Manchu Vishnu on Family Issue: ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదు-manchu vishnu arrives at shamshabad airport from dubai ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Manchu Vishnu On Family Issue: ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదు

Manchu Vishnu on Family Issue: ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదు

Dec 10, 2024 12:50 PM IST Muvva Krishnama Naidu
Dec 10, 2024 12:50 PM IST

  • మంచు ఫ్యామిలీలో వివాదం మరింత ముదురుతోంది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవటంతో మంచు మనోజ్- మోహన్ బాబు మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది. అటు కాసేపటి క్రితమే దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు మంచు విష్ణు. భారీ సెక్యూరిటీ మధ్య ఇంటికి వెళ్లారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదన్నారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంచు విష్ణు.

More