడ్ మాస్టర్లకు షోకాజ్ నోటీసులు.. తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

  • AP Teachers : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 829 మంది ప్ర‌ధానోపాధ్యాయుల‌కు విద్యా శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. నోటీసుల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202408:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sabarimala Special Train : కడప మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే

  • Sabarimala Special Train : అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ స్టేషన్ల నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే పలు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా కడప మీదుగా మరో స్పెషల్ ట్రైన్ సేవలు అందించనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202408:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Revenue Meetings: భూ సమస్యలపై రేపట్నుంచి ఏపీ అంతట రెవిన్యూ సదస్సులు, వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారం

  • AP Revenue Meetings: రాష్ట్ర వ్యాప్తంగా భూ ఆక్రమణలు, వివాదాలు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రభుత్వం రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి గ్రామ, వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేషన్‌ కార్డులపై కూడా కసరత్తు చేస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202405:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: BITS in AP: అమరాతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. భూమి పరిశీలనలో బిట్స్, యాభై ఎకరాల్లో ఏపీ క్యాంపస్

  • BITS in AP: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటు కానుంది.  బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ ఏపీ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భూ పరిశీలన జరుగుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202404:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌... ఎనిమిది ప్ర‌త్యేక రైళ్లు… మీ మార్గంలో ఏవి?

  • Eight Special Trains: ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్టు రైల్వే విభాగం ప్రకటించింది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202404:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur : అనంతపురం జిల్లాల్లో విషాదం.. ఇంటి మిద్దె కూలి కుమార్తె స‌హా దంప‌తులు మృతి

  • Anantapur : అనంతపురం, శ్రీ స‌త్య‌సాయి జిల్లాల్లో విషాద ఘ‌ట‌నలు జరిగాయి. ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో కుమార్తెతో స‌హా దంప‌తులు మృతి చెందారు. మ‌రోక ఘ‌ట‌న‌లో షెడ్ పైక‌ప్పు కూలి ఇద్ద‌రు రైతులు ప్రాణాలు వ‌దిలారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202403:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan Political Fight: ఇక జనంలోకి జగన్.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, ఆందోళనలకు సిద్ధం…

  • Jagan Political Fight: వైసీపీ అధినేత జగన్ పోరుబాట పట్టనున్నారు. డిసెంబర్‌  నుంచి ప్రజాపోరాటాలు, ఉద్యమాలతో ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు.  రైతు సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌‌లపై  కార్యాచరణ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు మొదలవుతాయని ప్రకటించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202402:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Teacher Death: క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల ఘర్షణ, అడ్డుకున్న ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి, దాడి చేశారని ఆరోపణలు

  • Teacher Death: అన్నమయ్య జిల్లా రాయచోటిలో తరగతి గదిలో గొడవ పడుతున్న విద్యార్థుల్ని మందలించిన ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విద్యార్ధులు దాడి చేయడంతోనే ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు కలకలం రేపాయి. కేసును తప్పదోవ పట్టిస్తున్నారని మృతుడి భార్య ఆరోపించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Paddy Procurement: దళారుల్ని నమొద్దు.. 93 శాతం రైతులకు కొనుగోలు చేసిన 24గంటల్లోనే ధాన్యం డబ్బులు..

  • AP Paddy Procurement: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు చేస్తున్నామని, ఇప్పటి వరకు పదిలక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేసి చేసినట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు.73373 59375 నెంబరుకు హాయ్‌ అని మెసేజీ  చేస్తే రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి